Switch to English

హోమ్ రాజకీయం

రాజకీయం

తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తేశారహో.. ఇకపై జనాల ఖర్మ.!

కరోనా మొదటి వేవ్.. జనాల్ని భయపెట్టింది.. కరోనా సెకెండ్ వేవ్ ఇంకా ఇంకా గట్టిగా భయపెట్టింది. మొదటి వేవ్ దెబ్బకి ప్రభుత్వాలు విలవిల్లాడాయ్.. రెండో వేవ్ దెబ్బకి ప్రభుత్వాలు...

వైసీపీలోకి భూమా అఖిలప్రియ..! నిజమెంతో..?

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ టీడీపీని వీడి వైసీపీలో చేరుతున్నారా? అంటే.. అవుననే సంకేతాలు వస్తున్నాయి. ఇందుకు అఖిలప్రియ సిద్ధంగా ఉన్నారనే అంటున్నారు. ప్రస్తుతం ఆమె చుట్టూ ఈమేరకు...

జస్ట్ ఆస్కింగ్: కుక్క గట్టిగా మొరిగితే సింహం అయిపోతుందా.?

అధికార పార్టీకి చెందిన ఓ నేత సోషల్ మీడియా వేదికగా ‘కుక్క గట్టిగా మొరిగితే సింహం అయిపోతుందా.?’ అంటూ ట్వీటేశారు. నిజానికి, ఇది కొత్త మాట కాదు. గత...

సీఎంకు రఘురామ మరో లేఖ.. మాటలు అదుపులో పెట్టాలి

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డికి వరుసగా రఘురామ కృష్ణ రాజు లేఖలు రాస్తున్నాడు. ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన పలు హామీల గురించి ప్రశ్నిస్తు వాటిని వెంటనే...

తప్పుగాడు పప్పుగాడు.. కొడాలి నాని సీరియస్‌

తెలుగు దేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు మరియు లోకేష్‌ ల పై మరో సారి మంత్రి కొడాలి నాని సీరియస్‌ అయ్యాడు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును...

రెండో వేవ్ తగ్గింది.. మూడో వేవ్ పొంచి వున్నా.. అదే నిర్లక్ష్యం.!

హైద్రాబాద్ వదిలి ఎందుకు రావడంలేదు చంద్రబాబు, పవన్ కళ్యాణ్.? అని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు. మరి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఢిల్లీకి వెళ్ళడానికి తప్ప.. తాడేపల్లి...

ఇది క్లియర్: ప్రత్యేక హోదాకి పూర్తిగా పాతరేసినట్లే.!

అయిపాయె.. జగనన్న వస్తాడు.. మోడీ సర్కారు మెడలు వంచి మరీ ప్రత్యేక హోదా తెస్తాడు.. అని నమ్మిన వైసీపీ శ్రేణులకు ఇకపై గొంతు పెగిలే అవకాశమే లేదు. నమ్మి...

550 నాటౌట్: అమరావతి ఉద్యమం ఏం సాధించింది.?

మూడు రాజధానులు వద్దు.. ఒకే రాజధాని అమరావతి ముద్దు.. అంటూ 550 రోజులుగా అమరావతి ఉద్యమాన్ని రైతులు నడుపుతున్నారు. కూకట్ పల్లి ఆంటీలన్నారు.. పెయిడ్ ఆర్టిస్టులన్నారు.. కమ్మ సామాజిక...

సీఎం జగన్ ఇంటి వద్ద హడావుడి.. రైతుల భయంతోనే!

ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారిక నివాసం వద్ద సహజంగానే పెద్ద ఎత్తున పోలీసులు పహారా కాస్తూ ఉంటారు. కాని నేడు రెట్టింపు సంఖ్యలో పోలీసులు సీఎం...

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్టు..

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావును తుక్కాపూర్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మల్లన్న సాగర్ ముంపు బాధితుడు మల్లారెడ్డి వేములఘాట్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న ఎమ్మెల్యేను...

రఘురామ ఫిర్యాదుపై హోం శాఖను వివరణ కోరిన లోక్ సభ స్పీకర్

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారంలో లోక్ సభ స్పీకర్ కార్యాలయం, కేంద్ర హోంశాఖ కార్యదర్శి సమగ్ర వివరాలు అందించాలని ఆదేశించింది. ఈ మేరకు స్పీకర్ కార్యలయం కేంద్ర...

ప్రత్యేక హోదా కోసం జగన్ ‘ఒత్తిడి’ ఎప్పటిదాకా.?

మళ్ళీ తెరపైకి ప్రత్యేక హోదా అంశం వచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2021-22 ఏడాదికిగాను జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తూ, ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించారు....

అశోక్ గజపతి’రాజు’లా ఫీలవుతున్నారు.. ఆయనో దొంగ: విజయసాయి

అశోక్ గజపతిరాజుపై ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం చైర్మన్ తీర్పుపై అప్పీల్‌‌కు వెళ్తాం. అశోక్ గజపతిరాజు...

రిపోర్టర్ పై బైడెన్ సీరియస్

విలేకరులపై విరుచుకుపడటంలో డోనాల్డ్ ట్రంప్ ను మించిన అమెరికా అధ్యక్షులు ఎవరూ లేరు. తాజాగా ఆ జాబితాలో ప్రస్తుతం అధ్యక్షుడు జో బైడెన్ కూడా చేరారు. రష్యా అధ్యక్షుడు...

అరిచే ప్రతి కుక్కకీ పవన్ కళ్యాణ్.. బిస్కెట్ వెయ్యాల్సిన పనిలేదు.!

‘మిగతా రాజకీయ పార్టీలు వేరు.. జనసేన పార్టీ వేరు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా లక్షలాది మంది అభిమానుల్ని కలిగి వున్న సినీ కథానాయకుడు. సినిమా హీరో...

రఘురామకి బెయిల్ వచ్చినా.. తిప్పలు తప్పేలా లేవే.!

యవజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుపై నమోదైన రాజద్రోహం కేసు వ్యవహారానికి సంబంధించి ఆయన గతంలోనే బెయిల్ పొందారు. అయితే, బెయిల్ ఫార్మాలిటీస్ పూర్తి...

బులుగు రాజ్యాంగం: వీటిని ప్రభుత్వ ఉద్యోగాలని అనగలమా.?

అధికార వైసీపీ పాలనలో, గౌరవ వేతనాలు పొందుతున్న వాలంటీర్లు కూడా ప్రభుత్వ ఉద్యోగులే. నమ్మాల్సిందే.. నమ్మి తీరాల్సిందే. లేకపోతే, పాలకులకు కోపమొస్తుంది. ప్రభుత్వ పెద్దలు నంది అంటే నంది.....

బీ కేర్ ఫుల్.. వైసీపీ నేతలకు లోకేశ్ వార్నింగ్

వైసీపీ నేతల అరాచకాలకు భయపడి పారిపోయే వాళ్లం కాదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టంచేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 27 మంది...

ఏడాదైనా ‘ఆత్మ నిర్భర్‌’ ఎక్కడ?

కరోనా నేపథ్యంలో మద్యతరగతి వారిని చిన్న వ్యాపారస్తులను ఆదుకునేందుకు కేంద్రం ప్రకటించిన ఆత్మ నిర్భర్ ఎక్కడ అంటూ తెలంగాణ రాష్ట్ర మంత్రి ప్రశ్నించాడు. ఆయన కేంద్రం తీరుపై తీవ్ర...

మండలిపై పట్టు సాధించిన వైసీపీ: మండలి రద్దు హుళక్కేనా.?

శాసన మండలి రద్దు.. అనేది ఆవేశంతో తీసుకున్న అనాలోచిత నిర్ణయం కానే కాదంటూ కొన్నాళ్ళ క్రితం శాసన సభ సాక్షిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహా...

అను‘కుల’ మీడియా.. ఎవరి కులం.? ఎవరి మీడియా.?

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా, తెలుగు నాట మీడియా రాజకీయ పార్టీల వశమైపోయింది. ఓ పార్టీ తరఫున కొన్ని మీడియా సంస్థలు, మరో పార్టీ తరఫున ఇంకొన్ని మీడియా...

హెల్త్ డైరక్టర్ సార్.. ‘కేసీఆర్, జగన్ లపై కేసులు పెడతారా’?: ఆర్జీవీ

దేశంలో మూడో వేవ్‌ తీవ్రతపై ప్రముఖ కెమికల్ ఇంజినీర్ పరుచూరి మల్లిక్ ఓ చానెల్ లో చేసిన వ్యాఖ్యలు ఇటివల వైరల్ అయ్యాయి. ఆయన్ను ఫిల్మ్ డైరక్టర్ ఆర్జీవీ...

సింహాచలంలో అశోక్‌ గజపతికి అవమానం

కేంద్ర మాజీ మంత్రి.. సింహాచలం దేవాలయం ధర్మకర్త అయిన అశోక్‌ గజపతి రాజు ను ప్రభుత్వం అవమానించింది. ఆయన తన కుమార్తె తో కలిసి సింహాచలం స్వామి వారిని...

వైకాపాలోకి సంచయిత?

మాన్సస్ ట్రస్ట్‌ పదవిలో సంచయితను సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి కూర్చోబెట్టాడు. ఆ విశ్వాసంతో ఆమె బీజేపీ నుండి మెల్ల మెల్లగా దూరం అయ్యి వైకాపాకు దగ్గర...

పరీక్షలు రద్దు చేస్తే అందరు లోకేష్‌ లా తయారు అవుతారు: రోజా

వైకాపా ఎమ్మెల్యే రోజా మరోసారి తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్సీ నారా లోకేష్‌ పై కౌంటర్ వేసింది. కరోనా వేల పరీక్షలు రద్దు చేయాలంటూ డిమాండ్‌ చేస్తూ తెలుగు...

అప్పుల కుప్ప ఆంధ్రపదేశ్.. అయినా పాలన అద్భుతః

ప్రజల్ని ఉద్ధరించేస్తామని చెబుతూ ప్రభుత్వాలు అప్పులు చేయడం అన్నది నయా ట్రెండ్ అనుకోవాలేమో. ఏ పార్టీ అధికారంలో వున్నప్పుడు ఎక్కువ అప్పు జరిగితే అదో గొప్ప రికార్డు.. అన్నట్టు...

ధాన్యం బకాయిలు చెల్లించండి.. జగన్ కు బాబు లేఖ

రైతులకు ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన గురువారం సీఎం జగన్ కు లేఖ రాశారు. ధాన్యం బకాయిలు...

‘ఆ పుకార్ల’పై జనసేన అధినేత పవన్ స్పందించాల్సిందేనా.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజ్యసభకు వెళ్ళబోతున్నారట.. ఆయన కేంద్ర మంత్రి కూడా అవబోతున్నారట.. మెగాస్టార్ చిరంజీవి కూడా రాజ్యసభకు వెళతారట.. ఈయనకీ కేంద్ర మంత్రి అయ్యే ఛాన్స్...

పవన్ కళ్యాణ్‌పై ఈ ‘కుల రాజకీయ దాడి’ ఇంకెన్నాళ్ళు.?

‘కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకుని కాపాడుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, చిరంజీవికి గాలమేస్తోంది..’ అంటూ గత కొద్ది రోజులుగా ఓ వర్గం మీడియా, కథనాల్ని నిస్సిగ్గుగా వండి...

రఘురామ లేఖాస్త్రాల దాడి.. గుక్క తిప్పుకోలేకపోతోన్న వైసీపీ.?

రాజద్రోహం కేసు పెట్టి లోపలేస్తే.. సైలెంటయిపోవడం ఖాయమన్న నమ్మకంతోనే తమ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు విషయంలో అధికార వైసీపీ అత్యద్భుతంగా స్కెచ్ వేసినా, అది కాస్తా బెడిసికొట్టినట్లు కనిపిస్తోంది....