Switch to English

హోమ్ స్పోర్ట్స్

స్పోర్ట్స్

కాశ్మీర్‌పై ఆఫ్రిదికి సవాల్‌ విసిరిన శిఖర్‌ ధావన్‌

కాశ్మీర్‌ ఎప్పటికీ మాదే, మాతోనే వుంటుందంటూ భారత స్టార్‌ క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌ స్పష్టం చేశాడు. పాకిస్తాన్‌ క్రికెటర్‌ షాహిద్‌ ఆఫ్రిది, కాశ్మీర్‌ విషయమై అనవసర వాగుడు వాగుతున్నాడు...

స్పోర్ట్స్ న్యూస్: సెహ్వాగ్‌ పై పాక్‌ స్టార్‌ క్రికెటర్‌ ప్రశంసలు

టీం ఇండియా మాజీ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ వీరేంద్ర సెహ్వాగ్‌పై పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ రషీద్‌ లతీఫ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒక టీవీ టాక్‌ షోలో లతీఫ్‌ మాట్లాడుతూ.....

బర్త్ డే స్పెషల్: సచిన్‌ – టన్నుల్లో పరుగులు., కోట్లలో అభిమానులు.!

సచిన్‌ టెండూల్కర్‌.. పరిచయం అక్కర్లేని పేరిది.! కొత్తగా ఏం చెబుతాం ఈ క్రికెట్‌ దేవుడి గురించి. ప్రత్యర్థుల్ని సైతం తన అభిమానులుగా మార్చేసుకోగల సత్తా క్రికెట్‌ ప్రపంచంలో ఇంకెవరికైనా...

అయ్యయ్యో విరాట్‌ కోహ్లీ.. ‘తప్పు’ ఎక్కడ జరిగింది.?

న్యూజిలాండ్‌ టూర్‌లో టీమిండియా వన్డే సిరీస్‌ని కోల్పోయింది.. తాజాగా టెస్ట్‌ సిరీస్‌ని కూడా కోల్పోయింది. ఆట అన్నాక గెలుపోటములు సహజం. గెలిచినప్పుడు ఆకాశానికెత్తేయడం.. ఓడినప్పుడు పాతాళానికి తొక్కేయాలని చూడటం...

కివీస్‌పై టీమిండియా మరో ‘సూపర్‌’ విక్టరీ.!

చాలా అరుదుగానే టీ20ల్లో సూపర్‌ ఓవర్‌ అవసరం ఏర్పడుతుంది. తొలి టీ20 వరల్డ్‌ కప్‌లో దాయాది పాకిస్తాన్‌ మీద సూపర్‌ ఓవర్‌ ఆడాల్సి వచ్చింది టీమిండియా.. ఆ మ్యాచ్‌లో...

రో’హిట్‌’: నరాలు తెంచేసి.. మ్యాచ్‌ని గెలిపించేసి.!

రోహిత్‌ శర్మని హిట్‌ మ్యాన్‌గా ఎందుకు అభివర్ణిస్తాం.? ఎందుకంటే, బంతిని అంత బలంగా కొడతాడు మరి.! టీమిండియాలో బంతిని నేరుగా స్టాండ్స్‌లోకి కొట్టే మొనగాళ్ళు చాలామందే వున్నా, రోహిత్‌...

తెలుగు కుర్రాడికి పాకిస్తాన్‌లో ఏం పని.?

ఓ 30 ఏళ్ళ కుర్రాడు ఇండియా నుంచి వెళ్ళి పాకిస్తాన్‌లో ఇరుక్కుపోయాడు. అక్కడి పోలీసులు అతన్ని కోర్టులో హాజరు పరిచారు. జైలుకు కూడా తరలించారట. ఈ వ్యవహారం పాకిస్తాన్‌...

రిషబ్‌ పంత్‌ కోసం ‘పంతం’ పడుతున్నదెవరు.?

ఇండియన్‌ క్రికెట్‌లో ఓ సంచలనమవుతాడనుకున్న యంగ్‌ క్రికెటర్‌ రిషబ్‌ పంత్‌, జట్టుకి భారంగా మారిపోతున్నాడు. అవకాశాల్ని దక్కించుకోవడంలో సఫలమవుతున్న రిషబ్‌ పంత్‌, ఆ అవకాశాల్ని సద్వినియోగం చేసుకోలేక చతికిలపడుతుండడంతో...

9 నెలలు.. ‘దాదా’ గడగడలాడించేస్తాడా.!

బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా సౌరవ్‌ గంగూలీ బాధ్యతలు స్వీకరించాడు. పదవిలోకి వస్తూనే, టీమిండియాకి స్పష్టమైన సంకేతాలు పంపాడు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి జట్టు ప్రయోజనాల విషయంలో సహాయ సహకారాలు...

3-0: సౌతాఫ్రికాని క్లీన్‌ స్వీప్‌ చేసిన టీమిండియా

స్వదేశంలో టీమిండియాకి తిరుగులేదని మరోమారు ప్రూవ్‌ అయ్యింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌.. ఇలా అన్ని విభాగాల్లోనూ టీమిండియా దుమ్ము రేపితే, అన్ని విభాగాల్లోనూ సౌతాఫ్రికా చేతులెత్తేసింది. మూడు మ్యాచ్‌ల...

‘దాదా’గిరీని విరాట్‌ కోహ్లీ తట్టుకోగలడా.?

ఇటీవలి వన్డే వరల్డ్‌ కప్‌ పోటీల్లో అంబటి తిరుపతిరాయుడు ఎందుకు చోటు దక్కించుకోలేకపోయాడు.? జట్టు యాజమాన్యం అంబటి స్థానంలో రిషబ్‌ పంత్‌నీ, ఇంకొకర్నీ ఎందుకు ప్రయత్నించింది.? జట్టు ప్రయోజనాల్ని...

ఇక క్రికెట్ సైతం షా కనుసన్నల్లోనే..!

కేంద్రంలో రెండోసారి అధికారంలోకి రావడమే కాకుండా దేశవ్యాప్తంగా ఒక్కో రాష్ట్రంలో కాషాయజెండా పాతుకుంటూ వస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి దృష్టి క్రికెట్ పైనా పడింది. భారత్...

బీసీసీఐ కొత్త కెప్టెన్‌.. రాయల్‌ బెంగాల్‌ టైగర్‌ గంగూలీ!

టీమిండియాకి గతంలో కెప్టెన్‌గా వ్యవహరించిన రాయల్‌ బెంగాల్‌ టైగర్‌.. ఇకపై బీసీసీఐ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. బీసీసీఐ అధ్యక్ష పదవి రేసులో నిలిచిన గంగూలీ, ఆ పదవి చేపట్టనుండడం...

సెహ్వాగ్‌తో రోహిత్‌ శర్మని పోల్చగలమా.?

వీరేందర్‌ సెహ్వాగ్‌.. క్రికెట్‌లో దూకుడుకి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచాడు. దాదాపుగా ప్రపంచ క్రికెట్‌లో మేటి బౌలర్లందర్నీ భయపెట్టాడు. మరీ రాక్షసంగా బౌలర్లతో ఆడుకున్నాడు. సెహ్వాగ్‌ ఫామ్‌లో వుంటే, బౌలింగ్‌...

మన ‘బంగారం’: చితకొట్టేసిన పీవీ సింధు.!

టీమిండియా వరల్డ్‌ కప్‌ విజేత కావాలని ఎంతమంది భారతీయులు కోరుకున్నారో, పీవీ సింధు ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ సాధించానలి కూడా అంతమంది భారతీయులూ కోరుకున్నారు. అయితే, ఇటీవలి కాలంలో...

నగ్న సత్యం: నగ్నంగా మహిళా క్రికెటర్‌ వికెట్‌ కీపింగ్‌

ఓ మహిళా క్రికెటర్‌ వస్త్ర సన్యాసం చేసింది. నగ్నంగా వికెట్‌ కీపింగ్‌ చేసింది. క్రికెట్‌ హిస్టరీలో ఇంతకుముందెప్పుడూ ఇలాంటి ఘటన చోటు చేసుకోలేదు. అయితే, సదరు మహిళా క్రికెటర్‌...

ఈ క్రికెట్ బాల్ మాట్లాడుతుంది!

జెంటిల్మన్ గేమ్ రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. అంపైరింగ్ తప్పిదాలు లేకుండా చూసేందుకు ఇప్పటికే ఐసీసీ ఎన్నోరకాల సౌకర్యాలను తీసుకొచ్చింది. బెయిల్స్ వెలగడం, బంతి బ్యాట్ ను తాకిందో...

రోహిత్, కోహ్లీ.. ఇంకా గొడవలు సద్దుమణగలే!

‘‘టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మతో నాకు ఎలాంటి విభేదాలూ లేవు. అతడు బాగా ఆడిన ప్రతిసారీ నేను ప్రశంసల్లో ముంచెత్తాను. నాలో ఏదైనా అభద్రతా భావం ఉంటే ఇలా...

కోహ్లీ వర్సెస్‌ రోహిత్‌: రంగంలోకి బీసీసీఐ పెద్దలు

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ విభేదాలపై ఎవరికీ ఎలాంటి అనుమానాల్లేవు. వరల్డ్‌ కప్‌ పోటీలకు సంబంధించి తుది జట్టు ఎంపిక సమయంలో విరాట్‌...

కోహ్లీ వర్సెస్‌ రోహిత్‌: ఎవరి వికెట్‌ పడుతుందో..

టీమిండియాకి సంబంధించినంతవరకు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ.. వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. ఇద్దరూ ఇద్దరే.! ఇద్దరి ట్రాక్‌ రికార్డ్‌ని పరిశీలిస్తే.. ఒకర్ని తక్కువ అని, ఒకర్ని ఎక్కువ అని...

విండీస్ టూర్ కి టీమిండియా ఇదే

ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలో సెమీఫైనల్లో ఘోర పరాజయంతో నిష్క్రమించిన టీమిండియా మరో సిరీస్ కు సిద్దమవుతోంది. ఆగస్టు 3 నుంచి వెస్టిండీస్ తో వారి గడ్డపై మూడు టీ20లు,...

క్రికెట్‌లో చెత్త రూల్స్‌పై రోహిత్‌ శర్మ ‘హాట్‌’ ట్వీట్‌

2019 క్రికెట్‌ వరల్డ్‌ కప్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచిన టీమిండియా బ్యాట్స్‌మెన్‌ 'హిట్‌ మ్యాన్‌' రోహిత్‌ శర్మ, సోషల్‌ మీడియా వేదికగా సంచలన ట్వీట్‌ చేశాడు.. అదీ క్రికెట్‌...

వరల్డ్‌ కప్‌ ఎఫెక్ట్‌: ధోనీతోపాటు, కోహ్లీపైనా వేటు.?

టీమిండియా వరల్డ్‌ కప్‌ని చేజార్చుకోవడం వెనుక నేరం ఎవరిది.? అంటే, ముందుగా వికెట్‌ కీపర్‌ మహేంద్ర సింగ్‌ దోనీ పేరునే సూచిస్తున్నారు చాలామంది. ఆ తర్వాతి పేరు ఖచ్చితంగా...

వరల్డ్‌ కప్‌: ఇంగ్లాండ్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌.?

2019 వరల్డ్‌ కప్‌ ఘనంగా ముగిసింది. క్రికెట్‌ పుట్టిల్లు అయిన ఇంగ్లాండ్‌ సుదీర్ఘ కాలం ఎదురు చూశాక ఎలాగైతేనేం, వరల్డ్‌ కప్‌ టైటిల్‌ని సొంతం చేసుకుంది. నరాలు తెగే...

టీమిండియా ఓటమికి కోహ్లీనే కారణమా?

క్రికెట్ ప్రపంచకప్ టోర్నీలో టీమిండియా ఫైనల్ చేరడం ఖాయమని, కప్ కూడా కొట్టుకురావడం గ్యారెంటీ అని సగటు భారత క్రీడాభిమాని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కోట్లాది మంది భారతీయులు...

టీమిండియా ఓటమిని ముందే చెప్పాడు!

భవిష్యత్ చెప్పడం ఎవరికైనా సాధ్యమవుతుందా? ఎప్పుడో జరగబోయే అంశాల్ని ముందుగా ఊహించి చెప్పడం కుదురుతుందా? జ్యోతిష్యం నిజమవుతుందా? అంటే ఇది ఎంతకీ ఎడతెగని అంశం. దీనిపై ఎవరి అభిప్రాయాలు...

గుండె పగిలింది: వరల్డ్‌ కప్‌లో కుప్పకూలిన కోహ్లీ సేన!

ఒకదాని తర్వాత ఇంకోటి.. కళ్ళు చెదిరే విజయాల్ని వరల్డ్‌ కప్‌లో సాధిస్తోంటే, భారత క్రికెట్‌ అభిమానుల ఆనందం ఆకాశాన్నంటడం సహజమే. ఎక్కడా ఎలాంటి అనుమానమూ రాలేదు. ఇదే దూకుడు...

షోయబ్ రిటైర్.. సానియా హ్యాపీ!

ఏ ఆటగాడైనా తాను ప్రాణంగా ప్రేమించే ఆట నుంచి రిటైర్ కావడమంటే అది ఒకవిధంగా బాధకరమైన అంశమే. సదరు క్రీడాకారుడి జీవితంలో అవి భావోద్వేగ క్షణాలుగా ఎప్పటికీ అలాగే...

క్రికెట్ కూ కులం.. అంబటి గుడ్ బైకి అదే కారణం

కుల ప్రాతిపదికన రాజకీయాలు చేయడం పరిపాటి. కానీ ప్రతిభే కొలమానంగా చూడాల్సిన క్రీడలకూ ఆ జాడ్యం పాకేసింది. దేశ పరువు ప్రతిష్టలకు సంబంధించిన అంశాలనూ అది ప్రభావితం చేస్తోంది....

బిగ్‌ షాక్‌: క్రికెట్‌కి ధోనీ గుడ్‌బై.!

ఇండియన్‌ క్రికెట్‌ ఎంతో మంది గొప్ప గొప్ప ఆటగాళ్లను చూసింది. అలా ఓ పది మంది లిస్టు తీస్తే ఖచ్చితంగా అందులో మహేంద్రసింగ్‌ ధోనీ పేరుంటుంది. ఈ జార్ఖండ్‌...