అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,340FansLike
57,764FollowersFollow

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం సునీతా రెడ్డి చాలా పోరాటం చేశారు. ఎన్నికల్లో రాజకీయ లబ్ది కోసం, సునీతా రెడ్డిని వెంటేసుకుని వైఎస్ జగన్ చేసిన పబ్లిసిటీ స్టంట్లు అన్నీ ఇన్నీ కావు.

మరి, అదే సునీతా రెడ్డి, ఇప్పుడు అదే సీబీఐ చెబుతున్న విషయాల్ని మీడియా ముందు వివరిస్తోంటే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓ సోదరుడిలా ఆమెకు ఎందుకు అండదండలు అందించలేకపోతున్నారు.? అప్పట్లో సీబీఐ విచారణ కోరిన వైఎస్ జగన్, అధికారంలోకి వచ్చాక, సీబీఐ విచారణ వద్దని ఎందుకు అనాల్సి వచ్చింది.?

ఇవన్నీ ఓ యెత్తు.. అవినాష్ రెడ్డి మీద సునీతా రెడ్డి చేస్తున్న ఆరోపణల వ్యవహారం ఎక్కడిదాకా వెళుతుందన్నది కడప రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఓ వైపు షర్మిలా రెడ్డి, ఇంకో వైపు సునీతా రెడ్డి.. రెండు వైపుల నుంచీ అవినాష్ రెడ్డికి వాయింపులు అయిపోతున్నాయ్.

తప్పనిసరి పరిస్థితుల్లో అవినాష్ రెడ్డి మీడియా ముందుకొచ్చారు. ‘చెల్లెళ్ళకు దిమ్మతిరిగే షాక్..’ అంటూ వైసీపీ అను‘కుల’ మీడియా ఎలివేషన్ ఇచ్చుకున్నా, అవినాష్ రెడ్డి వాదన వీగిపోయింది. అక్కడికేదో సునీతా రెడ్డి, ఆమె భర్తకే ఈ హత్యతో సంబంధం అన్నట్లు అవినాష్ రెడ్డి మొదటి నుంచీ అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు.

ఈ మొత్తం వ్యవహారంపై కడప లోక్ సభ నియోజకవర్గ ప్రజలే కాదు, రాష్ట్రమంతా చర్చించుకుంటోంది. చెల్లెళ్ళని రాజకీయంగా వాడుకుని, అవసరం తీరాక గెంటేశారనే విమర్శల్ని వైఎస్ జగన్ ఎదుర్కొనాల్సి వస్తోంది. ఇక, అవినాష్ విషయానికొస్తే, కడపలో ఆయనకి ఓటమి తప్పేలా లేదు.! మహిళా లోకం పూర్తి వ్యతిరేకంగా వుందిప్పుడు అవినాష్ రెడ్డికి.

సినిమా

‘సంతాన ప్రాప్తిరస్తు’ హీరో విక్రాంత్‌కు దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్

యంగ్ హీరో విక్రాంత్‌కు కెరీర్ ప్రారంభ దశలోనే అరుదైన గౌరవం దక్కింది. ఆయన నటించిన “సంతాన ప్రాప్తిరస్తు” చిత్రంలోని ప్రదర్శనకు ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్...

సైలెంట్‌గా స్టార్‌డమ్ దిశగా భాగ్యశ్రీ బోర్సే..

భారతీయ సినీ పరిశ్రమలో స్టార్‌డమ్ అందరికీ ఒకే విధంగా రాదు. కొందరు ఒక్క సినిమాతోనే దేశవ్యాప్తంగా సంచలనంగా మారిపోతారు. మరికొందరు మాత్రం ఒక్కో సినిమా, ఒక్కో...

Vijay: ‘విజయ్ వెనక ఏదో దైవశక్తి ఉంది’.. నటుడి కామెంట్స్

Vijay: గంటగంటకీ తమిళనాడు రాజకీయాలు కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. కూతవేటు దూరంలో సీఎం కాకుండా ఆగిపోయారు టీవీకే పార్టీ అధినేత విజయ్. అయితే.. రాజకీయ పరిణామాలు...

Peddi: ‘పెద్ది’ ప్రమోషన్స్.. హైప్ ఎక్కడ..? ఆందోళనలో ఫ్యాన్స్

Peddi: రామ్ చరణ్ హీరోగా వస్తున్న సినిమా ‘పెద్ది’. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది....

“‘పెద్ది’ సెట్స్ సెట్‌లా కనిపించవు”: అవినాష్ కొల్లా

మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా *‘పెద్ది’*పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. Buchi Babu Sana దర్శకత్వంలో తెరకెక్కుతున్న...

రాజకీయం

పవన్ కళ్యాణ్ చొరవతో వర్తనపల్లి శివాలయానికి కొత్త రూపు

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan చొరవతో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారుమూల గ్రామం వర్తనపల్లిలో శిథిలావస్థకు చేరిన శివాలయం పునర్నిర్మాణానికి మార్గం సుగమమైంది. గ్రామస్తుల విన్నపాన్ని వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్,...

“టీబీఎం తొలగించకపోతే చుక్క నీరు బయటికి రాదు”.. అర్ధరాత్రి వెలిగొండ టన్నెల్‌లో మంత్రి నిమ్మల సమీక్ష

వెలిగొండ ప్రాజెక్టు పనులపై ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ మంత్రి Nimmala Rama Naidu ప్రత్యేక దృష్టి సారించారు. మార్కాపురం జిల్లా డోర్నాల సమీపంలోని వెలిగొండ టన్నెల్ పనులను మంత్రి రాత్రి వేళల్లో...

“స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో దూసుకెళ్తున్న ఏపీ”.. రూ.11.37 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇవ్వడంపై దృష్టి పెట్టిన ప్రజాప్రభుత్వం, “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” విధానంతో భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షిస్తోంది. 2024 జూన్ నుంచి ఇప్పటి...

“విద్యలో గాలి మేడలు వద్దు.. గట్టి పునాదే ముఖ్యం”: నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ విద్యను పునాది స్థాయి నుంచి బలోపేతం చేయడంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి సారించారు. గాలిలో మేడలు కట్టే ఫ్యాన్సీ విద్యా విధానాల కంటే, విద్యార్థుల్లో ప్రాథమిక...

“డేటా సెంటర్ పరికరాల తయారీలో భారత్ అగ్రగామి కావాలి”: లోకేష్

ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్, కూలింగ్ మరియు మాన్యుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్‌గా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. తిరుపతి...

ఎక్కువ చదివినవి

Fauji: ప్రభాస్ ‘ఫౌజీ’ టీమ్ కు ప్రమాదం.. ఒకరు మృతి

Fauji: ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా ‘ఫౌజీ’. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ ఏడాదే సినిమాను విడుదల చేసేందుకు టీమ్ ప్రయత్నాలు చేస్తోంది. అయితే.....

SVC63: సల్మాన్ ఖాన్-వంశీ పైడిపల్లి-దిల్ రాజు సినిమాలో విలన్.. పరిశీలనలో పలువురి పేర్లు

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాను ప్రముఖ తెలుగు నిర్మాత దిల్ రాజు తమ...

Tollywood: ‘జెట్లీ’ని ఆపారు.. ‘పెద్ది’ని కూడా ఆపుతారా..? నిర్మాత ఏమంటున్నారు..?

Tollywood: ప్రేక్షకులకు వినోదం అందించాలంటే చిత్రం ప్రదర్శన కావాలి. ప్రేక్షకాదరణకు నోచుకోవాలంటే ప్రదర్శన జరగాలి. అసలు దర్శక-నిర్మాతలు తీసే సినిమా ప్రదర్శన కావాలంటే ఉండాల్సింది ధియేటర్లు. అక్కడ ప్రదర్శన జరిగితేనే అంతిమ ఫలితాలు,...

“శ్రమజీవులే దేశానికి బలం” – ప్రేమ్ కుమార్: మే డే వేడుకలు ఘనంగా

అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే) సందర్భంగా శ్రమజీవుల సేవలకు గౌరవం తెలియజేస్తూ మోతీనగర్‌లోని ఎస్బీఐ భవనం ఎదురుగా ఉన్న ఈ-సేవ కార్యాలయం వద్ద ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. జనసేన నాయకుడు దుట్టా...

Daily Horoscope: సింహం వారికి కొత్త అవకాశాలు.. తుల రాశి వారికి ఆర్థిక లాభం..

మే 1 , 2026 శుక్రవారం రాశిఫలాలు ఈ రోజు చాంద్రమాన పంచాంగం ప్రకారం గ్రహాల ప్రభావం ప్రతి రాశి వారికి వేర్వేరు ఫలితాలను ఇస్తుంది. కొన్ని రాశులకు కొత్త అవకాశాలు వస్తే, మరికొన్ని...