Switch to English

హోమ్ సినిమా సినిమా న్యూస్

సినిమా న్యూస్

మెగాస్టార్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా

మెగాస్టార్ చిరంజీవి వరస ప్రాజెక్ట్స్ ను సెట్ చేసుకున్న విషయం తెల్సిందే. కొరటాల శివ డైరెక్షన్ లో ఆచార్య చిత్రాన్ని దాదాపు పూర్తి చేసాడు. దీని తర్వాత మలయాళంలో...

మా అధ్యక్షురాలి రేసులోకి హేమ!

మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల హంగామా విడుదలైంది. మా అధ్యక్ష పీఠం కోసం ఈసారి భారీ పోటీ ఉండబోతోంది. ఎందుకంటే ఇప్పటికే ఇద్దరు ప్రముఖులు అధ్యక్ష పదవి...

కమెడియన్‌ ను దర్శకుడిగా తీసుకు రాబోతున్న నాగ్‌

ఎంతో మంది దర్శకులను పరిచయం చేసిన అక్కినేని వారు మరో దర్శకుడిని పరిచయం చేసేందుకు సిద్దం అయ్యారు. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ లు పునః ప్రారంభం అవుతున్న నేపథ్యంలో...

రష్మిక ఇంటికి వెళ్లిన ఫ్యాన్‌.. పోలీసులు అరెస్ట్‌

హీరోలు మరియు హీరోయిన్స్‌ కు ఉండే అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారు తమ అభిమాన స్టార్స్ ను చూసేందుకు ఎంత దూరం అయినా వెళ్తారు. తెలంగాణ కు...

ఫారెస్ట్‌ ఫ్రంట్ లైన్‌ హీరోస్‌ కోసం ఉపాసన

మెగా పవర్ స్టార్‌ రామ్‌ చరణ్‌ సతీమణి ఉపాసన కొణిదెల చేసే కార్యక్రమాలు అన్ని ఇన్నీ కావు. ఆమె చేస్తున్న షో లతో మరియు ఆమె నిర్వహిస్తున్న కార్యక్రమాలతో...

ఆర్‌ నారాయణ మూర్తిపై బాబు గోగినేని ఫైర్‌

హేతువాది అయిన బాబు గోగినేని ఈమద్య కాలంలో వరుసగా ఏదో ఒక విషయమై మాట్లాడుతూ వివాదాస్పదంగా వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా ఆయన పీపుల్స్ స్టార్‌ ఆర్‌ నారాయణ మూర్తికి...

జీవితతో రాజీకి మంచు వారి ప్రయత్నాలు

మూవీ ఆర్టిస్టు అసోషియేషన్‌ ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లుగా మొదట ప్రకాష్‌ రాజ్ ప్రకటించాడు. ఆ తర్వాత మంచు హీరో మోహన్ బాబు తనయుడు...

మిథాలిరాజ్‌ బయోపిక్‌ చేతులు మారిందా?

క్రికెట్‌ అనగానే ఇండియన్స్ కు సచిన్‌.. ధోని ఇంకా కొందరి పేర్లు గుర్తుకు వస్తాయి. ఇక ఇండియన్‌ లేడీ క్రికెట్‌ అనగానే చిన్న వారి నుండి పెద్ద వారి...

సింగిల్ మదర్ కష్టాలు చూపించబోతున్న ‘భాగమతి’

బాహుబలి సినిమా తర్వాత అనుష్క పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా మారిపోతుంది.. తద్వార వరుసగా సినిమాలు చేస్తుందని అంతా భావించారు. కాని ఆమె బరువు పెరగడం వల్ల...

తాగిన తర్వాత ఆ ఫీలింగ్‌ కలుగుతుందట నటి కుమార్తె

సీనియర్‌ నటి సురేఖ వాణి కూతురు సుప్రీత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సురేఖ వాణి కంటే కూడా అధికంగా ఈమె ఈమద్య కాలంలో ట్రెడ్డింగ్‌ లో ఉంటుంది....

‘సారంగదరియా’ మరో అరుదైన రికార్డు..! 4 నెలల్లో 25 కోట్లు..

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘లవ్‌స్టోరీ’. భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా విడుదలకు ముందే ‘సారంగ దరియా..’ పాటతో ఎలాంటి రికార్డులు...

‘మా’ ఎన్నికల బరిలో జీవిత..! హీటెక్కిన టాలీవుడ్..

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ (మా) ఎన్నిక‌లు హీటెక్కుతున్నాయి. త్వరలో జరిగే ఎన్నిక‌ల్లో అధ్యక్ష ప‌ద‌వికి ప్రకాశ్ రాజ్‌, మంచు విష్ణు పోటీ పడుతున్నారు. ఇప్పుడీ రేసులోకి జీవితా రాజ‌శేఖ‌ర్‌...

మళ్ళీ మెగా క్యాంపులోకి వివి వినాయక్?

వివి వినాయక్ కు మెగా క్యాంపుతో మంచి అనుబంధం ఉంది. మెగాస్టార్ చిరంజీవితో  రెండు సినిమాలను డైరెక్ట్ చేసాడు వినాయక్. ఈ రెండూ కూడా మంచి విజయం సాధించాయి....

వర్కౌట్స్, ఫిట్నెస్ పై అల్లు శిరీష్ టిప్స్..! వీడియో విడుదల

సినిమాలతోపాటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అల్లు శిరీష్ ఇప్పుడు వర్కౌట్స్ తో బిజీగా ఉన్నారు. మంచి ఫిజిక్ ను సొంతం చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలో...

ఆయనకు మా నాన్న వయసు.. మా ఇద్దరి మద్య ప్రేమ ఏంటీ?

తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు చిన్నారి పెళ్లి కూతురుగా.. వెండి తెర ప్రేక్షకులకు ఉయ్యాల జంపాల హీరోయిన్ గా సుపరిచితురాలైన అవికా గౌర్‌ ప్రస్తుతం సినిమాల్లో మరియు బుల్లి తెరపై...

జక్కన్న ఎందుకు రామోజీ వైపు వెళ్లడం లేదు?

హైదరాబాద్‌ లో భారీ చిత్రాల నిర్మాణంకు కేరాఫ్‌ అడ్రస్‌ రామోజీ ఫిల్మ్‌ సిటీ అనడంలో సందేహం లేదు. బాలీవుడ్‌ తో పాటు కోలీవుడ్‌ ఇతర భాషలకు చెందిన స్టార్‌...

కరోనా కారణంగా మృత్యు ఒడికి చేరుకున్న గాయని

కరోనా సెకండ్ వేవ్ కారణంగా చాలా మంది ప్రముఖులు మృత్యు వాత పడ్డారు. కరోనా మహమ్మారి ఇంకా తన ప్రభావం చూపిస్తూనే ఉంది. ఈరోజు ప్రముఖ గాయని తప్పూ...

సీఎం జగన్‌ పై చిరంజీవి ప్రశంసలు

ఇటీవల ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డిపై మెగాస్టార్ చిరంజీవి వరుసగా ప్రశంసల జల్లు కురిపిస్తూనే ఉన్నాడు. జగన్ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన వ్యాక్సినేషన్‌ కార్యక్రమంపై చిరంజీవి...

అరుదైన మైలు రాయి చేరిన రామ్ చరణ్‌

మెగా పవర్‌ స్టార్ రామ్ చరణ్‌ మరో అరుదైన మైలు రాయిని దక్కించుకున్నాడు. సోషల్‌ మీడియాలో ఈయన ఈమద్య కాలంలో చాలా యాక్టివ్‌ గా ఉంటున్నాడు. ఇన్ స్టా...

‘మా’ పోటీదారుల్లో మెగా మద్దతు ఎవరికి?

మా అధ్యక్ష పదవి కోసం మంచు వారి అబ్బాయి మంచు విష్ణు మరియు ప్రకాష్ రాజ్ లు పోటీ పడబోతున్నారు. అందుకు సంబంధించిన హడావుడి మొదలు అయ్యింది. గతంలో...

బాలయ్య సినిమాలో హనీ..!

వెంకటేష్‌ మరియు వరుణ్ తేజ్ లు కలిసి నటించిన ఎఫ్‌ 2 లో మెహ్రీన్ హనీ ఈజ్‌ ద బెస్ట్‌ అంటూ చేసిన సందడి అంతా ఇంతా కాదు....

సురేష్‌ ప్రొడక్షన్స్‌ వారి మ్యూజిక్ బిజినెస్‌

టాలీవుడ్‌ లో దిగ్గజ నిర్మాణ సంస్థ సురేష్‌ ప్రొడక్షన్స్‌ వారు. 50 ఏళ్ల సినిమా నిర్మాణ రంగంలో ఉన్న సురేష్‌ ప్రొడక్షన్స్‌ వారు కొత్తగా మ్యూజిక్ రంగంలోకి అడుగు...

టైగర్-దిశా రిలేషన్ పై జాకీ ష్రాఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు

బాలీవుడ్‌ యంగ్ హీరో టైగర్‌ ష్రాఫ్‌, హీరోయిన్ దిశా పటానీ డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే.. ఈ విషయంలో వారిద్దరూ ఇప్పటివరకూ స్పందించింది...

మహేష్ ను వెంటాడనున్న అర్జున్?

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట లాక్ డౌన్ పరిస్థితుల కారణంగా షూటింగ్ ను అర్ధాంతరంగా ముగించాల్సి వచ్చింది. ఇప్పటికే దుబాయ్ లో...

నాని ఈ ఏడాది ఏం చేయబోతున్నాడు?

న్యాచురల్ స్టార్ నాని తన కెరీర్ విషయంలో పక్కా ప్లానింగ్ తో వెళ్తాడు. సినిమా సినిమాకు మధ్య కనీసం 4-5 నెలలు గ్యాప్ ఉండేలా చూసుకుంటాడు. ప్రతీ ఏడాది...

ప్రభాస్ సలార్ కూడా రెండు భాగాలు కానుందా?

ఎస్ ఎస్ రాజమౌళి బిజినెస్ ఫార్ములా ఇప్పుడు అందరికీ ఆదర్శమవుతోంది.  రీసెంట్ గా అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా వెల్లడించారు....

తెలుగు సినిమా కోసం ఆంగ్ల మీడియాపై ధ్వజమెత్తిన రకుల్ ప్రీత్

ఇటీవలే ఒక ఆంగ్ల మీడియా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు తెలుగులో అవకాశాలు కరువయ్యాయి అని హెడ్డింగ్ పెట్టి ఒక ఆర్టికల్ రాసింది. దీనిపై రకుల్ ప్రీత్...

అలాంటి పని నేను ఎప్పుడూ చేయనంటున్న ప్రదీప్

స్టార్ యాంకర్ ప్రదీప్ మళ్ళీ వివాదాల్లో చిక్కుకున్నాడు. ఇటీవలే ఒక కార్యక్రమంలో యాంకర్ ప్రదీప్ ఏపీ రాజధాని వైజాగ్ అని చేసిన వ్యాఖ్యలకు ఏపీ పరిరక్షణ సమితి ఆగ్రహం...

ఫ్యాన్సీ ధరకు మేస్ట్రో డిజిటల్ డీల్

యంగ్ హీరో నితిన్ రెండు వరస ప్లాపుల తర్వాత ఈసారి రీమేక్ తో మన ముందుకు రాబోతున్నాడు. బాలీవుడ్ లో అవార్డు విన్నింగ్ ఫిల్మ్ గా నిలిచిన అంధధూన్...

వివాదంలో యాంకర్ ప్రదీప్..! కలకలం రేపిన వ్యాఖ్యలు..

యాంకర్ ప్రదీప్ మాచిరాజు కొత్త వివాదంలో చిక్కుకున్నారు. టీవీ వ్యాఖ్యతగా ఒక్కోసారి నోరు జారితే వివాదాల్లో ఇరుక్కోవడం ఆయనకు కొత్తేమీ కాదు. గతంలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్...