Switch to English

హోమ్ జనరల్ న్యూస్

జనరల్ న్యూస్

ఏపీలో డాక్టర్‌ సస్పెన్షన్‌.. ఏంటీ ఓవరాక్షన్‌.?

కరోనా కష్ట కాలంలో ఓ డాక్టర్‌ని సస్పెండ్‌ చేయడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఓ డాక్టర్‌ వంద మందికి.. కాదు కాదు, వెయ్యి మందికి వైద్య చికిత్స చేసే...

వూహాన్ లో 11 వారాల తర్వాత.. ఇండియాలో ఎప్పుడో?

కరోనా మహమ్మారికి పుట్టినిల్లు వూహాన్ లో 11 వారాల తర్వాత లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేశారు. దీంతో వూహాన్ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. 76 రోజుల గృహ నిర్బంధం...

లాక్ డౌన్ లాభాల్లో ఇది మరో కోణం

లాక్ డౌన్.. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం మార్మోగుతున్న పదం. దీని గురించి చిన్నపిల్లాడి నుంచి పండు ముదుసలి వరకు, చదువురాని వ్యక్తి నుంచి ప్రొఫెషన్ వరకు అందరికీ తెలుసు. కరోనా...

డిసెంబర్ లో మరో వైరస్?

కరోనా కల్లోలంతో ప్రపంచం అతలాకుతలమవుతున్న తరుణంలో బాల మేధావి అభిజ్ఞా ఆనంద్ మరో సంచలన విషయం వెల్లడించాడు. ఈ ఏడాది డిసెంబర్ లో మరో వైరస్ తన ప్రతాపం...

‘కరోనా’ కక్కుర్తిలో చైనాకి సాటెవ్వరు.?

కరోనా తొలుత వెలుగు చూసింది చైనాలో. అందుకే దీన్ని కరోనా వైరస్‌ (కోవిడ్‌ 19) అనడం కంటే, చైనా వైరస్‌ అనడం సబబు అని ప్రపంచ దేశాలు అభిప్రాయపడుతున్నాయి....

లాక్ డౌన్ ఎత్తివేత ఎప్పుడు?

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా మనదేశంలో విధించిన లాక్ డౌన్ పొడిగించే అవకాశం ఉందా? పాజిటివ్ కేసుల నిరోధానికి ప్రకటించిన లాక్ డౌన్ ఫలితాలు ఆశించిన విధంగా ఉన్నాయా...

కరోనా వైరస్‌.. ప్రపంచ యుద్ధం కంటే పెద్దదే.!

ప్రపంచ యుద్ధం జరిగితే ఏమవుతుంది.? సమస్త మానవాళి అంతమైపోతుంది. ఇప్పుడు యుద్ధాలంటే కూర్చున్న చోటే శవాల దిబ్బగా మారిపోవాల్సి వస్తుంది మనుషులంతా. అణ్వాయుధాలతో జరిగే యుద్ధం ఇలాగే వుంటుంది...

బాధ్యతారాహిత్యం: కరోనాపై గెలిచి.. అంతలోనే షేక్‌ హ్యాండ్‌.!

ఓ యువకుడు కరోనా నుంచి కోలుకున్నాడు. కరోనా వైరస్‌ సోకితే మరణమేనన్న అపోహల నుంచి బయటకు రావాలనీ, కరోనా లక్షణాలు ఎవరికైనా వుంటే స్వచ్ఛందంగా ముందుకొచ్చి వైద్య పరీక్షలు...

బాదుతున్నా.. బుద్ధి రావడంలేదు!

మానవాళి ప్రాణాలను కబళిస్తున్న కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు ప్రపంచ దేశాలన్నీ చేయాల్సినదంతా చేస్తున్నాయి. ఈ వైరస్ ను అడ్డుకోవడానికి ఏకైన మార్గం ఇంట్లో ఉండటమే అని నెత్తీ నోరూ...

కరోనాకు బీసీజీ విరుగుడు మంత్రమా?

ప్రపంచాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టిన కరోనా వైరస్ ను బీసీజీ ఎదుర్కొంటుందా? ఈ మహమ్మారి వైరస్ ను నిరోధించే సామర్థ్యం బీసీజీ టీకాకు ఉందా? ప్రస్తుతం దీనిపై సర్వత్రా...

ఇన్‌సైడ్‌ స్టోరీ: డాక్టర్లపై దాడులా.? సిగ్గు సిగ్గు.!

పైత్యం పెరిగిపోతే అంతే మరి.! కరోనా మహమ్మారి నుంచి ప్రజల్ని కాపాడే బాధ్యతను భుజానికెత్తుకున్న వైద్యుల మీద రాళ్ళు వేయడమా.? ఇంతకన్నా సిగ్గుమాలిన చర్య ఇంకోటి వుండదు.! డాక్టర్ల...

అభిజ్ఞ చెప్పినట్టే జరుగుతోంది!

ప్రపంచంలో పెను విపత్తు జరగబోతోందంటూ కరోనా మహమ్మారి వెలుగుచూడటానికి ఏడు నెలల ముందు అభిజ్ఞా ఆనంద్ అనే 14 ఏళ్ల బాల మేధావి చెప్పినట్టే ప్రస్తుతం జరగడం తీవ్రంగా...

కరోనా కేసులు దాచిపెడుతున్నారా?

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. మన దేశంలోనూ ఈ కేసుల సంఖ్యల క్రమంగా పెరుగుతోంది. తెలంగాణలో ఒక్కరోజే ఐదు కరోనా మరణాలు చోటుచేసుకోవడంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య ఆరుకి...

21 రోజుల లాక్ డౌన్ చాలదట!

కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు దేశంలో 21 రోజుల లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. వైరస్ వ్యాప్తిని అరికట్టే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం...

లాక్‌ డౌన్‌ని లెక్క చేయట్లేదు: వీళ్ళసలు మనుషులేనా.?

‘లాక్‌ డౌన్‌’ కారణంగా ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోయింది.. తగ్గిపోవడమేంటి, అసలు రావడమే లేదిప్పుడు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందంటూ, దేశంలోనే ధనిక రాష్ట్రాల్లో ముందు వరుసలో వున్న...

కరోనాపై ఏడు నెలల క్రితమే హెచ్చరించిన బాలమేధావి

భారతీయ సంస్కృతిలో జ్యోతిష్యం ఒక భాగం. గ్రహాల సంచారం ఆధారంగా జరగబోయే విషయాలను దీని ద్వారా జ్యోతిష్య పండితులు చెబుతుంటారు. చాలామంది దీనిని నమ్ముతారు కూడా. కొంతమంది మాత్రం...

చైనీయులు అంతే.. చచ్చినా మారరు!

ప్రపంచానికి కరోనా వైరస్ అంటించించిన చైనా క్రమంగా కోలుకుంటోంది. ప్రపంచంలోని పలు దేశాల్లో లాక్ డౌన్ అమలవుతుండగా.. దాదాపు రెండు నెలల తర్వాత చైనాలో లాక్ డౌన్ ఎత్తివేశారు....

గుడ్‌ న్యూస్‌: ఏప్రిల్‌ 14 నాటికి భారత్‌లో కరోనా తగ్గుతుందట.!

కరోనా వైరస్‌ కేసులు భారతేదశంలో క్రమక్రమంగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈ సంఖ్య వెయ్యి దాటేసింది. రోజురోజుకీ పెరుగుతున్న కేసుల సంగతెలా వున్నా, కరోనా వైరస్‌ నుంచి కోలుకుని ఆసుపత్రి...

అదే జరిగితే.. అమెరికా పరిస్థితేంటి.?

కరోనా వైరస్‌కి చిన్నా పెద్దా అన్న తేడా లేదు. ప్రపంచమంతా చుట్టేసింది. చిన్న దేశాల్నీ, పెద్ద దేశాల్నీ సమానంగా వణికించేస్తోంది. పేదోడ్నీ, పెద్దోడ్నీ ఒకేలా ట్రీట్‌ చేస్తోంది. అగ్ర...

మే వరకు లాక్ డౌన్ ఉంటే.. తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి?

తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం లాక్ డౌన్ జరుగుతున్నది. ఈ లాక్ డౌన్ వలన ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. లాక్ డౌన్ చేయడం వలన రోజుకు తెలుగు రాష్ట్రాలలో...

ధోని విరాళ వివాదంలో నిజమేంటి?

దేశం మొత్తం కరోనాతో సతమతమవుతున్న తరుణంలో పలు రంగాలకు చెందిన సెలబ్రిటీలు తమ వంతుగా ప్రభుత్వాలకు విరాళాలు ఇస్తున్నారు. ఎవరి స్థాయికి తగిన మొత్తాన్ని ప్రధాని సహాయనిధికో లేక...

కరోనా వైరస్‌ కన్నా ప్రమాదకరమీ ‘ఫేక్‌’ వైరస్‌.!

అక్కడ కరోనా వైరస్‌ వ్యాపించిందట.. అంతమంది చనిపోయారట.. ఇక్కడే, ఈ పక్కనే కరోనా వైరస్‌తో ఫలానా వ్యక్తి చనిపోయారట.. అంటూ కుప్పలు తెప్పలుగా పుకార్లు పుట్టుకొస్తున్నాయి. ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు...

ఏడేళ్ల క్రితమే కరోనా.. నిజమేంటి?

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడే పుట్టింది కాదని, ఏడేళ్ల క్రితమే ఇది వెలుగు చూసిందని, అది కూడా లండన్ లో అని ఒక వార్త సోషల్ మీడియాలో...

అమెరికా వణుకుతోంది.. ఇండియా పరిస్థితేంటి.?

అగ్ర రాజ్యం అమెరికా కరోనా వైరస్‌ (కోవిడ్‌ 19) దెబ్బకి బెంబేలెత్తిపోతోంది. ఇప్పటికే పాజిటివ్‌ కేసుల్లో చైనాని దాటేసింది.. ప్రపంచంలోనే అత్యధికంగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయిన దేశంగా...

ఎక్కడికి పోవాల్రా నాయనా.. చైనాలో మరో వైరస్.!

ప్రపంచాన్ని తీవ్రంగా కుదిపేస్తున్న కరోనాను ఎలా ఎదుర్కోవాలో తెలియక సతమతమవుతున్న ప్రస్తుత తరుణంలో మరో కొత్త వైరస్ పడగ విప్పింది. కరోనా వైరస్ పుట్టిన చైనాలోనే ఇది కూడా...

ఎక్స్ క్లూజివ్: ఉగాది రోజు శుభఘడియలు, ఏ టైంలో ఏం చేయాలో తెలుసా.?

తెలుగు వారికి కొత్త సంవత్సరం ఉగాదితో ఆరంభం అవుతోంది. అందుకే ఏదైనా పని మొదలు పెట్టాలన్నా లేదంటే ఏదైనా కార్యక్రమానికి అంకురార్పణ చేయాలన్నా కూడా ఉగాది రోజునే చేస్తే...

ఇటలీకి ఎంత కష్టమంటే.. శవాలకూ టోకెన్లు ఇస్తున్నారు!

కరోనా వైరస్ అనేది ఎంత ప్రమాదకరమైనదో మన జనాల తలకెక్కడంలేదు. ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించినా పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు రోడ్లపై తిరుగుతున్నారు. సెలవులు ఇచ్చింది షికార్లు చేయడానికి...

కరెన్సీతోనూ కరోనా వ్యాప్తి

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి మన కరెన్సీ నోట్లనూ వదిలిపెట్టలేదు. కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వైరస్ సులభంగా వ్యాపిస్తుందని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా చెప్పడంతో కొత్త...

ఒక్కరోజుకే స్ఫూర్తి ‘అంతం’

‘మీ స్ఫూర్తికి, స్వీయ నియంత్రణకు ధన్యవాదాలు చెబుతున్నా.. జనతా కర్ఫ్యూలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. ఇదే స్ఫూర్తి ఈనెల 31 వరకు కొనసాగిద్దాం’ అంటూ తెలంగాణ సీఎం...

ఇంట్లోనే ఇండియా.. మరో మూడు రోజులు ఇలానే?

ప్రాణాంతక కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు 14 గంటలపాటు జనతా కర్ఫ్యూ పాటించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుకు విశేష స్పందన లభించింది. ఆదివారం ఇండియా మొత్తం...