Switch to English

Viral News: యూట్యూబ్ ఫాలోవర్లు పెరగాలని ఉపాధ్యాయుడి దారుణ చర్య

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,199FansLike
57,764FollowersFollow

Viral News: సోషల్ మీడియా వేదికల్లో ఎంతమంది ఫాలోవర్లు అంటే అంత గొప్ప. ఇలానే ఆలోచించాడో ఉపాధ్యాయుడు. యూట్యూబ్ చానెల్లో ఫాలోవర్లను పెంచుకునేందుకు ఏకంగా ప్రశ్నా పత్రాలనే లీక్ చేసాడు. పోలీసులకు విషయం తెలియడంతో ఉపాధ్యాయుడిని సహకరించిన భార్య, మరో వ్యక్తిని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే..

ఒడిశా (Odisha)లోని రంభ ప్రాంతానికి చెందిన సమీర్.. ‘సమీర్ ఎడ్యుకేషనల్’ అనే తన యూట్యూబ్ చానెల్లో 8వ తరగతి ప్రశ్నా పత్రాలు లీక్ చేశాడు. దీనిని గుర్తించిన రాష్ట్ర స్కూల్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ అధారిటి డైరక్టర్ మార్చి 18న సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో సమీర్ నిందితుడిగా గుర్తించారు.

మార్చి 30న ఇంటిపై దాడి చేసి ప్రశ్నాపత్రాలు, ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ‘ప్రో ఆన్సర్’ అనే మరో యూట్యూబ్ చానెల్లో కూడా ప్రశ్నాపత్రాలు అప్లోడ్ చేసినట్టు వెల్లడించారు. జాజ్ పూర్ లోని పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడు జగన్నాధ్ కర్ అతని భార్య ఈ పని చేసినట్టు తెలుసుకున్నారు. దీంతో వీరందరినీ అరెస్టు చేశారు.

73 COMMENTS

  1. I do like the way you have framed this particular matter plus it really does give us a lot of fodder for consideration. On the other hand, from what precisely I have witnessed, I just simply wish as other comments stack on that men and women continue to be on issue and in no way start on a tirade of the news du jour. Anyway, thank you for this fantastic piece and whilst I can not necessarily agree with the idea in totality, I respect the standpoint.

  2. The very crux of your writing whilst appearing agreeable originally, did not really sit properly with me personally after some time. Someplace within the paragraphs you actually managed to make me a believer unfortunately only for a very short while. I still have a problem with your jumps in logic and one would do nicely to fill in those breaks. When you can accomplish that, I will undoubtedly end up being amazed.

  3. Good V I should certainly pronounce, impressed with your site. I had no trouble navigating through all tabs as well as related information ended up being truly simple to do to access. I recently found what I hoped for before you know it at all. Reasonably unusual. Is likely to appreciate it for those who add forums or anything, site theme . a tones way for your client to communicate. Nice task..

  4. Unquestionably believe that which you said. Your favorite reason appeared to be on the net the simplest thing to be aware of. I say to you, I certainly get irked while people consider worries that they plainly don’t know about. You managed to hit the nail upon the top as well as defined out the whole thing without having side effect , people could take a signal. Will probably be back to get more. Thanks

  5. I’m just writing to make you understand of the remarkable encounter my friend’s daughter went through visiting your web site. She realized numerous things, including what it’s like to have an incredible giving character to have the mediocre ones just thoroughly grasp several tricky topics. You undoubtedly surpassed our expectations. I appreciate you for supplying such necessary, safe, edifying as well as cool tips on your topic to Janet.

  6. I do enjoy the way you have framed this particular difficulty and it does supply us a lot of fodder for consideration. On the other hand, because of what I have personally seen, I basically hope when the actual remarks stack on that people keep on point and not start upon a soap box of some other news of the day. Still, thank you for this outstanding piece and while I can not necessarily concur with the idea in totality, I respect the point of view.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

బిగ్ బాస్ వల్లే అన్ని కోట్ల రూపాయలు సంపాదించగలిగా.. గంగవ్వ

బిగ్ బాస్ రియాలిటీ షో లో పాల్గొనే వారికి పాపులారిటీతోపాటు డబ్బులు కూడా బాగానే వస్తుంటాయి. ఈ షోలో కి వచ్చి ఆర్థికంగా స్థిరపడిన వారు...

రేవ్ పార్టీ కేసులో ట్విస్ట్.. హేమ కి షాక్ ఇచ్చిన పోలీసులు

టాలీవుడ్ సీనియర్ నటి హేమకు బెంగళూరు పోలీసులు షాక్ ఇచ్చారు. రేవ్ పార్టీ కి సంబంధించి తాజాగా వారు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అందులో...

“దేవర” సినిమా చూసే వరకు బతికించండి

19 ఏళ్ల యువకుడు క్యాన్సర్ తో పోరాడుతున్నాడు. రోజు రోజుకు మరణానికి దగ్గరవుతున్నాడు. జీవితపు చివరి రోజుల్లో ఉన్న ఆ యువకుడికి తన అభిమాన హీరో...

నాకు తెలియకుండానే విడాకులు ప్రకటించాడు.. జయం రవి పై భార్య ఆరోపణలు

తమిళ స్టార్ హీరో జయం రవి తన భార్య ఆర్తి తో విడిపోతున్నట్లు ప్రకటించి అందర్నీ షాక్ కి గురి చేశారు. వ్యక్తిగత కారణాలవల్ల తమ...

జనసేనాని వీరాభిమాని..అభయ్ నవీన్.. బిగ్ బాస్ కంటెస్టెంట్ గురించి ఈ విషయాలు...

"పెళ్లి చూపులు", "జార్జ్ రెడ్డి" వంటి హిట్ చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ తో గుర్తింపు తెచ్చుకున్నాడు అభయ్ నవీన్. తెలంగాణలోని సిద్దిపేటకు చెందిన ఈ కుర్రాడు...

రాజకీయం

ఇంతకీ జగన్ ప్రకటించిన ‘కోటి’ విరాళం ఎక్కడ.?

విపత్తుల వేళ ప్రముఖులు విరాలాలు ప్రకటించడం మామూలే. జాతీయ స్థాయిలో ప్రధాన మంత్రి సహాయ నిధికి, రాష్ట్రాల స్థాయిలో ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ప్రకటిస్తుంటారు. తొలుత విరాళాన్ని ప్రకటించడం, ఆ తర్వాత...

వైసీపీకి మాజీ మంత్రి బాలినేని షాక్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆ పార్టీకి పెద్ద షాకే ఇచ్చారు. వైసీపీని వీడనున్నట్లు సన్నిహితులకు స్పష్టం...

మళ్ళీ గెలుస్తాం.! అందర్నీ జైల్లో వేస్తాం: జగన్ ఉవాచ.!

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? ఆయనిప్పుడు జస్ట్ పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు వుంటే, అందులో ఆయనా ఒకరు. అంతకు మించి, ఆయనకు...

సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూత

సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి(72) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. గురువారం పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు....

Prakasam barrage: ప్రకాశం బ్యారేజీ గేట్ల ధ్వంసంలో పోలీసుల దూకుడు.. ఇద్దరి అరెస్ట్

Prakasam barrage: బెజవాడలోని ప్రకాశం బ్యారేజీని నాలుగు భారీ పడవలు ఢీకొట్టి ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. వీటి ధాటికి బ్యారేజీ 67,69,70 గేట్ల వద్ద దాదాపు 17 టన్నుల కౌంటర్ వెయిట్స్...

ఎక్కువ చదివినవి

Rajinikanth: రజినీకాంత్ పై అభిమానం చూపాడు.. గిన్నీస్ రికార్డు సాధించిన నటుడు

Rajinikanth: తమిళ అగ్ర హీరో రజినీకాంత్ పై నటుడు విఘ్నేశ్ చూపిన అభిమానం అతడిని గిన్నీస్ రికార్డుల్లోకి ఎక్కేలా చేసింది. వివరాల్లోకి వెళ్తే.. నటుడు విఘ్నేశ్ కాంత్ ఇటివల రజినీకాంత్ పై అభిమానంతో తమిళ...

Daily Horoscope: రాశి ఫలాలు: శుక్రవారం 13 సెప్టెంబర్ 2024

పంచాంగం తేదీ 13- 09 - 2024, శుక్రవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, భాద్రపద మాసం, వర్ష ఋతువు. సూర్యోదయం: ఉదయం 5:51 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:11 గంటలకు. తిథి: శుక్ల దశమి...

Bobby deol: యానిమల్ సక్సెస్ ఎంజాయ్ చేయలేకపోయా.. కారణమిదే: బాబీ డియోల్

Bobby deol: ‘యానిమల్ సినిమాలో నన్ను ఎంచుకుని కూడా ఏడాదినరైనా పిలవలేదు. నన్ను తీసేసారేమో అనుకున్నా.. ఏడాదిన్నరపాటు ఒత్తిడికి లోనయ్యాన’ని బాబీ డియోల్ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘సినిమా విడుదల సమయంలో మా...

Daily Horoscope: రాశి ఫలాలు: శనివారం 07 సెప్టెంబర్ 2024

పంచాంగం తేదీ 07- 09 - 2024, శనివారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, భాద్రపద మాసం, వర్ష ఋతువు. సూర్యోదయం: ఉదయం 5:51 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:11 గంటలకు. తిథి: శుక్ల చవితి...

రేవ్ పార్టీ కేసులో ట్విస్ట్.. హేమ కి షాక్ ఇచ్చిన పోలీసులు

టాలీవుడ్ సీనియర్ నటి హేమకు బెంగళూరు పోలీసులు షాక్ ఇచ్చారు. రేవ్ పార్టీ కి సంబంధించి తాజాగా వారు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అందులో హేమ పేరును చేర్చారు. ఆమె MDMA...