Coromandel Express Accident : 233కు పెరిగిన మృతుల సంఖ్య, వెయ్యి మందికి గాయాలు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,093FansLike
57,764FollowersFollow

Coromandel Express Accident : ఒడిశా రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో 50 నుంచి 100 మంది మృతి చెంది ఉంటారు అంటూ భావించారు. కానీ మృతుల సంఖ్య ఏకంగా 233 కి పెరిగింది. వెయ్యి మందికి పైగా గాయాలు అయ్యాయి.

బాలేశ్వర్ కు సమీపంలో బహానగా బజార్ స్టేషన్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో మృతి చెందిన వారికి రైల్వే శాఖ తో పాటు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్స్‌ గ్రేషియాను ప్రకటించిన విషయం తెల్సిందే. సాంకేతిక సమస్య కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుంది అంటూ రైల్వే శాఖ ప్రాథమిక నిర్థారణకు రావడం జరిగింది.

ప్రమాదం జరిగిన తీరు మరియు కారణాలపై రైల్వే శాఖ ఉన్నత స్థాయి విచారణ ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించింది. ఈ రోజు సాయంత్రం వరకు మృతుల సంఖ్య విషయంలో పూర్తి స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ సమాచారం అందుతోంది.

సినిమా

న్యూ కమర్స్ ఎదురు చూపులు, కష్టాలు తెలియచెప్పిన.. తిమ్మరాజుపల్లి ప్రీ రిలీజ్...

కొత్త వాళ్ల ఆశలు, కష్టాలు, అవకాశాల కోసం పడే పోరాటం… ఇవన్నీ ఒక్క వేదికపై ప్రతిధ్వనించిన వేడుకగా “తిమ్మరాజుపల్లి టీవీ” ప్రీ రిలీజ్ ఈవెంట్ నిలిచింది....

‘పిఠాపురంలో… అలా మొదలైంది’ మే 1న రిలీజ్… ఫ్యామిలీ ఎమోషన్స్‌తో వస్తున్న...

సీనియర్ దర్శకుడు Mahesh Chandra తెరకెక్కించిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. Rajendra Prasad, Prudhvi Raj, కేదార్...

Ram Charan: కెరీర్-ఫ్యామిలీ.. ‘ఎస్క్వైర్ ఇండియా’తో రామ్ చరణ్ ముచ్చట్లు..

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టయిలింగ్ రేంజ్ ఏంటో ప్రముఖ మ్యాగజైన్ ‘ఎస్క్వైర్ ఇండియా’ చూపించింది. మ్యాగజైన్ కోసం రెండు నెలల...

ఎన్టీఆర్–త్రివిక్రమ్ సినిమా ‘షణ్ముఖుడు’? బర్త్‌డే సర్ప్రైజ్‌పై భారీ బజ్!

Jr NTR – Trivikram Srinivas కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాపై భారీ ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి ‘షణ్ముఖుడు’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ఇండస్ట్రీలో...

‘రాకా’లో బన్నీ డబుల్ కాదు… నాలుగు షేడ్స్? క్రేజీ అప్డేట్స్ వైరల్

ఐకాన్ స్టార్ Allu Arjun నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ రాకాపై తాజా అప్డేట్స్ సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ సినిమాలో ఇప్పటికే ఒక హీరోయిన్‌తో...

రాజకీయం

“సిద్ధాంతాలే బలం… కార్యకర్తలే శక్తి”: లోకేష్ సందేశం

మంగళగిరిలో జరిగిన టీడీపీ క్లస్టర్ ఇన్‌చార్జిల శిక్షణ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ కీలక సూచనలు చేశారు. “కాఫీ కబుర్లు” కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు....

“ప్రతి సమస్యకు పరిష్కారం”: మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్‌లో భరోసా

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh 88వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు, పార్టీ కార్యకర్తలను ఆయన ఆప్యాయంగా కలుసుకుని...

అంబేద్కర్ ఆశయాలే సమాజానికి మార్గం: జనసేన నేత ప్రేమ్ కుమార్

భారత రాజ్యాంగ నిర్మాత B. R. Ambedkar 135వ జయంతి సందర్భంగా హైదరాబాద్ బాలానగర్‌లో ఘనంగా నిర్వహించిన వేడుకల్లో జనసేన పార్టీ నాయకుడు ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ...

ట్యాంక్‌బండ్ వద్ద అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా… జనసేన నేతల నివాళులు

హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద Jana Sena Party తెలంగాణ రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో B. R. Ambedkar 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి...

“ట్రోలింగ్ వెనుక కుటుంబమే?” షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీసేలా YS Sharmila కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై జరుగుతున్న సోషల్ మీడియా ట్రోలింగ్ వెనుక తన అన్నయ్య, వదినతో పాటు సజ్జల ఉన్నారని ఆమె ఆరోపించారు. “వీళ్లంతా...

ఎక్కువ చదివినవి

“ఫస్ట్ హాఫ్ లాక్… అనిల్ రావిపూడి కొత్త ప్రాజెక్ట్‌కు సూపర్ స్టార్ట్!”

దర్శకుడు Anil Ravipudi తన తదుపరి సినిమాకు సంబంధించిన ఫస్ట్ హాఫ్‌ను పూర్తిగా లాక్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే కథనం దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ వేగంగా ముందుకు సాగుతోంది. ముఖ్యంగా ఫస్ట్...

పేరు పైత్యమా! అమరావతికి ‘మావిగన్’ పేరు పెడితే, వైఎస్ జగన్‌కి ఓకేనా.?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తాను ముఖ్యమంత్రిగా వున్నప్పుడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానుల్ని ప్రతిపాదించారు. అంతకు ముందు చంద్రబాబు...

“తెలుగు సినిమా గర్వపడేలా బైకర్ తీశాం”: శర్వా ఆనందం

చార్మింగ్ స్టార్ Sharwanand నటించిన లేటెస్ట్ చిత్రం Baiker బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకెళ్తోంది. ఏప్రిల్ 3న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మంచి స్పందన పొందుతూ సక్సెస్ ఫుల్‌గా...

Jananayagan: ‘జననాయగన్’ లీక్ కేసులో పురోగతి.. ఆరుగురి అరెస్ట్..

Jananayagan: తమిళ హీరో విజయ్ నటించిన జననాయగన్ సినిమా లీక్ అంశం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఒక్కసారిగా దక్షిణాది చిత్రసీమను కలవరపరచిందనే చెప్పాలి. డిజిటల్ యుగంలో సినిమా రిలీజ్ కు...

పదవులు కాదు.. పనితీరే కీలకం: లోకేష్

అమరావతిలో తెలుగుదేశం పార్టీ శిక్షణా తరగతుల సందర్భంగా మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో కొత్త చర్చకు దారితీశాయి. ప్రస్తుతం టిడిపి 3.0 వర్షన్‌తో ముందుకెళ్తోందని, ఇకపై పైరవీలు కాదు.. పనితీరు,...