Switch to English

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్ అంటున్న మేకర్స్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ ‘మ్యాడ్’ (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా ‘మ్యాడ్ స్క్వేర్’ (Mad Square) తెరకెక్కబోతోంది. యూత్ ఓరియంటెడ్ మూవీస్ ‘డీజే టిల్లు’, ‘మ్యాడ్’, ‘జెర్సీ’, ‘టిల్లు స్క్వేర్’ సినిమాలు నిర్మించిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘మ్యాడ్ స్క్వేర్’ తెరకెక్కించబోతోంది. ‘మ్యాడ్’లో ఆకట్టుకున్న నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్.. సీక్వెల్ లోనూ నటించబోతున్నారు.

మేకర్స్ మాట్లాడుతూ.. ‘’మ్యాడ్ నెస్’ ఇంకా పూర్తి కాలేదు. మ్యాడ్ కు రెట్టింపు వినోదం మ్యాడ్ స్క్వేర్ లో చూపించబోతున్నాం. కాలేజ్, క్లాస్ రూమ్ అల్లరితో ధియేటర్లలో మరోసారి రెట్టింపు సందడి తీసుకొస్తా’మని అంటున్నారు. ఉగాది సందర్భంగా సినిమా పూజా కార్యక్రమం జరుపుకోగా.. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

‘మ్యాడ్’తో రచయిత-దర్శకుడిగా పరిచయమైన కళ్యాణ్ శంకర్ ‘మ్యాడ్ స్వ్కేర్’కు కూడా దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్‌, సూర్యదేవర నాగవంశీ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌ పై సూర్యదేవర హారిక, సాయి సౌజన్య చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

30 COMMENTS

  1. Explore the Foremost Heating & Cooling Service in the Phoenix Area

    In the core of Phoenix, where temperatures soar, a dependable heating & cooling system isn’t just a luxury—it’s
    a necessity. That’s why selecting the most reliable heating & cooling service is crucial for ensuring a pleasant
    and energy-efficient home. At Best Heating &
    Cooling Phoenix, we are proud to offer delivering first-rate solutions that meet
    all your temperature regulation needs.

    Why Choose Best Heating & Cooling Phoenix?

    Expertise: Our team consists of seasoned technicians who are adept in the latest heating
    & cooling technologies. They possess the skills to detect and rectify any issues promptly,
    ensuring your system runs smoothly.

    Reliability: We understand the importance of heating & cooling problems, especially during
    intense weather. Our prompt response times and efficient repair services mean you won’t be left in distress for long.

    Comprehensive Maintenance: Regular maintenance is key to preventing major breakdowns and extending
    the life of your heating & cooling system. We offer thorough maintenance plans to keep your unit in top condition.

    Exceptional Customer Service: At Best Heating & Cooling Phoenix,
    we focus on your satisfaction. Our team is devoted to providing transparent communication, honest pricing, and personalized solutions to meet
    your individual needs.

    Affordability: Quality service shouldn’t break the bank.
    We offer reasonable pricing and straightforward quotes, ensuring you get the best for your money.

    Warranty Assurance: We support the quality of our work. Our services come with warranties, giving you confidence and certainty in our repairs.

    Emergency Services: Heating & cooling emergencies can arise at any time.
    That’s why we offer emergency repair services to address
    your urgent needs swiftly.

    Reputation: Our dedication to excellence is manifested in the favorable reviews and referrals from our happy customers.
    Rely on us to deliver dependable and efficient heating & cooling solutions.

    Experience the Best in Heating & Cooling

    Don’t let heating & cooling issues interfere with your comfort.
    Select Best Heating & Cooling Phoenix for dependable, productive,
    and cost-effective solutions. Get in touch with us today to arrange a service or learn more about how we can enhance your home’s temperature regulation

  2. I think that everything said made a bunch of sense.
    But, consider this, what if you were to write a awesome
    headline? I ain’t saying your information isn’t solid,
    but what if you added a headline that grabbed folk’s attention? I mean Mad Square:
    మ్యాడ్ సీక్వెల్ 'మ్యాడ్ స్క్వేర్'
    ప్రారంభం.. ఫన్ డబుల్ అంటున్న మేకర్స్ – TeluguBulletin.com is a little boring.
    You should glance at Yahoo’s home page and see how they create news headlines to get people to click.
    You might try adding a video or a related picture or two to grab people excited
    about everything’ve written. In my opinion, it could bring your posts a
    little bit more interesting.

  3. Wonderful goods from you, man. I’ve understand your stuff previous
    to and you’re just too fantastic. I really like what you’ve acquired here, really like what you’re stating and the
    way in which you say it. You make it enjoyable and you still care for
    to keep it smart. I can not wait to read far more from
    you. This is actually a wonderful site.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

రాజకీయం

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

ఎక్కువ చదివినవి

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి కొండల్లో’ ఫస్ట్ లుక్

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో తెరకెక్కుతోందీ సినిమా. ఈ సందర్భంగా సినిమా...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...