Vishwambara : అఫిషియల్‌ : విశ్వంభరలో త్రిష

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,223FansLike
57,764FollowersFollow

Vishwambara : మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా బింబిసార దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం విశ్వంభర. ఈ సినిమా షూటింగ్‌ లో ఇటీవలే చిరంజీవి జాయిన్ అయిన విషయం తెల్సిందే. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి తో పాటు హీరోయిన్ త్రిష షూటింగ్ లో జాయిన్ అయ్యింది. గత కొన్నాళ్లుగా విశ్వంభర సినిమాలో త్రిష హీరోయిన్‌ అంటూ ప్రచారం జరిగింది. కానీ అఫిషియల్ మాత్రం క్లారిటీ రాలేదు. ఎట్టకేలకు ఆ విషయమై క్లారిటీ వచ్చింది.

త్రిష ను విశ్వంభరలో నటింపజేస్తున్నాం అని, నేటి నుంచి ఆమె షూటింగ్‌ లో జాయిన్‌ అవుతోందని యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా విడుదల చేశారు. చిరంజీవి మరియు త్రిష లు స్టాలిన్ సినిమాలో కలిసి నటించిన విషయం తెల్సిందే. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత వీరి కాంబోలో సినిమా రాబోతుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి విశ్వంభర విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే.

748 COMMENTS

సినిమా

Jr Ntr: ‘మొదలే కాలేదు..’ వివాదంలో ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా

Jr Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. ‘గాడ్ ఆఫ్ వార్’గా పిలుస్తున్న సినిమాకు టైటిల్...

Rajendra Prasad: ‘ఇస్తే గౌరవం.. అడిగితే భిక్ష..’ పద్మశ్రీ అవార్డుపై రాజేంద్రప్రసాద్...

Rajendra Prasad: నవ్వులరేడుగా తెలుగు ప్రేక్షకుల మనుసుల్లో ముద్ర వేసుకున్న నటకిరీటి రాజేంద్రప్రసాద్ కు కేంద్ర ప్రభుత్వం ఇటివలే గౌరవ ‘పద్మశ్రీ’ పురస్కారం అందించిన సంగతి...

చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతోంది.. స్టార్ హీరోలు స్పందించాలి: షెరాజ్ మెహదీ

తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న బడ్జెట్ సినిమాలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయని నటుడు, దర్శకుడు షెరాజ్ మెహదీ అన్నారు. హైదరాబాద్‌లో తెలంగాణ ఫిల్మ్ చాంబర్ వేదికగా...

‘రావు బహదూర్’ విజయోత్సవం.. ప్రేక్షకుల ప్రేమకు సత్యదేవ్ కృతజ్ఞతలు

సత్యదేవ్, దీపా థామస్ జంటగా వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన 'రావు బహదూర్' చిత్రం ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. జూలై 3న విడుదలైన...

జూలై 9నే తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘ఐ, నోబడీ’.. పెయిడ్ ప్రీమియర్స్‌కు...

మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఐ, నోబడీ’ ఈ నెల 9న మలయాళంలో విడుదల కానుండగా, జూలై 10న తెలుగు ప్రేక్షకుల...

రాజకీయం

ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో జనసేనలోకి కూకట్‌పల్లి యువత చేరిక

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీకి యువత నుంచి మద్దతు పెరుగుతున్నట్లు మరోసారి కనిపించింది. కేపీహెచ్‌బీ కాలనీ 5వ ఫేజ్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కూకట్‌పల్లి డివిజన్‌కు చెందిన పలువురు...

కుప్పం టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు.. ‘జన నాయకుడు’ పోర్టల్‌పై ప్రత్యేక సమీక్ష

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించే లక్ష్యంతో రూపొందించిన జన నాయకుడు పోర్టల్ పనితీరును ఆయన పరిశీలించారు. పోర్టల్...

వంగవీటి రంగా జయంతి.. ఘన నివాళులు అర్పించిన ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్

కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా 79వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఘనంగా నివాళి కార్యక్రమాలు నిర్వహించారు. బాలాజీ నగర్, ప్రగతి నగర్, ఎల్లమ్మ బండ, కేపీహెచ్‌బీ కాలనీ హౌసింగ్ బోర్డ్...

యూట్యూబర్ ప్రశ్న రావణ్ వరుస అరెస్టులు.. మూడు రోజుల్లో నాలుగు సార్లు అదుపులోకి

యూట్యూబర్ బాచలకూరి జోసెఫ్ అలియాస్ "ప్రశ్న" రావణ్‌ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు జూన్ 30 నుంచి జూలై 4 మధ్య మూడు రోజుల వ్యవధిలో నాలుగు వేర్వేరు కేసుల్లో అరెస్ట్ చేశారు. ప్రతి కేసులో...

అల్లూరి ఆశయాలే దేశానికి స్ఫూర్తి: పవన్ కళ్యాణ్

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన సందేశంలో అల్లూరి...

ఎక్కువ చదివినవి

ప్రభుత్వ పాఠశాలల్లో ‘నో అడ్మిషన్’ బోర్డులే లక్ష్యం: నారా లోకేష్

ప్రభుత్వ పాఠశాలలను నాణ్యమైన విద్యకు కేంద్రాలుగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. విద్య ద్వారానే సమాజంలో నిజమైన మార్పు సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు....

చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతోంది.. స్టార్ హీరోలు స్పందించాలి: షెరాజ్ మెహదీ

తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న బడ్జెట్ సినిమాలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయని నటుడు, దర్శకుడు షెరాజ్ మెహదీ అన్నారు. హైదరాబాద్‌లో తెలంగాణ ఫిల్మ్ చాంబర్ వేదికగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు....

హైదరాబాద్‌లో బీఫ్‌ను మటన్‌గా విక్రయం..? ఇద్దరు అరెస్ట్.. 50 కిలోల మాంసం స్వాధీనం

హైదరాబాద్‌లో ఆహార భద్రతపై ఆందోళన కలిగించే ఘటన వెలుగులోకి వచ్చింది. బీఫ్‌ను మటన్‌గా కలిపి నగరంలోని పలు హోటళ్లకు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలపై తెలంగాణ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో...

Chiranjeevi: చిరంజీవిపై చెడు ప్రచారం..! విమర్శకులకు వి.ఎన్.ఆదిత్య క్లాస్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిని యాంటీ ఫ్యానిజంతో పదేపదే తూలనాడతారు కొందరు యాంటీ ఫ్యాన్స్. నీకు నచ్చిన హీరోని అభిమానించుకునే క్రమంలో చిరంజీవిని దూషించడం అవివేకం. పరిస్థితుల ప్రభావంతో హీరో ఉదయ్ కిరణ్ ఈలోకం...

మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి రూ.6.3 కోట్లతో అభివృద్ధి పనులు.. లోకేష్ శంకుస్థాపన

మంగళగిరిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రూ.6.3 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు...