Switch to English

రాయి వెనుక రాజకీయం.! వైసీపీని వెంటాడుతున్న వైసీపీ నేతల వీడియోలు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,799FansLike
57,764FollowersFollow

ఓ కొడాలి నాని.. ఓ అంబటి రాంబాబు.. ఓ కన్నబాబు.. ఓ పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి.. ఓ వల్లభనేని వంశీ.. ఇలా చెప్పుకుంటూ పోతే, లిస్టు చాలా పెద్దది. ఔను, చాలా చాలా పెద్దది.!

రాజకీయ నాయకుడిపై రాళ్ళ దాడికి సంబంధించి గతంలో పైన పేర్కొన్న నేతలంతా వల్లించిన ప్రవచనాలు, ఇప్పుడు వైసీపీకి శాపంగా మారుతున్నాయి.

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు గతంలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో రాళ్ళ దాడులు జరిగాయి. ఈ క్రమంలో ఆ రాళ్ళ దాడుల్ని సమర్థిస్తూ చాలామంది వైసీపీ నేతలు చాలా చాలా రకాల వ్యాఖ్యలు చేశారు.

‘మీ పాలనలో విసిగిపోయిన ప్రజలు రాళ్ళతోనో చెప్పులతోనో నిరసన తెలిపి వుంటారు.. అంతే..’ అంటూ సెలవిచ్చారు వైసీపీ నేతలు ఆయా ఘటనల సమయంలో.! అవే వీడియోల్ని ఇప్పుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన ‘రాయి దాడి’కి అన్వయిస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు.
కుక్క కాటుకి చెప్పు దెబ్బ.. అంటే ఇదే మరి.! ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఆస్కారం వుండకూడదు. దాడి ఎవరి మీద జరిగినా, దాన్ని ఖండించి తీరాల్సిందే. ఎందుకంటే ఈ రోజు జగన్ మీద జరిగితే, దానికి కౌంటర్ ఎటాక్‌గా ఇంకో రాజకీయ నాయకుడిపైనా దాడి జరిగే అవకాశాలుంటాయ్.

అసలంటూ పోలీసులు సరైన చర్యలు ఆయా ఘటనల్లో తీసుకుని వుంటే, ఇలాంటి ఘటనలు పునరావృతమయ్యేవి కావు. డీజీపీగా పని చేసిన వ్యక్తి, రాజకీయ నాయకులపై రాళ్ళ దాడుల్ని, భావ ప్రకటనా స్వేచ్ఛగా అభివర్ణించిన సందర్భాలున్నాయి.. అధినేత మెప్పు కోసం పోలీస్ ఉన్నతాధికారులు అలా దిగజారిపోతే ఇదిగో ఇలాంటి పరిస్థితులే వస్తాయ్.!

ఆయా ఘటనల్ని రాజకీయం చేస్తే.. రాజకీయ నాయకులు జనాల్లో తిరగలేని పరిస్థితులు ఏర్పడతాయి. ఇది స్వయంకృతాపరాధం.!

సినిమా

సమంతకి ఫ్యాన్స్ రిక్వెస్ట్.. ఏమనో తెలుసా..?

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా దూసుకెళ్లాలని చూస్తుంది. అక్కడ ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సీరీస్ చేసి హిట్ అందుకున్న...

రెట్రో కోసం రౌడీ వస్తున్నాడు..!

కోలీవుడ్ స్టార్ సూర్య నటించిన రెట్రో సినిమా మే 1న పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవుతుంది. ఈ సినిమాను కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్...

“పవన్ సార్.. మీరు వచ్చాక మా సమస్యలు తీరాయ్”

"మీరు వచ్చాక ఇళ్ల పట్టాలు ఇప్పించి నాలుగు దశాబ్దాల మా కల నెరవేర్చారు సార్. మీకు చెప్పగానే మా కాలనీకి కుళాయి వచ్చింది. విద్యుత్తు సరఫరా...

సూపర్ హిట్ SVCC బ్యానర్ లో మాచో స్టార్ గోపీచంద్ సినిమా..!

మాచో స్టార్ గోపీచంద్ సక్సెస్ ఫుల్ బ్యానర్ లో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ లో సినిమా చేస్తున్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో...

ఈ అభిమానం ఎగ్జైట్ చేస్తుంది : విజయ్ దేవరకొండ

యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న స్టార్ విజయ్ దేవరకొండ. తన సినిమాలతో ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ ని అలరిస్తున్న విజయ్ దేవరకొండ రౌడీ అనే...

రాజకీయం

అమరావతికి ప్రధాని ఇంకోస్సారి.! ఈసారి చాలా చాలా ప్రత్యేకం.!

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగానే, ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతికి శంకుస్థాపన జరిగింది గతంలో. దేశంలోని పలు ప్రముఖ నదుల నుంచి నదీ జలాల్ని తీసుకొచ్చారు.. పుణ్య భూమిగా పిలవబడే...

పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌తో వర్మ.! ఆల్ సెట్ అయినట్లేనా.?

పిఠాపురం నియోజకవర్గంలో జనసేన క్యాడర్‌కీ, టీడీపీ క్యాడర్‌కీ కొంత గ్యాప్ అయితే స్పష్టంగా కనిపిస్తోంది. స్థానికంగా వైసీపీ క్యాడర్ వ్యూహాత్మకంగా టీడీపీ - జనసేన మధ్య పుల్లలు పెడుతోంది. చిన్న చిన్న విషయాలు,...

వైఎస్ జగన్ ‘2.0’ ఇంకో డిజాస్టర్.!

అధికారం కోల్పోయాక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గడచిన పది నెలల్లో ఏం చేసింది.? ప్రజల తరఫున ఏమైనా ప్రజా ఉద్యమాల్లో కనిపించిందా.? ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టిందా.? ప్రతిపక్ష నేత.. అనే హోదా కావాలనుకుంటున్న...

కూలీలు కాదు, శ్రామికులు.! అందరి మనసుల్ని గెలుచుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జాతీయ పంచాయితీ రాజ్ దినోత్సవంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంలో గ్రామాలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నారని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం...

పహల్గామ్ ఘటన: పాకిస్తాన్‌పై మరో సర్జికల్ స్ట్రైక్ తప్పదా.?

పాకిస్తాన్‌ పౌరుల్ని దేశం నుంచి వెళ్ళగొడుతూ భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిిస్తాన్ నీటి అవసరాల్ని తీర్చే నదీ ఒప్పందాల్ని భారత ప్రభుత్వం రద్దు చేసుకుంది. ఇంతేనా.? ఇంకా ముందు ముందు...

ఎక్కువ చదివినవి

ఓటీటీ లోకి వచ్చేస్తున్న “బ్రోమాన్స్”.. ఎప్పుడు? ఎక్కడంటే..

ఈ మధ్యకాలంలో మలయాళ సినిమాలు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. అక్కడి థియేటర్లలో సూపర్ హిట్ అందుకున్న సినిమాలను తెలుగు వెర్షన్ లోకి తీసుకొస్తున్నారు. అలా ఇటీవల థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్...

సంక్షోభమే అవకాశం.! అదే విజనరీ చంద్రబాబు ఘనత.!

సంక్షోభంలోంచి అవకాశాల్ని వెతుక్కోవడమే విజనరీ.! ఔను, ఆ విజనరీ నారా చంద్రబాబు నాయుడు. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. ప్రతిసారీ చంద్రబాబు చెప్పే మాట ఇదే.. సంక్షోభంలోంచి అవకాశాలు వెతుక్కోమని. నేటి...

చంద్రయ్య కుటుంబానికి మొదటి ఆహ్వానం.. చంద్రబాబుకు కార్యకర్తలే ముఖ్యం..

సీఎం చంద్రబాబు, నారా లోకేష్ టీడీపీలో పూర్తి ప్రక్షాళన పరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. డ్బబున్న వారికి కాకుండా.. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకే జై కొడుతున్నారు. పార్టీకి పునాదులే కార్యకర్తలు అని వాళ్లు...

చంద్రబాబు కట్టిన ప్రాజెక్టులు.. చేసిన పనులు..

ఏపీ అంటే వ్యవసాయ ప్రాంతం. ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే పంటలు పుష్కలంగా పండాలి. దానికి ప్రధానంగా కావాల్సింది నీళ్లే. నీరు ఉంటే చాలు.. రైతుల ఇంట్లో సిరుల పంటలు పండుతాయి. ఈ...

మగవాళ్లకు ‘మెన్స్ కమిషన్’ ఉండాల్సిందే.. ఢిల్లీలో భార్యా బాధితుల ధర్నా..

ఆడవాళ్లతో పాటు మగవారికి కూడా సమాన హక్కులు ఉండాల్సిందే అనే డిమాండ్ రోజు రోజుకూ దేశ వ్యాప్తంగా పెరుగుతోంది. ఒకప్పుడు భర్త బాధిత మహిళలు ఎక్కువగా బయటకు వచ్చేవారు. కానీ ఈ నడుమ...