Switch to English

మే 13న ఏపీ అసెంబ్లీ ఎన్నికలు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,856FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలకు మే 13న ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఏప్రిల్ 18న నోటిఫికేషన్ వెలువడనుంది.

ఏప్రిల్ 25 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 29 వరకు గడువు విధించారు. మరోవైపు ఏడు విడతల్లో లోక్ సభ ఎన్నికలను నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించారు. మరోవైపు ఎన్నికల సంఘం ప్రకటనతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.

748 COMMENTS

సినిమా

హరిహర వీరమల్లు కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న మూవీ హరిహర వీరమల్లు. ఇప్పటికే పలు దఫాలుగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాను తాజాగా మరోసారి...

దిల్ రూబా కనెక్ట్ అయితే ఊహించనంత రేంజ్ : కిరణ్ అబ్బవరం

కిరణ్ అబ్బవరం హీరోగా రుక్సర్ థిల్లాన్, కెతి దేవిసన్ హీరోయిన్స్ గా విశ్వ కరుణ్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా దిల్ రూబా. ఈ సినిమా...

Dil Raju: ‘గద్దర్ అవార్డులు ఇస్తాం.. ఎవరూ వివాదం చేయొద్దు..’ ప్రెస్...

Dil Raju: తెలుగు సినిమాలకు అందిస్తామని ప్రకటించిన గద్దర్ అవార్డులు ఏప్రిల్ నెలలో ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని టీఎఫ్ డీసీ చైర్మన్, నిర్మాత...

సౌందర్య మృతికి మోహన్ బాబుతో సంబంధం ఏంటి..?

సంబంధం లేని విషయాల మీద సంబంధం లేని వ్యక్తులు సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ చేసే హడావిడి తెలిసిందే. సెలబ్రిటీలను టార్గెట్ చేస్తే వార్తల్లో నిలుస్తామన్న ఉద్దేశ్యంతో...

మన జీవితాన్ని చూపించేది ‘కోర్ట్‌’

నాని హీరోగా వరుస సినిమాలు చేస్తూ మంచి కథలను మిస్‌ చేసుకోకూడదనే ఉద్దేశంతో సొంత బ్యానర్‌ను ఏర్పాటు చేసి కొత్త దర్శకులకు అవకాశం కల్పిస్తున్నాడు. వాల్‌...

రాజకీయం

జయకేతనం.! పవన్ కళ్యాణ్ తెచ్చిన ‘మార్పు’ ఇదీ.!

‘మీరు ఓజీ ఓజీ అని అరవడం బాగానే వుంటుంది. కానీ, దానికి సమయం అలాగే సందర్భం చూసుకోవాలి’ అని పలు సందర్భాల్లో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తన...

జనసేన లక్ష్యాలు పెద్దవి.. చాలా చాలా పెద్దవి.!

తన చిన్నప్పటి విషయాల్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జయకేతనం బహిరంగ సభలో గుర్తు చేసుకున్నారు. అదే వేదికపైనున్న తన సోదరుడు నాగబాబుని చూస్తూ, ఆ విషయాలు చెబుతున్నప్పుడు పవన్ కళ్యాణ్...

వైఎస్ జగన్ ప్రస్తావన లేకుండానే పవన్ కళ్యాణ్ ‘జయకేతనం’.!

పులివెందుల ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తావన లేకుండానే పవన్ కళ్యాణ్ ‘జయ కేతనం’ ప్రసంగాన్ని ముగించారు. సుదీర్ఘ ప్రసంగంలో ఎక్కడా...

జనసేన జన్మస్థలం తెలంగాణ.. కర్మస్థానం ఆంధ్ర ప్రదేశ్ : పవన్ కళ్యాణ్

జనసేన 12వ ఆవిర్భావ సభ పిఠాపురంలో నిర్వహించిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో 100 పర్సెంట్ స్ట్రైట్ రేట్ సాధించిన తర్వాత జరుపుకుంటున్న మొదటి ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ఈ సభను జయప్రదం...

దేశానికి ఉపయోగపడేలా పవన్ ఎదగాలి : నాదెండ్ల మనోహర్

పిఠాపురం శివారు చిత్రాడలో జనసేన జయకేతనంగా జనసేన ఆవిర్భావ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభలో పార్టీ నేతలంతా పవన్ తో పనిచేస్తున్న సమయంలో తాము పొందిన అనుభూతి ఆయన విధి విధానాల గురించి...

ఎక్కువ చదివినవి

పిల్లలపై రాజకీయాలు వద్దు..!

పిల్లలపై రాజకీయ ప్రభావం లేకుండా ఉండాలని అన్నారు నారా లోకేష్. అందుకు తగినట్టుగా విద్యాశాఖలో మార్పులను తీసుకొచ్చేలా ఏర్పాటు చేస్తున్నారు. పిల్లల విద్య మీద రాజకీయ ప్రభావం లేకుండా చేస్తున్నారు. రాజకీయాలకు అసలు...

తేల్చేసిన ‘పిఠాపురం’ వర్మ.! వైసీపీకి మైండ్ బ్లాంక్ అయ్యిందంతే.!

పిఠాపురం టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మ విషయంలో వైసీపీ మొదటి నుంచీ ఓ చిత్రమైన గేమ్ ప్లాన్ అమలు చేస్తూ వస్తోంది. ఇందులో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ప్రతిసారీ వైసీపీకి దిమ్మ...

మహిళా దినోత్సవం రోజున ఆడపడుచులకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ కానుకలు.!

మహిళాభ్యుదయానికి తమ ప్రభుత్వం కట్టుబడి వుందని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తరచూ చెబుతుంటారు. టీడీపీ - జనసేన - బీజేపీ కూటమి ప్రభుత్వం, మహిళా దినోత్సవం సందర్భంగా, రాష్ట్రంలోని మహిళల...

Sankranthiki vasthunnam: ‘సంక్రాంతికి వస్తున్నాం’.. వచ్చాక వెంకటేశ్ కొట్టిన రికార్డులివే..

Sankranthiki vasthunnam: ఈ సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో విక్టరీ వెంకటేశ్ సాధించిన విజయం తెలిసిందే. అనిల్ రావిపూడి తెరకెక్కించిన సినిమా ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తి.. పాటలు, కామెడీతో అలరించింది. తెలుగులోనే విడుదలై.....

ప్రణయ్ హత్య కేసు సంచలన తీర్పు..!

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ పెరుమాళ్ళ ప్రణయ్ హత్య కేసులో నేడు నల్గొండ కోర్టు తుది తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఏ2 అయిన ముద్దాయి సుభాష్ కు ఉరిశిక్ష...