Switch to English

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి జగన్నాధ్’

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,452FansLike
57,764FollowersFollow

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో స్టయిల్స్, మేనరిజమ్స్ ఫాలో అవుతారు ఫ్యాన్స్. అయితే.. కెప్టెన్ ఆఫ్ ది షిప్ గా పిలిచే దర్శకుడికీ స్టార్ ఇమేజ్ వస్తే ఆ రేంజే వేరు. పైగా.. సినిమా హిట్టయితే పొగడ్తలు వినాలి.. ఫ్లాపయితే తిట్లూ పడాలి. దర్శకుల్లో అంతటి స్టార్ ఇమేజ్ తెచ్చుకుంది దాసరి నారాయణరావు. తర్వాత అంతటి మాస్ ఇమేజ్ దక్కించుకుంది పూరి జగన్నాధ్. కథనే హీరోని చేసేవారు దాసరి.. హీరోని రఫ్ గా చూపించి ప్రతి ఒక్కరూ అతనిలో తమని తాము ఐడెంటిఫై చేసేకునేలా చేసి పూరి జగన్నాధ్ హీరో అయిపోయారు. నేటితో (ఏప్రిల్ 20) పూరి జగన్నాధ్ దర్శకుడై 24ఏళ్లు పూర్తయ్యాయి.

పూరి స్కూలే వేరు..

ఆర్జీవీ శిష్యుడే అయినా పూరి జగన్నాధ్ స్కూలే వేరు. హీరో పాత్ర ఏస్థాయికి వెళ్తే కిక్కు ఎక్కుతుందో పూరికి తెలిసినట్టు ఎవరికీ తెలీదనే చెప్పొచ్చు. తనపై తనకు ఎంత నమ్మకం లేకపోతే తొలి అవకాశంలోనే పవన్ కల్యాణ్ కి చెప్తానన్న కథ కాకుండా వేరు కథ చెప్పి.. క్లైమాక్స్ మార్చమంటే.. అనేక ఆలోచనల తర్వాత మార్చలేను.. ఆ క్లైమాక్సే కరెక్ట్ అని ధైర్యంగా చెప్పి.. పవన్ తో శెభాష్ అనిపించుకుని సినిమా చేశాడు. అదే ‘బద్రి’. దర్శకుడి తొలి అవకాశం అందుకునే క్రమంలో ఏ దర్శకుడూ ఇంతటి గట్స్ చూపలేడు. పవన్ కల్యాణ్ ని స్టైలిష్ లుక్ లో మాత్రమే కాదు.. ఒక మేనరిజమ్.. స్వాగ్ క్రియేట్ చేసి తర్వాత రోజుల్లో తానేం చేయగలనో నిరూపించాడు పూరి. బద్రి బ్లాక్ బాస్టర్ తో మరి వెనతిరిగి చూడలేదు.

సినిమా జ్ఞాని..

‘దర్శకుడు స్టార్స్ ని క్రియేట్ చేస్తాడు.. హి ఈజే క్రియేటర్’ అన్నట్టు.. రవితేజను ఇడియట్ తో స్టార్ హీరోగా మార్చేశాడు. పోకిరితో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాశాడు. చిన్నప్పటి నుంచీ ఉన్న పుస్తక జ్ఞానం.. సమాజంపై అవగాహన.. తనపై నమ్మకం.. ధైర్యం.. సినిమాపై ప్యాషన్ పూరి జగన్నాధ్ కి డాషింగ్ డైరక్టర్ పేరు తీసుకొచ్చింది. వ్యక్తిగా వచ్చి తనలా అతి తక్కువ సమయంలో కోట్లలో సంపాదించిన దర్శకుడు పూరి ఒక్కడే. అంతటి మేధో సంపత్తి ఆయన సొంతం. కెరీర్లో, వ్యక్తిగతంగా ఎదురుదెబ్బలు తిన్నప్పుడు తనకు తానై తిరిగి సాధించిన దర్శకుడూ పూరినే. అంతటి డ్యాషింగ్ డైరక్టర్ మరిన్ని బ్లాక్ బస్టర్స్ ఇవ్వాలని.. సక్సెస్ గ్రాఫ్ మరింత పెరగాని తనలోని దర్శకుడికి బర్త్ డే విషెష్ చెప్తోంది ‘టీమ్ తెలుగు బులెటిన్’

54 COMMENTS

  1. My programmer is trying to convince me to move to .net from PHP.

    I have always disliked the idea because of the costs. But he’s tryiong none the less.

    I’ve been using Movable-type on several websites for about a year and am
    worried about switching to another platform. I have heard great things about blogengine.net.

    Is there a way I can import all my wordpress posts into it?

    Any help would be really appreciated!

  2. I have been exploring for a bit for any high quality articles
    or weblog posts on this sort of house . Exploring in Yahoo I ultimately stumbled upon this web site.

    Reading this information So i am glad to convey that I have an incredibly good uncanny feeling
    I came upon just what I needed. I such a lot unquestionably will make certain to don?t disregard this site and provides it a glance
    regularly.

  3. Unquestionably believe that which you stated. Your favorite reason seemed to
    be on the net the simplest thing to be aware of. I say to you, I definitely get irked while people think about worries that they
    just do not know about. You managed to hit the nail upon the
    top as well as defined out the whole thing without having side effect , people can take a signal.

    Will probably be back to get more. Thanks

  4. Magnificent goods from you, man. I have be aware your stuff prior to and you are simply too wonderful.
    I actually like what you have got here, certainly like what you’re saying and the way in which by
    which you are saying it. You are making it entertaining and
    you still take care of to keep it sensible.
    I can not wait to learn far more from you. This is actually a great web site.

  5. Greetings I am so excited I found your blog, I really
    found you by error, while I was searching on Bing for something else, Nonetheless I am here now and would just
    like to say kudos for a tremendous post and a all round enjoyable blog (I also love the theme/design), I don’t have
    time to read through it all at the minute but I have book-marked it
    and also included your RSS feeds, so when I have time I will be back to read a great deal more, Please do keep up the fantastic work.

  6. {هورشیدلند فروشگاه تخصصی در زمینه هدیه سازمانی
    و هدیه تبلیغاتی با تنوع بی‌نظیر، کیفیت بالا و قیمت مناسب}{هدیه‌ تبلیغاتی بهترین راه برای انجام تبلیغات و رساندن پیام‌های شرکت به مخاطبان و همچنین معرفی برند شما }.مجموعه هورشیدلند بهترین در زمینه طراحی و تولید هدیه
    های اختصاصی برای سازمان ها
    میباشد.{هدیه تبلیغاتی و سازمانی خاص و ماندگار با هورشیدلند }{پک های هدیه سازمانی با تنوع بالا
    و قیمت مناسب بهترین انتخاب برای خرید هدیه در
    مناسبت های مهم.}{تولید انواع هدیه
    تبلیغاتی خاص و با کیفیت و به صرفه در فروشگاه اینترنتی
    هورشیدلند}

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్...

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా:...

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి...

రాజకీయం

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఎక్కువ చదివినవి

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ సరికొత్త కథాంశంతో సినిమా నిర్మిస్తోంది....

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. పేదల పక్షాన పోరాడే...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ చూస్తారు: అల్లరి నరేశ్

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో అల్లరి నరేశ్ (Allari Naresh) అన్నారు....