Switch to English

Directors Day: ఈసారి ఘనంగా డైరక్టర్స్ డే వేడుకలు..! ముఖ్య అతిథిగా..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,770FansLike
57,764FollowersFollow

Directors Day: మే4వ తేదీన హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో తెలుగు డైరక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డైరక్టర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించబోతున్నారు. దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా కొన్నేళ్లుగా (కోవిడ్ రెండేళ్లు మినహా) వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈసారి పబ్లిక్ స్టేడియంలో మరింత ఘనంగా నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవిని ముఖ్య అతిధిగా ఆహ్వానించారు. ఈమేరకు దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్ తోపాటు మెహర్ రమేశ్, వశిష్ట, సాయి రాజేశ్ తదితరులు ఆయన్ను ఆహ్వానించారు.

దర్శకులు సంఘం మాట్లాడుతూ.. ‘కర్ణాటక, తమిళనాడు తరహాలో దర్శకుల సంఘం వేడుకలు జరగట్లేదనే మాట ఉంది. ఈసారి వేడుకలు ఆ లోటు తీరుస్తాయి. త్రివిక్రమ్, సుకుమార్ వంటి అగ్ర దర్శకులు మద్దతు తెలిపారు. చిరంజీవిగారు వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరవుతామన్నారు. వేడుక నిర్వహణ ద్వారా ఫండ్ రైజింగ్ చేసి మిడ్ డే మీల్స్, కొత్త భవన నిర్మాణం, వయసు పైబడిన దర్శకులకు ఆర్ధిక సాయం చేస్తాం. పరిశ్రమలోని అందరూ కార్యక్రమానికి హాజరవ్వాలని కోరుతున్నా’మన్నారు.

796 COMMENTS

సినిమా

నితిన్ తమ్ముడు మూవీ నుంచి స్పెషల్ వీడియో రిలీజ్..

నితిన్ వరుస సినిమాలతో హోరెత్తిస్తున్నాడు. తాజాగా ఆయన నటిస్తూ వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో వస్తున్న మూవీ తమ్ముడు. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ...

ఓజీ షూటింగ్ మళ్లీ మొదలైంది.. ఈ సారి ముగించడమే..

పవన్ కల్యాణ్‌ నటిస్తున్న మోస్ట్ హైప్ ఉన్న మూవీ ఓజీ. సుజిత్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై గుడ్ న్యూస్ వచ్చింది. మూవీ షూటింగ్...

Ram Charan-Klin Kaara: ముద్దులొలికిస్తున్న క్లింకారా అల్లరి.. టాప్ ట్రెండింగ్ లో...

Ram Charan-Klin Kaara: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మైనపు విగ్రహం లండన్ లోని ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటైన విషయం తెలిసిందే. లండన్లో...

ఎన్టీఆర్- నీల్ సినిమాలో శ్రద్ధా కపూర్..?

పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్, సంచలన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే మూవీ షూటింగ్ కొంతవరకు జరిగింది....

Sumanth: హీరోయిన్ మృణాళ్ ఠాకూర్ తో పెళ్లి..! స్పందించిన హీరో సుమంత్

Sumanth: తనపై హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఖండించారు హీరో సుమంత్. వీరిద్దరూ వివాహబంధంతో ఒక్కటవుతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయన...

రాజకీయం

పాకిస్తాన్ బతకాలంటే, తీవ్రవాదం చావాల్సిందే: ప్రధాని మోడీ తీవ్ర హెచ్చరిక

ఆపరేషన్ సిందూర్ ఆగలేదు.. స్వల్ప విరామం అంతే.! పాకిస్తాన్ వైపు నుంచి ఒక్క తీవ్రవాది, ఎలాంటి ఘాతుకానికి పాల్పడినా, ప్రతిస్పందన చాలా చాలా తీవ్రంగా వుంటుంది. నదిలో నీళ్ళు, రక్తం.. ఒకేసారి పారేందుకు...

ఆపరేషన్ సిందూర్: ఆధారాలు కావాలా నాయనా.!

భారత ప్రభుత్వం, ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ అంటే, భారత త్రివిధ దళాలు చేపట్టిన ఆపరేషన్ అని అర్థం.! ఇందులో పెడార్థాలు తీయడానికి ఏమీ లేదు. పహల్గామ్ టెర్రర్ ఎటాక్...

దేశంలోనే స్ఫూర్తి వంతమైన నేతగా పవన్ కల్యాణ్‌..

ఇండియాలో చాలా మంది పవర్ ఫుల్ లీడర్లు ఉన్నారు. అయితే ప్రతి ఏడాది బలమైన లీడర్ల లిస్టు తీస్తే అందులో కొందరు మాత్రమే కనిపిస్తారు. ఇక ఈ ఏడాది అలాంటి లీడర్ల లిస్ట్...

పాక్ బుద్ధి మారదు.. గట్టి గుణపాఠం చెప్పాల్సిందే : పవన్ కల్యాన్‌

'పాకిస్థాన్ బుద్ధి మారదు. దానికి గట్టి గుణపాఠం చెప్పాల్సిందే' అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ అన్నారు. ఆపరేషన్ సిందూర్ లో వీర మరణం పొందిన మురళీ నాయక్ భౌతిక ఖాయానికి...

ఆపరేషన్ సిందూర్: కాల్పుల విరమణ అసలెందుకు.?

ఒకే ఒక్క ప్రకటనతో అన్నీ మారిపోయాయ్.! యుద్ధమంటేనే అంత.! అప్పటిదాకా, తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు. ఆ వెంటనే, ప్రశాంతత.! ఇదంతా ‘కాల్పుల విరమణ’ తాలూకు ఎఫెక్ట్.! ఆపరేషన్ సిందూర్.. అంటూ, పాకిస్తాన్‌పై ప్రతీకార చర్య...

ఎక్కువ చదివినవి

ఇన్‌సైడ్ స్టోరీ: పోలీసులంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎందుకంత భయం.?

‘మా జగనన్న ఇస్తున్న వార్నింగ్ అదిరింది.. పోలీసులకు ముందు ముందు చుక్కలే..’ అంటోంది వైసీపీ క్యాడర్. వారానికోసారి బెంగళూరు ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్‌కి రావడం, పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశమవడం,...

Rajinikanth: రజినీకాంత్ ‘కూలీ’ 100 రోజుల కౌంట్ డౌన్.. స్పెషల్ వీడియో చూశారా?

Rajinikanth: తమిళ స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘కూలీ’. స్టార్ డైరక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శరవేగంగా చిత్రీకరణ జరుపుకున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం...

Ram Charan-Klin Kaara: ముద్దులొలికిస్తున్న క్లింకారా అల్లరి.. టాప్ ట్రెండింగ్ లో వీడియో

Ram Charan-Klin Kaara: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మైనపు విగ్రహం లండన్ లోని ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటైన విషయం తెలిసిందే. లండన్లో జరిగిన వేడుకకు చిరంజీవి-సురేఖ దంపతులతోపాటు ఉపాసన,...

“కన్నుకు కన్ను అంటే”.. అంబటి రాయుడు వివాదాస్పద ట్వీట్

టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు భారత్- పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధం పై స్పందించిన తీరు వివాదాస్పదమవుతోంది. ఐపీఎల్ లో భాగంగా ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగాల్సిన...

ఏపీని ఎలక్ట్రానిక్ పవర్ హౌస్ గా మారుస్తాం.. మంత్రి లోకేష్‌..

ఏపీని ఎలక్ట్రానిక్ పవర్ హౌస్ గా మారుస్తాం అని ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. అంతర్జాతీయస్థాయి గృహోపకరణాల తయారీ సంస్థ ఎల్ జి ఎలక్ట్రానిక్స్ శ్రీసిటీ యూనిట్ కు కంపెనీ ప్రతినిధులతో కలిసి...