Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మించిన సినిమా నుంచి “లచ్చిమక్క” లిరికల్ సాంగ్ విడుదల కార్యక్రమం జరిగింది. ప్రముఖ సింగర్ మంగ్లీ “లచ్చిమక్క” పాట పాడారు. 1980లో జరిగిన యధార్ధ సంఘటనల ఆధారంగా పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిందీ సినిమా. ఇప్పటికే విడుదలైన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ తో సినిమాపై అంచనాలు పెరిగాయి.
‘ఇటివలే కాలేజీ నేపథ్యంలో తెరకెక్కించిన ‘అ ఆ ఇ ఈ ఉ ఊ..’ పాటకు యువతలో మంచి ఆదరణ పొందింది. ‘లచ్చిమక్క’ పాట పెళ్ళి వేడుకలో సరదాగా సాగే ఒక పాటలా తెరకెక్కించాం. 1980 నాటి పరిస్థితులు, లొకేషన్లతో సినిమాను ఆద్యంతం రసవత్తరంగా సినిమా ఉండబోతోంది. మే 3న సినిమా విడుదల కాబోతోంద’ని నిర్మాత తెలిపారు. వైశాలి, సుబ్బరాజు, రవి ప్రకాష్ ఇతర ముఖ్య పాత్రలో నటించారు.
Hi to every one, the contents present at this web site are actually awesome for people experience,
well, keep up the good work fellows.
Hi! I know this is somewhat off topic but I was wondering if you
knew where I could locate a captcha plugin for my comment form?
I’m using the same blog platform as yours and I’m having problems finding one?
Thanks a lot!
whoah this blog is excellent i really like studying your articles.
Keep up the good work! You realize, a lot
of people are searching around for this info, you can aid them greatly.
Howdy! Do you know if they make any plugins to protect
against hackers? I’m kinda paranoid about losing everything I’ve worked hard on. Any suggestions?
Currently it seems like Movable Type is the best blogging platform available right now.
(from what I’ve read) Is that what you are using on your blog?