Switch to English

Chiranjeevi: రాజకీయ ప్రస్థానంపై ‘చిరంజీవి’ ఆసక్తికర వ్యాఖ్యలు..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,198FansLike
57,764FollowersFollow

Chiranjeevi: ‘ఇకపై నా దృష్టంతా సినిమాలపైనే.. జీవితాంతం సినిమాల్లోనే ఉంటాన’ని మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) అన్నారు. ఇటివల ఓ కార్యక్రమంలో రాజకీయాలపై ఎదురైన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ‘నన్ను ఇంతటివాడ్ని చేసిన ప్రజలకు మెరుగైన సేవ చేయాలనే రాజకీయాల్లోకి వచ్చాను. కానీ.. నేటి రాజకీయ పరిస్థితులు నాలాంటి వాడికి సరిపడవని తేలిపోయింది. అందుకే మళ్లీ సినిమాల్లోకి వచ్చాను. 9ఏళ్ల రాజకీయ ప్రస్థానం తర్వాత ప్రజలు ఆదరిస్తారా..? అనే నా సందేహాన్ని పటాపంచలు చేస్తూ సినిమాల్లో నా స్థానం నాదేనని ప్రజలు నిరూపించి ఆదరించార’ని అన్నారు.

సినిమా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే రాజకీయాల్లోకి ప్రవేశించారు చిరంజీవి. 2008లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించి 2009 ఎన్నికల్లో పోటీ చేశారు. రాజకీయాల్లో ఆయనకు ప్రతికూల పరిస్థితులే ఎదురయ్యాయి. తదనంతర పరిణామాలతో 2014 ఎన్నికల అనంతరం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. మళ్లీ.. తానేంటో నిరూపించుకున్న సినిమా రంగంలోకే వచ్చారు. వరుసగా సినిమాలు చేస్తున్నారు. తన స్థానం తనదేనని నిరూపిస్తూ మెగాస్టార్ గా సినిమాల్లో కొనసాగుతున్నారు.

75 COMMENTS

  1. In the great scheme of things you secure an A+ with regard to effort and hard work. Exactly where you confused everybody ended up being on the specifics. You know, it is said, details make or break the argument.. And that couldn’t be more true right here. Having said that, permit me inform you just what exactly did deliver the results. The article (parts of it) is certainly incredibly convincing which is probably the reason why I am making the effort in order to opine. I do not really make it a regular habit of doing that. Next, although I can certainly see a leaps in logic you make, I am not really sure of how you seem to unite your details which in turn help to make your conclusion. For right now I shall yield to your position but wish in the future you actually connect your facts much better.

  2. What i don’t realize is actually how you’re not actually much more well-liked than you might be now. You’re very intelligent. You realize thus significantly relating to this subject, produced me personally consider it from so many varied angles. Its like men and women aren’t fascinated unless it is one thing to accomplish with Lady gaga! Your own stuffs nice. Always maintain it up!

  3. Good day! I know this is kinda off topic however I’d figured I’d ask. Would you be interested in trading links or maybe guest authoring a blog post or vice-versa? My blog goes over a lot of the same subjects as yours and I believe we could greatly benefit from each other. If you are interested feel free to shoot me an email. I look forward to hearing from you! Superb blog by the way!

  4. I wanted to put you that very little note to finally give thanks over again with your pleasing techniques you’ve shown on this website. It has been really particularly generous of people like you in giving easily all that a lot of people could possibly have made available as an e-book to get some cash for themselves, and in particular since you might have done it if you ever considered necessary. The strategies as well acted to become a great way to recognize that other people online have the same keenness like my very own to find out very much more in terms of this matter. I am sure there are several more pleasurable opportunities ahead for those who start reading your blog post.

  5. I actually wanted to write a quick note so as to express gratitude to you for those pleasant guidelines you are placing on this website. My prolonged internet research has finally been recognized with pleasant concept to share with my visitors. I would suppose that many of us readers actually are quite lucky to be in a remarkable website with very many perfect individuals with very beneficial things. I feel pretty happy to have come across your website and look forward to really more enjoyable times reading here. Thanks a lot once more for all the details.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

బిగ్ బాస్ వల్లే అన్ని కోట్ల రూపాయలు సంపాదించగలిగా.. గంగవ్వ

బిగ్ బాస్ రియాలిటీ షో లో పాల్గొనే వారికి పాపులారిటీతోపాటు డబ్బులు కూడా బాగానే వస్తుంటాయి. ఈ షోలో కి వచ్చి ఆర్థికంగా స్థిరపడిన వారు...

రేవ్ పార్టీ కేసులో ట్విస్ట్.. హేమ కి షాక్ ఇచ్చిన పోలీసులు

టాలీవుడ్ సీనియర్ నటి హేమకు బెంగళూరు పోలీసులు షాక్ ఇచ్చారు. రేవ్ పార్టీ కి సంబంధించి తాజాగా వారు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అందులో...

“దేవర” సినిమా చూసే వరకు బతికించండి

19 ఏళ్ల యువకుడు క్యాన్సర్ తో పోరాడుతున్నాడు. రోజు రోజుకు మరణానికి దగ్గరవుతున్నాడు. జీవితపు చివరి రోజుల్లో ఉన్న ఆ యువకుడికి తన అభిమాన హీరో...

నాకు తెలియకుండానే విడాకులు ప్రకటించాడు.. జయం రవి పై భార్య ఆరోపణలు

తమిళ స్టార్ హీరో జయం రవి తన భార్య ఆర్తి తో విడిపోతున్నట్లు ప్రకటించి అందర్నీ షాక్ కి గురి చేశారు. వ్యక్తిగత కారణాలవల్ల తమ...

జనసేనాని వీరాభిమాని..అభయ్ నవీన్.. బిగ్ బాస్ కంటెస్టెంట్ గురించి ఈ విషయాలు...

"పెళ్లి చూపులు", "జార్జ్ రెడ్డి" వంటి హిట్ చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ తో గుర్తింపు తెచ్చుకున్నాడు అభయ్ నవీన్. తెలంగాణలోని సిద్దిపేటకు చెందిన ఈ కుర్రాడు...

రాజకీయం

ఇంతకీ జగన్ ప్రకటించిన ‘కోటి’ విరాళం ఎక్కడ.?

విపత్తుల వేళ ప్రముఖులు విరాలాలు ప్రకటించడం మామూలే. జాతీయ స్థాయిలో ప్రధాన మంత్రి సహాయ నిధికి, రాష్ట్రాల స్థాయిలో ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ప్రకటిస్తుంటారు. తొలుత విరాళాన్ని ప్రకటించడం, ఆ తర్వాత...

వైసీపీకి మాజీ మంత్రి బాలినేని షాక్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆ పార్టీకి పెద్ద షాకే ఇచ్చారు. వైసీపీని వీడనున్నట్లు సన్నిహితులకు స్పష్టం...

మళ్ళీ గెలుస్తాం.! అందర్నీ జైల్లో వేస్తాం: జగన్ ఉవాచ.!

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? ఆయనిప్పుడు జస్ట్ పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు వుంటే, అందులో ఆయనా ఒకరు. అంతకు మించి, ఆయనకు...

సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూత

సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి(72) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. గురువారం పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు....

Prakasam barrage: ప్రకాశం బ్యారేజీ గేట్ల ధ్వంసంలో పోలీసుల దూకుడు.. ఇద్దరి అరెస్ట్

Prakasam barrage: బెజవాడలోని ప్రకాశం బ్యారేజీని నాలుగు భారీ పడవలు ఢీకొట్టి ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. వీటి ధాటికి బ్యారేజీ 67,69,70 గేట్ల వద్ద దాదాపు 17 టన్నుల కౌంటర్ వెయిట్స్...

ఎక్కువ చదివినవి

Daily Horoscope: రాశి ఫలాలు: మంగళవారం 10 సెప్టెంబర్ 2024

పంచాంగం తేదీ 10- 09 - 2024, మంగళవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, భాద్రపద మాసం, వర్ష ఋతువు. సూర్యోదయం: ఉదయం 5:51 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:11 గంటలకు. తిథి: శుక్ల సప్తమి...

Rajinikanth: రజినీకాంత్ పై అభిమానం చూపాడు.. గిన్నీస్ రికార్డు సాధించిన నటుడు

Rajinikanth: తమిళ అగ్ర హీరో రజినీకాంత్ పై నటుడు విఘ్నేశ్ చూపిన అభిమానం అతడిని గిన్నీస్ రికార్డుల్లోకి ఎక్కేలా చేసింది. వివరాల్లోకి వెళ్తే.. నటుడు విఘ్నేశ్ కాంత్ ఇటివల రజినీకాంత్ పై అభిమానంతో తమిళ...

Deepika Padukone: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకొణె..

Deepika Padukone: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె-రణ్ వీర్ సింగ్ జంట తల్లిదండ్రులయ్యారు. దీపికా పదుకొణె పండంటి బిడ్డకు తల్లి అయ్యారు. ఆదివారం ఉదయం ముంబైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆడబిడ్డకు...

సోనియా సేఫ్.! బిగ్ బాస్ మార్క్ ‘స్పెషల్ కోటా’.!

బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో, ఎనిమిదో సీజన్‌కి సంబంధించి తొలి వీకెండ్, ఎలిమినేషన్ ఫేజ్ నుంచి ఎలాగైతేనేం, సోనియా సేఫ్ అయిపోయింది. ఈ సీజన్‌‌లో ఎక్కువ ‘నాయిస్’ చేస్తోంది ఎవరైనా వుంటే,...

Daily Horoscope: రాశి ఫలాలు: శనివారం 07 సెప్టెంబర్ 2024

పంచాంగం తేదీ 07- 09 - 2024, శనివారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, భాద్రపద మాసం, వర్ష ఋతువు. సూర్యోదయం: ఉదయం 5:51 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:11 గంటలకు. తిథి: శుక్ల చవితి...