Switch to English

Rashmika: ‘శ్రీవల్లి 2.0 చూస్తారు’.. పుష్ప 2పై రష్మిక కామెంట్స్ వైరల్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,192FansLike
57,764FollowersFollow

Rashmika: ప్రస్తుతం యావత్ భారత సినీ పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప 2 (Pushpa 2). అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సంచలన విజయం సాధించడంతో ఇప్పుడు సీక్వెల్ పై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. శ్రీవల్లిగా గా రష్మిక పాత్ర కూడా అందరినీ ఆకట్టుకుంది. సీక్వెల్లో తన పాత్రపై రష్మిక (Rashmika) ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..

‘పుష్పలో శ్రీవల్లి పాత్ర గురించి మొదట నాకు తెలీదు. షూటింగ్లో ప్రతిసారీ ఓపెన్ గ్రౌండ్లోకి అడుగుపెట్టినట్టే ఉండేది. మెల్లమెల్లగా పాత్ర స్వభావం అర్ధమైంది. సినిమా విడుదలయ్యాక నా పాత్రకూ మంచి పేరు వచ్చింది. ఇప్పుడు సీక్వెల్ లో నా పాత్ర మరింత బలంగా.. బలమైన సన్నివేశాలతో ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే శ్రీవల్లి 2.0 అని చెప్పొచ్చు. అంత గ్యారంటీగా చెప్పగలన’ని చెప్పుకొచ్చింది.

ఇటివలే బన్నీ పుట్టినరోజుకు విడుదలైన పుష్ప 2.0 టీజర్, రష్మిక లుక్ తో సినిమాపై విపరీతమైన బజ్ క్రియేట్ అయింది. వచ్చే ఆగష్టు 15న సినిమా విడుదలవుతోంది.

 

87 COMMENTS

  1. I have been exploring for a bit for any high-quality articles or weblog posts on this sort of area . Exploring in Yahoo I at last stumbled upon this web site. Studying this information So i?¦m happy to convey that I’ve an incredibly just right uncanny feeling I found out exactly what I needed. I most for sure will make certain to do not put out of your mind this web site and give it a glance regularly.

  2. Throughout this awesome design of things you’ll receive an A just for effort. Exactly where you misplaced everybody ended up being in the specifics. You know, it is said, the devil is in the details… And that could not be more correct right here. Having said that, let me reveal to you exactly what did give good results. The authoring is definitely quite persuasive which is most likely why I am taking an effort in order to opine. I do not really make it a regular habit of doing that. Second, despite the fact that I can notice the jumps in logic you come up with, I am not really certain of exactly how you seem to unite the points which in turn make the conclusion. For now I shall yield to your point however hope in the near future you actually connect your dots better.

  3. I’ve been exploring for a little for any high quality articles or blog posts on this sort of area . Exploring in Yahoo I at last stumbled upon this website. Reading this information So i’m happy to convey that I’ve a very good uncanny feeling I discovered exactly what I needed. I most certainly will make sure to do not forget this website and give it a glance on a constant basis.

  4. With havin so much content do you ever run into any issues of plagorism or copyright violation? My blog has a lot of completely unique content I’ve either created myself or outsourced but it seems a lot of it is popping it up all over the internet without my authorization. Do you know any techniques to help protect against content from being ripped off? I’d definitely appreciate it.

  5. Thanks so much for giving everyone an extraordinarily marvellous chance to read articles and blog posts from this site. It’s always so pleasurable and jam-packed with fun for me and my office peers to search the blog the equivalent of 3 times per week to learn the newest stuff you have. And lastly, I am also actually pleased for the astonishing strategies you give. Certain 1 ideas in this post are truly the most efficient I have ever had.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరో ఎవరో తెలుసా..?

ఇండియాలోనే అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకునే హీరో ఎవరు అంటే.. టక్కున ఓ రెండు, మూడు పేర్లు వినిపిస్తాయి. అందులో ప్రభాస్, షారుఖ్‌ లేదంటే సల్మాణ్ ఖాన్...

నాని నిన్ను నేను అన్నా పిలుస్తా.. విజయ్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్..

రౌడీ హీరో విజయ్ దేవరకొండ నేచురల్ స్టార్ నాని మీద ఆసక్తికర కామెంట్లు చేశారు. సైమా అవార్డ్స్ లో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు....

ఈ వారం ఎలిమినేట్ అయ్యేది అతనే.. కావాలనే బయటకు పంపిస్తున్నారా..?

బిగ్ బాస్ సందడి రెండో వారానికి చేరుకుంది. ఈ సారి బాగా పాపులర్ కంటెస్టెంట్లు ఎవరూ పెద్దగా ఎంట్రీ ఇవ్వలేదు. సోషల్ మీడియాలో పాపులర్ గా...

“నీతో మాట్లాడకుంటే ఎట్టా”.. క్యాన్సర్ తో పోరాడుతున్న అభిమానికి ఎన్టీఆర్ పరామర్శ

అభిమానులపై జూనియర్ ఎన్టీఆర్ ఎంత బాధ్యతగా ఉంటారో తెలిసిందే. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలంటూ ఆయన చెప్పిన మాటలు ఆయన ప్రతి సినిమాలోనూ ప్రదర్శిస్తూనే ఉంటారు....

Jr. ఎన్టీఆర్ ని ఇంటర్వ్యూ చేసిన సందీప్ రెడ్డి వంగా.. ఆ...

జూనియర్ ఎన్టీఆర్( Jr NTR) ప్రస్తుతం "దేవర"( Devara ) ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఈనెల 27న థియేటర్లలో విడుదల కానుంది....

రాజకీయం

వివేకా హత్య కేసు.. వైఎస్ భారతి అరెస్ట్ తప్పదా..?

ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం జరగబోతోందా.. మాజీ సీఎం వైఎస్ జగన్ భార్య భారతిరెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అదికూడా వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులోనే. వివేకా హత్య కేసు...

బిగ్ బ్రేకింగ్.. సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా..!

దేశ రాజకీయాల్లో మరో సంచలనం తెరమీదకొచ్చింది. దేశంలోనే ఫేమస్ సీఎం అయిన కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తాను సీఎం పదవికి రాజీనామా చేసి.. తాను నిర్దోషిని అని నిరూపించుకున్న...

పవన్ విషయంలో జగన్ డ్యామేజ్ కంట్రోల్ చేసుకుంటున్నారా?

వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి శుక్రవారం పిఠాపురం నియోజకవర్గంలోని ఏలేరు వరద బాధితులను పరామర్శించారు. అసలే అది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం. మామూలుగా పవన్ మాట వింటేనే జగన్...

ఇంతకీ జగన్ ప్రకటించిన ‘కోటి’ విరాళం ఎక్కడ.?

విపత్తుల వేళ ప్రముఖులు విరాలాలు ప్రకటించడం మామూలే. జాతీయ స్థాయిలో ప్రధాన మంత్రి సహాయ నిధికి, రాష్ట్రాల స్థాయిలో ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ప్రకటిస్తుంటారు. తొలుత విరాళాన్ని ప్రకటించడం, ఆ తర్వాత...

వైసీపీకి మాజీ మంత్రి బాలినేని షాక్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆ పార్టీకి పెద్ద షాకే ఇచ్చారు. వైసీపీని వీడనున్నట్లు సన్నిహితులకు స్పష్టం...

ఎక్కువ చదివినవి

ఈ వారం ఎలిమినేట్ అయ్యేది అతనే.. కావాలనే బయటకు పంపిస్తున్నారా..?

బిగ్ బాస్ సందడి రెండో వారానికి చేరుకుంది. ఈ సారి బాగా పాపులర్ కంటెస్టెంట్లు ఎవరూ పెద్దగా ఎంట్రీ ఇవ్వలేదు. సోషల్ మీడియాలో పాపులర్ గా ఉన్న కొంతమందిని తీసుకొచ్చారు. మొదటి వారం...

కాదంబరి జత్వానీ కేసు.. ఏసీపీ, సీఐ సస్పెండ్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన కాదంబరి జత్వానీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమె కేసులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో అప్పట్లో విజయవాడలో పనిచేసిన ఏసీపీ...

Daily Horoscope: రాశి ఫలాలు: గురువారం 12 సెప్టెంబర్ 2024

పంచాంగం తేదీ 12- 09 - 2024, గురువారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, భాద్రపద మాసం, వర్ష ఋతువు. సూర్యోదయం: ఉదయం 5:51 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:11 గంటలకు. తిథి: శుక్ల నవమి...

Rajinikanth: రజినీకాంత్ పై అభిమానం చూపాడు.. గిన్నీస్ రికార్డు సాధించిన నటుడు

Rajinikanth: తమిళ అగ్ర హీరో రజినీకాంత్ పై నటుడు విఘ్నేశ్ చూపిన అభిమానం అతడిని గిన్నీస్ రికార్డుల్లోకి ఎక్కేలా చేసింది. వివరాల్లోకి వెళ్తే.. నటుడు విఘ్నేశ్ కాంత్ ఇటివల రజినీకాంత్ పై అభిమానంతో తమిళ...

Daily Horoscope: రాశి ఫలాలు: బుధవారం 11 సెప్టెంబర్ 2024

పంచాంగం తేదీ 11- 09 - 2024, బుధవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, భాద్రపద మాసం, వర్ష ఋతువు. సూర్యోదయం: ఉదయం 5:51 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:11 గంటలకు. తిథి: శుక్ల అష్టమి...