వాట్సాప్ ప్రైవేట్ పాలసీ సృష్టించిన అల్లకల్లోలం అంతా ఇంతా కాదు. దీంతో సిగ్నల్, టెలిగ్రామ్ డౌన్లోడ్స్ తో వాట్సాప్ కు పెద్ద డ్యామేజే జరిగింది. ఇప్పుడు ఏకంగా కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత ప్రభుత్వం సొంత మెసేజింగ్ యాప్ లాంచ్ చేసింది. దాని పేరు ‘సందేశ్’. ప్రస్తుతం అభివృద్ధి దశలోనే ఉన్న ఈ యాప్ లో డేటా చోరీ, గోప్యత ఉల్లంఘించే అవకాశాలు చాలా తక్కువ.
వాట్సాప్‌లో లేని కొన్ని కొత్త ఫీచర్లు కూడా ఇందులో ఉండబోతున్నాయి. ఇందులో పుట్టిన తేదీ, అడ్రస్, మెయిల్, జాబ్.. వంటి అంశాలు నమోదు చేసుకోవచ్చు. దీనిలో లాగిన్ అయ్యేందుకు మొబైల్ నెంబర్ అవసరం లేదు. వ్యక్తిగత మెయిల్ ద్వారానే లాగిన్ కావొచ్చు. మీ బంధువులు, మిత్రులు, సన్నిహితులతో కూడా మెయిల్ ద్వారా కనెక్ట్ కావొచ్చు. చాట్‌బాట్ ఆప్షన్ కూడా ఉంది. సమస్యలు వస్తే Help అని టైప్ చేస్తే చాలు.. చాట్‌బాట్ లో పరిష్కారిస్తారు. సందేశ్ యాప్ లింకు క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
491680 932128Hello my family member! I wish to say that this post is incredible, wonderful written and come with approximately all vital infos. I would like to see extra posts like this . 128034
454635 91660never saw a website like this, relaly impressed. compared to other blogs with this write-up this was definatly the best site. will save. 736690
975133 181177I got what you mean ,bookmarked , really nice internet internet site . 71007