Switch to English

జనసేన నిశ్శబ్ద విప్లవం.. బులుగు కళ్ళకు కనిపించదంతే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

2019 ఎన్నికలకు ముందు గ్రౌండ్ లెవల్‌లో అప్పటి ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంతలా బలపడిందో అర్థం కాలేదు ‘పచ్చ’ కళ్ళకి. ఆ ఫలితమే అప్పటి అధికార తెలుగుదేశం పార్టీ తరఫున కొందరు టిక్కెట్లు దక్కించుకున్నాక కూడా ఆ తర్వాత పార్టీ మార్చేయక తప్పలేదు. టీడీపీ అధినేత, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకి ‘వాస్తవం’ అర్థమయ్యేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది.. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చిత్తుగా ఓడిపోయింది.

సేమ్ టు సేమ్ అదే పరిస్థితి అతి త్వరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, జనసేన కారణంగా రాబోతోందా.? అంటే, ‘మొదటి ప్రమాద హెచ్చరిక’గా పంచాయితీ నిజమే.. నిజ్జంగా నిజమే ఇది. పంచాయితీ ఎన్నికల ఫలితాల్లో అధికార వైసీపీ, బహు గొప్పగా తమ ఆధిపత్యం చాటుకుంటోంది. అయితే, ఇది ‘బులుగు కళ్ళకు’ సంబంధించిన ప్రచారం మాత్రమే. గ్రౌండ్ లెవల్‌లో పరిస్థితి చాలా డిఫరెంట్‌గా తయారైంది.

జనసేన పార్టీ కొన్ని చోట్ల విజయం సాధించింది.. కొన్ని చోట్ల రెండో స్థానంలో నిలిచింది. జనసేన పార్టీ గెలిచిన చోట్ల, వైసీపీకి వచ్చిన ఓట్లు చాలా చాలా తక్కువుగా కనిపిస్తున్నాయి. అయితే, ఇవేవీ పార్టీ గుర్తుల మీద జరుగుతున్న ఎన్నికలు కావు. కానీ, ప్రజలకు వాస్తవాలు కనిపిస్తున్నాయి. ఏ పార్టీని గెలిపించాలనేదానిపై యువతకు ఖచ్చితమైన అవగాహన ఏర్పడింది.

యువత, వృద్ధులు.. జనసేన వైపుకు వచ్చేసినట్లే కనిపిస్తోంది. ఇక మారాల్సింది మిగతా ఓటర్లు మాత్రమే. ఇది కొన్నాళ్ళ క్రితం జనసేన అధినేత చెప్పిన మాట. ఇప్పుడు పరిస్థితులు ఇంకా మారాయి. ఆ విషయం పంచాయితీ ఎన్నికలతో నిరూపితమయ్యింది. అధికారాన్ని అడ్డంపెట్టుకుని పంచాయితీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో తమ మద్దతుదారుల్ని వైసీపీ గెలిపించుకోవడం పెద్ద విషయం కాదు. వైసీపీ అధికార అహంకారానికి ఎదురొడ్డి జనసైనికులు, జనసేన వీర మహిళలు నిలబడ్డ తీరు.. నిలబడి గెలిపించిన తీరు.. నిశ్శబ్ద విప్లవంగా మాత్రమే కాదు, బీభత్సమైన శబ్దంతో చేస్తున్న యుద్ధంగా మారిపోయింది.

ఇంకా ‘బులుగు కళ్ళు’ వాస్తవాల్ని అర్థం చేసుకోలేకపోతే, ఆ పార్టీకి రానున్న రోజుల్లో టీడీపీ కంటే ఘోరమైన పరిస్థితి రావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు మాత్రమే కాదు, కొందరు వైసీపీ నేతలు కూడా ఆఫ్ ది రికార్డ్‌గా అభిప్రాయపడుతున్నారు.

8 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...