Switch to English

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,432FansLike
57,764FollowersFollow

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. నేడు ఆమె పుట్టినరోజు కావడంతో ఊహించని అప్డేట్ తో వచ్చారు సమంత. తన కొత్త సినిమా వార్త ప్రకటించడంతో అభిమానులు సంతోషంలో మునిగిపోయారు.

‘మా ఇంటి పేరు బంగారం’ పేరుతో ఆమె కొత్త సినిమా ప్రకటించారు. చేతిలో తుపాకీ పట్టుకున్న గృహిణిగా ఉన్న సమంత పోస్టర్ తో ఆసక్తి రేకెత్తించారు. ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. చిన్న కాన్సెప్ట్ వీడియో కూడా విడుదల చేశారు. సమంత ఈజ్ బ్యాక్ అంటూ ప్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

శాకుంతలం తర్వాత మయోసైటిస్ తో అనారోగ్యానికి గురయ్యారు. కోలుకున్నాక గతేడాది ఖుషి సినిమాతో పలకరించారు. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ హీరోగా తెరకెక్కిన వెబ్ సిరీస్ సిటాడెల్: హనీ-బన్నీతో కూడా త్వరలోనే సందడి చేయనున్నారు. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

83 COMMENTS

  1. Definitely consider that that you said. Your favorite justification seemed to be at the internet the easiest
    factor to remember of. I say to you, I certainly get irked whilst people think about issues that they plainly do not recognize about.
    You controlled to hit the nail upon the highest and also defined out the entire thing with no need side effect , people can take a signal.

    Will likely be back to get more. Thank you

  2. I know this if off topic but I’m looking into starting my own weblog and was wondering what all is needed to get setup?
    I’m assuming having a blog like yours would cost a pretty penny?
    I’m not very internet smart so I’m not 100% sure.
    Any tips or advice would be greatly appreciated. Thanks

  3. It’s a pity you don’t have a donate button! I’d most certainly donate to this excellent blog!
    I guess for now i’ll settle for book-marking and
    adding your RSS feed to my Google account. I look forward
    to fresh updates and will share this site with my Facebook group.

    Talk soon!

  4. Write more, thats all I have to say. Literally, it seems as though you relied on the video to make your point.

    You obviously know what youre talking about, why waste
    your intelligence on just posting videos to your
    site when you could be giving us something enlightening to read?

  5. Awesome site you have here but I was curious about if you knew of any
    forums that cover the same topics discussed in this article?
    I’d really love to be a part of group where I can get comments from other knowledgeable individuals that share the same interest.
    If you have any recommendations, please let me know.
    Thanks!

  6. I do not know if it’s just me or if perhaps
    everybody else encountering problems with your site.
    It appears as though some of the text in your
    posts are running off the screen. Can someone else please
    comment and let me know if this is happening to them too?
    This might be a issue with my internet browser because I’ve had this
    happen before. Cheers

  7. hello there and thank you for your information – I’ve
    certainly picked up something new from right here.
    I did however expertise a few technical issues using this website, since I experienced to reload the
    site many times previous to I could get it to load
    properly. I had been wondering if your web hosting is OK?
    Not that I’m complaining, but sluggish loading instances times will sometimes affect your placement in google and
    could damage your high quality score if advertising and marketing with Adwords.

    Well I am adding this RSS to my email and can look out for a lot
    more of your respective interesting content. Make sure
    you update this again very soon.

  8. Good day I am so happy I found your blog page, I really found you by mistake,
    while I was browsing on Askjeeve for something else, Regardless I am
    here now and would just like to say thank you for a
    marvelous post and a all round entertaining blog (I also love the theme/design), I don’t have time to read through
    it all at the minute but I have book-marked it and also included
    your RSS feeds, so when I have time I will be back to read a great deal more,
    Please do keep up the superb jo.

  9. Fantastic goods from you, man. I have understand your stuff previous to and you’re just too great.

    I actually like what you’ve acquired here, certainly like what you
    are stating and the way in which you say it. You make it entertaining and you still care for to
    keep it smart. I can not wait to read far more from you.
    This is actually a great web site.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

ఎక్కువ చదివినవి

Chandrababu Naidu : యూట్యూబ్‌లో బాబు బయోపిక్‌ ‘తెలుగోడు’

Chandrababu Naidu : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. సోషల్‌ మీడియా ద్వారా ఓటర్లను...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...