Switch to English

Daily Horoscope: రాశి ఫలాలు: శుక్రవారం 29 సెప్టెంబర్ 2023

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,982FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం

సూర్యోదయం: ఉ.5:54
సూర్యాస్తమయం: సా.5:50 ని.లకు
తిథి: భాద్రపద పౌర్ణమి సా.4:08 ని. వరకు తదుపరి భాద్రపద బహుళ పాడ్యమి
సంస్కృతవారం: భృగు వాసరః (శుక్రవారం)
నక్షత్రము: ఉత్తరాభాద్ర రా.1:16 ని. వరకు తదుపరి రేవతి
యోగం: వృద్ధి రా.10:43 ని. వరకు తదుపరి ధృవం
కరణం: బవ ఉ.4:08 ని. వరకు తదుపరి భాలవ
దుర్ముహూర్తం: ఉ.8:17 ని. నుండి 9:05 ని.వరకు తదుపరి మ.12:16 నుండి 1:04 వరకు
వర్జ్యం : ఉ.11:45 ని నుండి మ.1:15 ని. వరకు
రాహుకాలం: ఉ.10:30 ని నుండి మ.12:00 గం.వరకు
యమగండం: మ.3:00 ని. నుండి సా.4:30 గం. వరకు
గుళికా కాలం: ఉ.7:38 ని.నుండి 9:08 ని‌. వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:33 ని.నుండి 5:21 ని.వరకు
అమృతఘడియలు: రా.8:45 ని నుండి 10:15 ని. వరకు
అభిజిత్ ముహూర్తం : ఉ.11:42 నుండి మ.12:30 వరకు

ఈరోజు (29-09-2023) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: దూర ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ఉద్యోగాలలో ప్రతికూల వాతావరణం ఉంటుంది. బంధు మిత్రులతో ఆలోచించి మాట్లాడటం మంచిది. ఆదాయ మార్గాలు తగ్గుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

వృషభం: చిన్ననాటి మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పాత ఋణాలు తీర్చగలుగుతారు. వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశములు లభిస్తాయి. చేపట్టిన వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తివుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

మిథునం: చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు. నిరుద్యోగులకు లభించిన అవకాశములు సద్వినియోగం చేసుకోవాలి. దూరపు బంధువులు నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి.

కర్కాటకం: ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించలేరు. బంధు మిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు నష్టం కలిగిస్తాయి.

సింహం: దూర ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. సంతాన ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమౌతాయి. దీర్ఘకాలిక ఋణ భాధలు పెరుగుతాయి. వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగమున పని ఒత్తిడి అధికమౌతుంది.

కన్య: ఆప్తులతో సఖ్యతగా వ్యవహారిస్తారు. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. సంఘంలో ప్రముఖులతో సహాయ సహకారాలు అందుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

తుల: నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాల వలన ఆర్థిక పురోగతి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో సోదరులు నుండి విలువైన సమాచారం అందుతుంది. ఉద్యోగస్థుల శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.

వృశ్చికం: కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా చికాకు కలిగిస్తుంది. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. నూతన ఋణాలు చేస్తారు. బంధు మిత్రులు మీ మాటతో విబేదిస్తారు. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగమున అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.

ధనస్సు: ముఖ్యమైన పనులలో కీలక నిర్ణయాలు చెయ్యలేరు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో వివాదాలు తప్పవు. ఆర్థిక వ్యవహారాలలో ఆశించిన పురోగతి ఉండవు. నిరుద్యోగుల కష్టం ఫలించదు. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది.

మకరం: బంధు మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలని నిర్వహిస్తారు. అధికారుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. మంచి మాట తీరుతో అందరిని ఆకట్టుకుంటారు. సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలలో నూతన అవకాశాలు లభిస్తాయి.

కుంభం: స్ధిరాస్తి విషయమై సోదరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఆర్థిక వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. జీవిత భాగస్వామితో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

మీనం: దీర్ఘకాలిక ఋణాలు తీర్చగలుగుతారు. విలువైన వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్ధిరాస్తి సంభందిత వివాదాలు నుండి బయటపడతారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన స్థానచలనాలుంటాయి. నిరుద్యోగులకు ఉన్నతావకాశములు లభిస్తాయి. వ్యాపార లావాదేవీలు అనుకూలిస్తాయి.

3 COMMENTS

సినిమా

డైరెక్టర్ త్రినాథరావుపై మహిళా కమిషన్ సీరియస్.. త్వరలోనే నోటీసులు..!

డైరెక్టర్ త్రినాథరావు నక్కిన వివాదంలో చిక్కుకున్నారు. మజాకా సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ అన్షుపై చేసిన అనుచిత కామెంట్స్ పెద్ద దుమారమే రేపుతున్నాయి....

నారావారి పల్లెలో సంక్రాంతి సంబురాలు.. మహిళలకు భువనేశ్వరి కానుకలు..!

చంద్రబాబు నాలుగోసారి సీఎం అయిన తర్వాత తొలిసారి వస్తున్న సంక్రాంతి పండుగ. దీంతో చంద్రబాబు కుటుంబం చిత్తూరు జిల్లాలోని నారా వారి పల్లెలో సంక్రాంతి సంబురాల్లో...

తెలుగు సినిమాకి ఈ సంక్రాంతి నేర్పిన గుణపాఠమిదే.!

ఈ సంక్రాంతికి మూడు పెద్ద సినిమాాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయనగానే.. తెలుగు సినిమాకి మంచి రోజులొచ్చాయని అంతా అనుకున్నారు. ‘గేమ్ ఛేంజర్’, ‘డాకు మహరాజ్’ ఇప్పటికే...

చావైనా, బతుకైనా సినిమాల్లోనే ఉంటా.. రామ్ చరణ్‌ స్టేట్ మెంట్..!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్. శంకర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ థియేటర్లలో సక్సెస్ ఫుల్...

Majaka: ‘ప్రేక్షకులు కోరుకునే సినిమా ఇది..’ ‘మజాకా’ టీజర్ లాంచ్ లో...

Majaka: సందీప్ కిషన్-రీతూ వర్మ జంటగా తెరకెక్కిన సినిమా 'మజాకా'. త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించిన సినిమాను ఎకె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ , జీ...

రాజకీయం

తిరుమల లడ్డూ కౌంటర్ వద్ద భారీ అగ్ని ప్రమాదం..!

తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయంలోని లడ్డూ కౌంటర్ వద్ద భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో భక్తులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఇంతలోనే ఆలయ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పేశారు. ఈ...

సంక్రాంతికి ఆంధ్ర ప్రదేశ్‌లో రోడ్ల పండగ.!

సంక్రాంతి పండక్కి, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆంధ్ర ప్రదేశ్‌లోని సొంతూళ్ళకు వెళుతున్నారు చాలామంది. ఉద్యోగ ఉపాధి అవకాశాల్ని వెతుక్కునే క్రమంలో దేశంలోని నలు మూలలకూ వెళ్ళిపోయిన, ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు, ఏడాదికోసారి...

పవన్ నెక్ట్స్ టార్గెట్ సజ్జల.. అటవీ భూముల ఆక్రమణపై చర్యలు..?

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ త్వరలోనే కడప జిల్లాలో అడుగు పెట్టబోతున్నారు. అది కూడా సజ్జల రామకృష్ణారెడ్డి అటవీ భూముల ఆక్రమణపై లెక్కలు తేల్చబోతున్నారు. వైఎస్సార్ జిల్లాలోని సీకేదిన్నె మండలంలో సర్వే...

జగన్ ఐదేళ్ల పనులను ఆరు నెలల్లో బద్దలు కొట్టిన పవన్..!

పవన్ కల్యాణ్‌ తన పరిధిలోని శాఖల పనితీరులో కొత్త ఒరవడి సృష్టిస్తున్నారు. గతంలో ఎన్నడూ పెద్దగా పట్టించుకోని ఆ శాఖలను పరుగులు పెట్టిస్తున్నారు. ఒక సరైన లీడర్ పనిచేస్తే ఆ శాఖల్లో ఎన్ని...

ఉద్యోగులు, విద్యార్థులకు సీఎం చంద్రబాబు సంక్రాంతి కానుక..!

సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, విద్యార్థులు, చిన్న కాంట్రాక్టర్లకు సంక్రాంతి కానుక ప్రకటించారు. అన్ని వర్గాలకు కలిపి రూ.రూ. 6700కోట్లు బిల్లులను విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. సంక్రాంతి...

ఎక్కువ చదివినవి

ఉద్యోగులు, విద్యార్థులకు సీఎం చంద్రబాబు సంక్రాంతి కానుక..!

సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, విద్యార్థులు, చిన్న కాంట్రాక్టర్లకు సంక్రాంతి కానుక ప్రకటించారు. అన్ని వర్గాలకు కలిపి రూ.రూ. 6700కోట్లు బిల్లులను విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. సంక్రాంతి...

రోడ్డు ప్రమాదం – వైసీపీ సెల్ఫ్ గోల్.!

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ‘గేమ్ ఛేంజర్’ అభిమానులకి రెండు కోట్ల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించాలంటూ వైసీపీ నేతలు డిమాండ్ చేసేస్తున్నారు. ‘పుష్ప’ సినిమాకి ఒక రూల్, ‘గేమ్ ఛేంజర్’ సినిమాకి...

Daily Horoscope: రాశి ఫలాలు: శనివారం 11 జనవరి 2025

పంచాంగం తేదీ 11-01-2025, శనివారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, పుష్య మాసం, హేమంత ఋతువు. సూర్యోదయం: ఉదయం 6.36 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 5:39 గంటలకు. తిథి: శుక్ల ద్వాదశి ఉ 7.43 వరకు,...

“డాకు మహారాజ్” ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్

నందమూరి బాలకృష్ణ హీరోగా బాబి దర్శకత్వంలో తెరకెక్కిన "డాకు మహారాజ్" సంక్రాంతి సందర్భంగా ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో భాగంగా గురువారం ఏపీలోని అనంతపురంలో ఈ సినిమా ప్రీ రిలీజ్...

అభిమానుల మృతి.. గేమ్ ఛేంజర్ టీమ్ ను తప్పుబట్టడం కరెక్టేనా..?

అనుకోని సంఘటనలు జరిగితే వాటికి ప్రత్యక్షంగా సంబంధం లేని వ్యక్తులను తప్పుబట్టడం ఎంత వరకు కరెక్ట్.. మొన్న గేమ్ ఛేంజర్ ఈవెంట్ కు వెళ్లిన ఇద్దరు అభిమానులు తిరుగు ప్రయాణంలో యాక్సిడెంట్ లో...