Switch to English

మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. 84రోజుల తర్వాత 4వేలకు పైగా నమోదు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,707FansLike
57,764FollowersFollow

కొన్నాళ్లుగా దేశంలో స్థిరంగా ఉన్న కరోనా కేసులు ఇటివల పెరుగుతూండటం ఆందోళన రేకెత్తిస్తోంది.  84రోజుల తర్వాత రోజువారీ కేసుల సంఖ్య 4వేలు దాటడమే ఇందుకు నిదర్శనం. కేరళ, మహారాష్ట్రలో కేసులు పెరుగడం కలకలం రేపుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం..

గడచిన 24 గంటల్లో దేశంలో 4.25 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 4041 కేసులు నమోదయ్యాయి. ముందు రోజు ఈ సంఖ్య 3712గా ఉంది. కేరళలో 1370, మహారాష్ట్రలో 1045 కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. ముఖ్యంగా ముంబైలో పాజివిటీ రేటు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 21వేలు దాటింది.

నిన్న కరోనాతో 2363 మంది కోలుకోగా.. 10మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ఇప్పటివరకూ 4.31కోట్ల మంది కరోనా బారిన పడగా.. రికవరీ 98.74 శాతంగా నమోదైంది. నిన్న 12.05లక్షల మంది వ్యాక్సిన్ వేయించుకోగా.. మొత్తంగా 193కోట్ల డోసులు పంపిణీ అయ్యాయి.

8 COMMENTS

  1. Everything published was actually very reasonable. However, think on this, what if you were to create a killer headline? I mean, I don’t want to tell you how to run your blog, but what if you added something to possibly get people’s attention? I mean BLOG_TITLE is kinda boring. You might glance at Yahoo’s home page and watch how they create news titles to grab people interested. You might try adding a video or a related picture or two to grab readers interested about what you’ve written. In my opinion, it might make your posts a little livelier.|

  2. Howdy I am so happy I found your webpage, I really found you by mistake, while I was looking on Askjeeve for something else, Nonetheless I am here now and would just like to say kudos for a marvelous post and a all round thrilling blog (I also love the theme/design), I don’t have time to browse it all at the minute but I have book-marked it and also added your RSS feeds, so when I have time I will be back to read a lot more, Please do keep up the great job.|

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

చిరంజీవిపై పరువు నష్టం.! మన్సూర్ అలీఖాన్ చెంప ఛెళ్ళుమనిపించిన కోర్టు.!

మన్సూర్ అలీఖాన్ దాఖలు చేసిన పరువు నష్టం కేసు సంగతి తర్వాత.. ముందైతే, వున్నపళంగా ఆయన మీద త్రిష కేసు పెట్టాలి.! ఇదీ మద్రాస్ హైకోర్టు, ప్రముఖ...

అయ్యయ్యో శోభా శెట్టి.! ఎక్కడ వ్యూహం బోల్తా కొట్టినట్టు.?

ప్రియాంక కంటే శోభా శెట్టికి ఏం తక్కువ.? పదే పదే చీవాట్లు తింటూనే వున్న అమర్ దీప్ కంటే శోభా శెట్టి ఏ కోణంలో తక్కువగా...

బిగ్ బాస్: షాకింగ్.. శోభా శెట్టి ఔట్.!

అదేంటీ.. షో విన్నర్ అవ్వాల్సిన శోభా శెట్టి ఔట్ అయిపోవడమేంటి.? అసలు నిజమేంటి.? బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ఏడో సీజన్, అసలు నడుస్తోందా.?...

Renu Desai: సోషల్ మీడియా పోస్టులపై రేణూ దేశాయ్ సెటైర్లు

Renu Desai: నటి రేణూ దేశాయి (Renu Desai) మరోసారి సోషల్ మీడియా పోస్టులపై సెటైర్లు వేశారు. దాదాపు 20ఏళ్ల తర్వాత ఆమె రవితేజ హీరోగా...

Chiranjeevi: మెగాస్టార్ తో మూవీ చేస్తా.. కన్ఫర్మ్ చేసిన సందీప్ రెడ్డి...

Chiranjeevi: ప్రస్తుతం ‘యానిమల్’ (Animal) విజయంలో ఉన్నారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). హ్యాట్రిక్ విజయాలతో క్రేజీ దర్శకుడిగా మారారు. ప్రస్తుతం...

రాజకీయం

బిగ్ షాక్.! వైసీపీకి ఎమ్మెల్యే ఆర్కే రాజీనామా.! కారణమేంటబ్బా.?

వైఎస్సార్సీపీకి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గుడ్ బై చెప్పేశారు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి అలియాస్ ఆర్కే అంటే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ‘వ్యక్తిగత కారణాలతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా...

జనసేనకి వ్యతిరేకంగా ‘నీలి పచ్చ దుష్ప్రచారం’పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీరియస్.!

సోషల్ మీడియా అంటేనే ఛండాలం.. అనే స్థాయికి ఫేక్ వార్తలు, దుష్ప్రచారాన్ని తీసుకెళ్ళిపోతున్నారు కొందరు నెటిజన్లు.! రాజకీయం వాళ్ళతో అలా చేయిస్తోంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ఈ రెండు...

ఉల్లి గడ్డ.. ఆలు గడ్డ.. ఎర్ర గడ్డ.! రాయలసీమని అవమానిస్తారెందుకు.?

ఎర్ర గడ్డ.. అంటే, ఉల్లి పాయ్.. అదే ఉల్లి గడ్డ అని కొన్ని చోట్ల అంటారట.! అందులో తప్పేముంది.? కానీ, హైద్రాబాద్‌లో ఎర్రగడ్డ అంటే అదొక ప్రాంతం. అక్కడ మానసిక వైద్య శాల.....

బస్సుల్లో తెలంగాణ మహిళలకు ఉచిత ప్రయాణం: మంచీ, చెడూ.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ మహిళలకు తీపి కబురు అందించింది. నేటి మధ్యాహ్నం 2 గంటల నుంచి (డిసెంబర్ 9), తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ...

TS Ministers: తెలంగాణ రాష్ట్రంలో మంత్రులకు శాఖల కేటాయింపు..

TS Ministers: తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ఇటివలే కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం కొలువుదీరన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) , మరో 11మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు....

ఎక్కువ చదివినవి

బిగ్ షాక్.! వైసీపీకి ఎమ్మెల్యే ఆర్కే రాజీనామా.! కారణమేంటబ్బా.?

వైఎస్సార్సీపీకి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గుడ్ బై చెప్పేశారు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి అలియాస్ ఆర్కే అంటే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ‘వ్యక్తిగత కారణాలతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా...

చిరంజీవిపై పరువు నష్టం.! మన్సూర్ అలీఖాన్ చెంప ఛెళ్ళుమనిపించిన కోర్టు.!

మన్సూర్ అలీఖాన్ దాఖలు చేసిన పరువు నష్టం కేసు సంగతి తర్వాత.. ముందైతే, వున్నపళంగా ఆయన మీద త్రిష కేసు పెట్టాలి.! ఇదీ మద్రాస్ హైకోర్టు, ప్రముఖ తమిళ సినీ నటుడు మన్సూర్ అలీఖాన్...

Dunki Trailer: ‘డంకీ డ్రాప్ 4’ ట్రైలర్ విడుదల

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూక్, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాని కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘డంకీ’. మంగళవారం ఈ సినిమా నుంచి ‘డంకీ డ్రాప్ 4’గా మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇది...

Cyclone Michaung:తీరానికి దగ్గరగా తుపాను..! భారీ వర్షాలు.. తీవ్ర నష్టం

Cyclone Michaung: మిగ్ జాం (Cyclone Michaung) తుపాను ప్రతాపం చూపిస్తోంది. ప్రస్తుతం కావలికి 40కి.మీ, బాపట్లకు 80కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. ఈరోజు మధ్యాహ్నం తీరం దాటనుంది. ప్రస్తుతం తీరం వెంబడి ఉత్తర...

బాలయ్య కోసం ముగ్గురు హీరోయిన్లను సెట్ చేస్తోన్న బాబీ

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మంచి ఫ్లో లో ఉన్నాడు. అఖండ, వీరసింహా రెడ్డి, భగవంత్ కేసరి... ఇలా మూడుకు మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాడు బాలయ్య. ఇప్పుడు బాబీ దర్శకత్వంలో మరో...