Switch to English

బర్త్ డే స్పెషల్ : రౌడీ స్టార్‌ టు ఫ్యామిలీ స్టార్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

2012 లో వచ్చిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ 2015 లో మొదటి సారి మెయిన్ లీడ్‌ రోల్‌ ను ఎవడే సుబ్రహ్మణ్యంలో చేశాడు. ఆ సినిమాకు మంచి పేరు రావడంతో ఆ తదుపరి ఏడాది పెళ్లి చూపులు సినిమా ఛాన్స్ వచ్చింది. చిన్న సినిమాగా విడుదల అయిన పెళ్లి చూపులు పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమాలో విజయ్ దేవరకొండ యొక్క డైలాగ్‌ డెలివరీ మరియు బాడీ లాంగ్వేజ్ కు యూత్‌ లో మంచి స్పందన వచ్చింది.

పెళ్లి చూపులు సినిమా తర్వాత బ్యాక్ టు బ్యాక్‌ ద్వారక మరియు అర్జున్ రెడ్డి సినిమాలకు కమిట్ అయ్యాడు. అర్జున్ రెడ్డి సినిమా విజయ్ దేవరకొండ స్థాయిని, క్రేజ్ ను పూర్తిగా మార్చేసింది. అప్పటి వరకు కొద్ది మందికి మాత్రమే తెలిసిన విజయ్ దేవరకొండ రౌడీ స్టార్‌ గా తెలుగు రాష్ట్రాల్లో స్టార్‌ గా మారిపోయాడు. అదృష్టం కొద్ది ఆ వెంటనే గీతా గోవిందం సినిమాతో మరో విజయాన్ని సొంతం చేసుకుని అమ్మాయిల్లో విపరీతమైన అభిమానం సొంతం చేసుకున్నాడు.

నాగార్జున, మహేష్ బాబుల తర్వాత ఆ స్థాయిలో లేడీ ఫాలోయింగ్‌ ను దక్కించుకున్న స్టార్‌ గా రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ నిలిచాడు. గీత గోవిందం తర్వాత నోటా, డియర్‌ కామ్రేడ్‌, టాక్సీవాలా, వరల్డ్‌ ఫేమస్ లవర్‌, లైగర్‌ సినిమాలు విజయ్ దేవరకొండ కెరీర్‌ లో మళ్లీ పుంజుకోవడం కష్టమే అన్నట్లుగా నిలిచాయి. పట్టుదలతో సినిమాల్లో ఆఫర్లు దక్కించుకుని స్టార్‌ అయిన విజయ్ దేవరకొండ అదే పట్టుదలను కొనసాగించాడు.

ఖుషి సినిమాతో చాలా కాలంకు ఓ డీసెంట్‌ హిట్‌ అందుకున్న విజయ్ దేవరకొండ కు మళ్లీ ఫ్యామిలీ స్టార్‌ నిరాశ పరిచింది. సక్సెస్‌ ఫ్లాప్ లతో సంబందం లేకుండా సినిమా సినిమాకి తన క్రేజ్ ను పెంచుకుంటూ పోతున్న విజయ్‌ దేవరకొండ తాజాగా దిల్‌ రాజు బ్యానర్‌ లో మరో సినిమాకు కమిట్ అయ్యాడు. రాజావారు రాణిగారు సినిమాతో దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న రవి కిరణ్‌ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ తదుపరి సినిమా ఉండబోతుంది.

శ్రీలీల హీరోయిన్ గా నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈసారి ఖచ్చితంగా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు గాను రౌడీ స్టార్‌ ప్రయత్నాలు చేస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చే విధంగా రౌడీ స్టార్‌ ప్లాన్‌ చేస్తున్నాడు. రౌడీ స్టార్‌ నుంచి ఫ్యామిలీ స్టార్‌ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్న విజయ్ దేవరకొండకు రవి కిరణ్‌ అయినా సక్సెస్ ఇస్తాడని ఆశిద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...