Switch to English

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya Prakash Narayan). నిహారిక కొణిదెల (Niharika Konidela) సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై తెరకెక్కుతున్న సినిమా ‘కమిటీ కుర్రోళ్ళు’ (Committee Kurrollu) సినిమాలోనిదీ పాట. య‌దు వంశీ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యమవుతున్నారు.

జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ.. ఓటు విలువను తెలియజేస్తూ.. యువతను ఉద్దేశిస్తూ ‘‘కమిటీ కుర్రోళ్ళు’ టీమ్ రూపొందించిన ‘గొర్రెలా..’ పాట చాలా రేసీగా యువతను ఆలోచింపచేసేదిగా ఉంది. యువత దేశ భవిష్యత్తు. భవిష్యత్తుపై ఆలోచనతో యువత ఓటు వేయాలి. మీకు సేవ చేసేందుకు డబ్బులిచ్చేవాడు మిమ్మల్ని బలి తీసుకుంటున్నాడని గ్రహించాలి. కులాన్ని, వర్గాన్ని పక్కకుపెట్టాల’ని అన్నారు.

నిర్మాత నిహారిక మాట్లాడుతూ.. ‘‘మా సినిమాలో పాటను విడుదల చేసినందుకు జయప్రకాష్ నారాయణగారికి థాంక్స్. ఆయన స్పీచ్ వినే దర్శకుడు వంశీ ఓ సినిమాను స్టార్ట్ చేయడం విశేషం. ‘కమిటీ కుర్రోళ్ళు’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా విడుదల చేస్తా’మన్నారు.

49 COMMENTS

  1. Great goods from you, man. I’ve be aware your stuff
    previous to and you are just extremely excellent. I really
    like what you have acquired right here, really like what you are stating and the best way during which you assert
    it. You are making it entertaining and you still care for to keep
    it wise. I cant wait to read much more from you. That is actually a
    great web site.

  2. I’ve been exploring for a bit for any high quality articles or blog posts in this kind of space .
    Exploring in Yahoo I ultimately stumbled upon this website.
    Studying this info So i am satisfied to exhibit that I have a very just
    right uncanny feeling I came upon just what I needed.
    I so much surely will make sure to do not overlook this web site and provides it
    a look on a constant basis.

  3. Do you mind if I quote a few of your posts as long as I provide credit and sources back to your website?
    My blog is in the exact same area of interest as yours and my visitors
    would really benefit from some of the information you provide here.
    Please let me know if this ok with you. Many thanks!

  4. Howdy, There’s no doubt that your web site may be having web browser compatibility issues.

    When I look at your site in Safari, it looks fine however when opening in IE, it has some overlapping
    issues. I merely wanted to provide you with a quick heads up!
    Aside from that, wonderful blog!

  5. Sòng bạc online đang ngày càng phổ biến tại Việt Nam, mang lại những trải nghiệm tiện lợi và thú vị mà sòng bạc truyền thống chỉ cung cấp được ở các địa điểm vật lý của chúng.

    Nhiều người bị hấp dẫn bởi sự đa dạng của
    trò chơi có sẵn, từ slot cổ điển đến trò
    chơi với người chia bài trực tiếp tái hiện không khí như đang ở trong một sòng bạc
    thực sự. Khả năng tiếp cận khi chơi từ
    smartphone hoặc máy tính giúp những người yêu thích
    game có thể tận hưởng trò chơi yêu thích của họ bất
    cứ khi nào.

    Bên cạnh đó, khi nói đến các sòng bạc online tại Việt Nam, việc cần phải nhấn mạnh đến đó là khung
    pháp lý khá phức tạp, và việc chơi qua nền tảng quốc tế là một phương pháp thông thường giữa các người chơi Việt Nam.

    Những người tham gia có kế hoạch thử sức với hoạt động sòng bạc trực tuyến cần nghiên cứu
    về độ tin cậy và tình trạng pháp lý của nền tảng mà họ
    chọn sử dụng, cũng như phải hiểu rõ về các rủi ro và phương pháp cá cược có
    trách nhiệm.

    Những ai quainteressted khám phá nghề cờ bạc
    online nên phải theo dõi chặt chẽ về các chính sách và đảm bảo rằng họ đang chơi trong một môi
    trường đáng tin cậy và công bằng.

  6. I know this if off topic but I’m looking into starting my own weblog and
    was wondering what all is needed to get set up? I’m assuming having a blog like yours would cost a pretty penny?

    I’m not very internet savvy so I’m not 100% certain. Any recommendations or advice would be greatly appreciated.
    Thank you

  7. Hi there just wanted to give you a quick heads up. The text in your post seem to be
    running off the screen in Chrome. I’m not sure if this is
    a formatting issue or something to do with web browser compatibility but I thought I’d post to let you know.
    The design look great though! Hope you get the issue resolved soon. Many thanks

  8. Hey would you mind sharing which blog platform you’re using?
    I’m going to start my own blog soon but I’m having a difficult time choosing between BlogEngine/Wordpress/B2evolution and Drupal.

    The reason I ask is because your design and style seems
    different then most blogs and I’m looking for something completely unique.
    P.S My apologies for being off-topic but I had to ask!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ అనేక గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. అనేక...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...