Switch to English

దక్షిణాది రాష్ట్రాల్లో పెరిగిన సిమెంట్ ధరలు..! తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,707FansLike
57,764FollowersFollow

దక్షిణాది రాష్ట్రాల్లో సిమెంటు ధరలు మళ్లీ పెరిగాయి. 50 కిలోల సిమెంటు బస్తా ధరను రూ.20-30 మేర పెంచుతూ సిమెంట్ కంపెనీలు నిర్ణయించాయి. పెరిగిన ధరలు ఈనెల 2 నుంచే అమల్లోకి వచ్చినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. దీంతో గృహ నిర్మాణ రంగంపై భారం పడింది. ముడి పదార్థాలు, ఇంధన వ్యయాలు పెరగడమే ధరలు పెంచడానికి కారణమని వివరించాయి.

తెలుగు రాష్ట్రాల్లో బస్తాపై రూ.20 పెంచగా, తమిళనాడులో రూ.20-30 మధ్య పెరుగుదల ఉంది. కర్ణాటకలో మాత్రం బ్రాండ్‌, ప్రాంతం ఆధారంగా ధరల పెంపు ఉందని తెలుస్తోంది. ధరలు పెరిగిన తర్వాత ఏపీ, తెలంగాణల్లో సిమెంట్‌ బస్తా ధర రూ.320-400 మధ్య.. తమిళనాడు, కర్ణాటకల్లో రూ.360-450 మధ్యకు చేరింది.

అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఇండియా సిమెంట్స్‌, కేసీపీ, ఎన్‌సీఎల్‌ ఇండస్ట్రీస్‌, సాగర్‌ సిమెంట్స్‌, దాల్మియా భారత్‌, శ్రీ సిమెంట్‌, రామ్‌కో సిమెంట్స్‌, ఓరియంట్‌ సిమెంట్‌ ధరలు పెంచాయి. ఏప్రిల్‌లోనే ధరలు పెంచాలని చూసినా డీలర్లు వ్యతిరేకించడంతో కంపెనీలు వెనక్కి తగ్గాయి.

8 COMMENTS

  1. I have been exploring for a bit for any high-quality articles or weblog posts in this sort of house . Exploring in Yahoo I ultimately stumbled upon this web site. Reading this information So i’m satisfied to express that I have a very just right uncanny feeling I found out just what I needed. I so much unquestionably will make certain to do not omit this site and give it a look regularly.|

  2. May I just say what a comfort to find a person that actually knows what they are talking about on the internet. You definitely know how to bring an issue to light and make it important. A lot more people ought to check this out and understand this side of the story. I can’t believe you are not more popular given that you most certainly have the gift.|

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

అయ్యయ్యో శోభా శెట్టి.! ఎక్కడ వ్యూహం బోల్తా కొట్టినట్టు.?

ప్రియాంక కంటే శోభా శెట్టికి ఏం తక్కువ.? పదే పదే చీవాట్లు తింటూనే వున్న అమర్ దీప్ కంటే శోభా శెట్టి ఏ కోణంలో తక్కువగా...

బిగ్ బాస్: షాకింగ్.. శోభా శెట్టి ఔట్.!

అదేంటీ.. షో విన్నర్ అవ్వాల్సిన శోభా శెట్టి ఔట్ అయిపోవడమేంటి.? అసలు నిజమేంటి.? బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ఏడో సీజన్, అసలు నడుస్తోందా.?...

Renu Desai: సోషల్ మీడియా పోస్టులపై రేణూ దేశాయ్ సెటైర్లు

Renu Desai: నటి రేణూ దేశాయి (Renu Desai) మరోసారి సోషల్ మీడియా పోస్టులపై సెటైర్లు వేశారు. దాదాపు 20ఏళ్ల తర్వాత ఆమె రవితేజ హీరోగా...

Chiranjeevi: మెగాస్టార్ తో మూవీ చేస్తా.. కన్ఫర్మ్ చేసిన సందీప్ రెడ్డి...

Chiranjeevi: ప్రస్తుతం ‘యానిమల్’ (Animal) విజయంలో ఉన్నారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). హ్యాట్రిక్ విజయాలతో క్రేజీ దర్శకుడిగా మారారు. ప్రస్తుతం...

Nayanthara: నన్ను అలా పిలుస్తుంటే తిట్టినట్టు ఉంటుంది: నయనతార

Nayanthara: తనను లేడీ సూపర్ స్టార్ అని పిలవడం నచ్చదని అగ్ర నటి నయనతార (Nayanthara) అన్నారు. ఇటివల తాను ప్రధాన పాత్రలో నటించగా డిసెంబర్...

రాజకీయం

జనసేనకి వ్యతిరేకంగా ‘నీలి పచ్చ దుష్ప్రచారం’పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీరియస్.!

సోషల్ మీడియా అంటేనే ఛండాలం.. అనే స్థాయికి ఫేక్ వార్తలు, దుష్ప్రచారాన్ని తీసుకెళ్ళిపోతున్నారు కొందరు నెటిజన్లు.! రాజకీయం వాళ్ళతో అలా చేయిస్తోంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ఈ రెండు...

ఉల్లి గడ్డ.. ఆలు గడ్డ.. ఎర్ర గడ్డ.! రాయలసీమని అవమానిస్తారెందుకు.?

ఎర్ర గడ్డ.. అంటే, ఉల్లి పాయ్.. అదే ఉల్లి గడ్డ అని కొన్ని చోట్ల అంటారట.! అందులో తప్పేముంది.? కానీ, హైద్రాబాద్‌లో ఎర్రగడ్డ అంటే అదొక ప్రాంతం. అక్కడ మానసిక వైద్య శాల.....

బస్సుల్లో తెలంగాణ మహిళలకు ఉచిత ప్రయాణం: మంచీ, చెడూ.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ మహిళలకు తీపి కబురు అందించింది. నేటి మధ్యాహ్నం 2 గంటల నుంచి (డిసెంబర్ 9), తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ...

TS Ministers: తెలంగాణ రాష్ట్రంలో మంత్రులకు శాఖల కేటాయింపు..

TS Ministers: తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ఇటివలే కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం కొలువుదీరన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) , మరో 11మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు....

తెలంగాణ పద్ధతి వేరు.! ఆంధ్రప్రదేశ్ రాజకీయం వేరు.!

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు అనారోగ్య సమస్యలతో బెయిల్ పొందిన సంగతి తెలిసిందే. తొలుత మద్యంతర బెయిల్ రాగా, ఆ తర్వాత సాధారణ బెయిల్ లభించింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో చంద్రబాబు...

ఎక్కువ చదివినవి

Atlee: ‘జవాన్’కు అరుదైన గౌరవం.. సంతోషంగా ఉందంటూ అట్లీ పోస్ట్

Atlee: తమిళ దర్శకుడు అట్లీ (Atlee) దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ (Sharukh Khan) నటించిన జవాన్ (Jawan) బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లతో రికార్డు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమాకు...

Daily Horoscope: రాశి ఫలాలు: శనివారం 09 డిసెంబర్ 2023

పంచాంగం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ఋతువు కార్తీకమాసం సూర్యోదయం: ఉ.6:23 సూర్యాస్తమయం: సా.5:23 ని.లకు తిథి: కార్తీక బహుళ ద్వాదశి రా.తె.5:18 ని.వరకు తదుపరి కార్తీక బహుళ త్రయోదశి సంస్కృతవారం: స్థిర వాసరః (శనివారం) నక్షత్రము: చిత్త ఉ.9:15...

అయ్యయ్యో శోభా శెట్టి.! ఎక్కడ వ్యూహం బోల్తా కొట్టినట్టు.?

ప్రియాంక కంటే శోభా శెట్టికి ఏం తక్కువ.? పదే పదే చీవాట్లు తింటూనే వున్న అమర్ దీప్ కంటే శోభా శెట్టి ఏ కోణంలో తక్కువగా కనిపించింది.? అర్జున్ హౌస్‌లోకి వచ్చిందే మధ్యలో.....

Samantha: స్కూలు పిల్లలతో సందడి చేసిన సమంత.. ఫొటోలు వైరల్

Samantha: దక్షిణాది అగ్ర కథానాయికల్లో ఒకరైన సమంత (Samantha) సినిమాలతోపాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటారు. అయితే.. ప్రస్తుతం ఆమె సినిమాలకు కాస్త విశ్రాంతి ఇచ్చారు. ఈక్రమంలో ఆమె ఓ స్కూల్...

హై నాన్న… వీళిద్దరి పాత్రలూ కీలకమేనట!

న్యాచురల్ స్టార్ నాని నటించిన హై నాన్న చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాను కొత్త దర్శకుడు శౌర్యువ్ డైరెక్ట్ చేయగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. ఇక కీలకమైన కూతురి...