ఢిల్లీలో ఒక ప్రముఖ హోటల్ లో మోడల్ ఒకరు హెయిర్ కట్ చేయించుకున్నారు. ఆ సమయంలో ఆమె హెయిర్ స్టైల్ ను చెడగొట్టడంతో పాటు ఆమె జుట్టుకు తప్పుడు చికిత్స చేసి ఆమె జుట్టు పోయేలా చేసినందుకు గాను సదరు హోటల్ కు రూ. 2 కోట్ల జరిమానా విధిస్తూ జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమీషన్ నిర్ణయం తీసుకుంది. ఒక మహిళ జీవితంలో కేశాలు చాలా కీలకం. అది కాకుండా ఒక మోడల్ కు ఆమె జట్టు చాలా అందం. కనుక ఆమె కెరీర్ ను పోగొట్టినందుకు రెండు కోట్ల జరిమానా విధించారు.
హోటల్ వారు పొరపాటున.. తెలియకుండా.. ఉద్దేశ్య పూర్వకంగా చేయలేదు అంటూ చెప్పే ప్రయత్నం చేసింది. కాని వినియోగదారుల వివాదాల పరిష్కార కమీషన్ మాత్రం అందుకు అంగీకరించలేదు. ఆమెకు నష్టం కలిగించినందుకు గాను ఖచ్చితంగా నష్టపరిహారం చెల్లించాల్సిందే అంటూ ఆదేశించారు. జీవితంలో అత్యుత్తమ మోడల్ అవ్వాలనుకున్న ఆమె ఆశలను నాశనం చేసినందుకు దక్కిన నష్టపరిహారం తక్కువే అయినా తప్పదు అంటూ కమీషన్ సభ్యులు పేర్కొన్నారు.
591162 929350I was reading some of your content on this website and I conceive this internet site is really informative ! Maintain on putting up. 498796
538741 604302Some genuinely marvellous work on behalf with the owner of this web site, utterly outstanding content material. 276565
178834 200315Hello, Neat post. There is an issue along together with your web site in internet explorer, may possibly test thisK IE nonetheless may be the marketplace chief and a big section of folks will pass more than your outstanding writing due to this issue. 288627
562300 705961Im so happy to read this. This really is the type of manual that needs to be given and not the accidental misinformation thats at the other blogs. Appreciate your sharing this greatest doc. 622616
225764 751978You produced some decent points there. I looked on the internet for that problem and located a lot of people will go in addition to with the web website. 301090