తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో కరోనా ప్రమాదం లేదని తేలిపోయింది అంటూ స్వయంగా అధికారులు అంటున్నారు. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు ప్రస్తుతం తగ్గుముఖం పట్టాయి. ఈ అక్టోబర్ మరియు నవంబర్ లో ఖచ్చితంగా కరోనా థర్డ్ వేవ్ ఉంటుందని మొన్నటి వరకు అన్నారు. కాని ఇప్పుడు మాత్రం థర్డ్ వేవ్ అనుమానమే అన్నట్లుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. కాని ఇతర దేశాల్లో మాత్రం కరోనా భయం ఇంకా కనిపిస్తూనే ఉంది.
పలు దేశాల్లో కరోనా డెల్టా వేరియంట్ తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. చాలా మంది చాలా రకాలుగా డెల్టా వేరియంట్ కు భయపడి పోతున్నారు. ఇండియాలో కూడా డెల్టా వేరియంట్ విజృంభించే అవకాశాలు ఉన్నాయి అంటూ కొందరు చెబుతున్నారు. దాంతో కరోనా భయం అనేది డెల్టా కారణంగా కంటిన్యూ అవుతూనే ఉంది. డెల్టా వేరియంట్ అనేది వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా తప్పడం లేదు అంటున్నారు. అందుకే జాగ్రత్తలు తప్పనిసరి అంటున్నారు.
165836 154070Would enjoy to perpetually get updated great blog ! . 325272
924559 503383I genuinely enjoyed reading this website, this is wonderful blog. 642291
310068 399169This web web site is my inspiration , really exceptional layout and perfect topic matter. 482247
312037 700211I believe this internet site has some genuinely fantastic details for everyone : D. 154952
833109 333863An incredibly fascinating go by way of, I might not concur entirely, however you do make some genuinely legitimate factors. 452223