పశ్చిమబెంగాల్‌కు చెందిన ఒక మహిళ కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతుంది. ఆమెకు క్యాన్సర్ అయ్యి ఉంటుందని వైధ్యులు ప్రాథమికంగా నిర్థారించారు. ఆ విషయాన్ని ఆమె నిర్థారించుకునేందుకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ క్యాన్సర్ హాస్పిటల్‌కు వెళ్లింది. అక్కడ ఆమె టెస్టిక్యులర్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లుగా వైధ్యులు పేర్కొన్నారు. ఆ రిపోర్ట్ ఆమెను క్రుంగదీస్తే అక్కడే ఆమె గుండెలు పలిగి పోయే మరో విషయం కూడా తెలిసింది. 30 ఏళ్లుగా ఆమె అమ్మాయిగా, మహిళగా చెలామని అవుతుంది. కాని పరీక్షల్లో ఆమె మగాడని తేలింది.
నేతాజీ సుభాష్‌చంద్రబోస్ హాస్పిటల్‌కు చెందిన ఒక వైధ్యుడు ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ఆమె చూడ్డానికి నూటికి నూరు శాతం మహిళ మాదిరిగానే ఉంటుంది. ఆమెకు స్త్రీకి ఉండే లక్షణాలు అన్ని కూడా ఉన్నాయి. కాని లోపల నిర్మాణం మాత్రం పురుషుడి. ఆమెకు పుట్టుకతోనే గర్బాశయం లేదు. అలాగే ఆమెకు అండాలు విడుదల అయ్యే వ్యవస్థ లేదు. ఆమెకు పురుషుని వలే ఎక్స్‌వై క్రోమోజోమ్స్ ఉన్నాయి.
ఈ కారణంగానే ఆమెకు ఇప్పటి వరకు ఎప్పుడు కూడా నెలసరి రాలేదు. అది ఆమె ఏదో చిన్న సమస్య అయ్యి ఉంటుందని భావించింది. కాని ఇంత సమస్య అని ఆమె ఊహించి ఉండదు. బయటకు ఆమె మహిళ అయినా అంతర్ నిర్మాణం మాత్రం పూర్తిగా అబ్బాయిలా ఉందని వైధ్యుడు పేర్కొన్నారు.
296031 250683This internet internet site is often a walk-through for all of the understanding you wanted concerning this and didnt know who need to. Glimpse here, and you will totally discover it. 364394
609019 453029Ive just been talking to Sean Gallagher about his upcoming Instant Income Cash Machine course, and hes been kind enough to fill me in on several details regarding his upcoming course. 176830
571132 182718You completed several good points there. I did a search on the problem and located practically all folks will have exactly the same opinion with your blog. 538914