Switch to English

ఇన్ సైడ్ స్టోరీ: రౌడీ ‘ఫైటర్’ వల్ల వరుణ్ తేజ్ ‘బాక్సర్’ కి కొత్త కష్టాలు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,518FansLike
57,764FollowersFollow

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఫైటర్’. లాక్ డౌన్ కి ముందే 40 రోజులు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పునః ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో విజయ్ ఓ మార్షల్ ఆర్ట్స్ స్పెషలిస్ట్ గా కనిపిస్తాడు. ఇదిలా ఉంటే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో చేస్తున్న సినిమా ‘బాక్సర్’. ఈ సినిమా కూడా వైజాగ్ లో ఓ షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది.

కొద్ది రోజుల క్రితం ఈ రెండు సినిమాలకి చాలా పొంతనలు ఉన్నాయని, రెండు బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ కథలే అని చెప్పుకొచ్చారు. కానీ ఆ చిత్ర టీంలు అప్పట్లో ఈ విషయంలో నిజం లేదని, హీరోల పాత్రలు ఒకటే కాదని చెప్పారు. కానీ లాక్ డౌన్ టైంలో ఆ పరిస్థితి మొత్తం మారిపోయింది..

మాకు అందిన ఇన్సైడ్ వర్గాల సమాచారం ప్రకారం.. విజయ్ ‘ఫైటర్’ మరియు వరుణ్ ‘బాక్సర్’ లలో మదర్ సెంటిమెంట్ అనేది కామన్ అట. ఒకే జానర్ అవడం, ఒకే సెంటిమెంట్ అవ్వడమే కాకుండా ఫైటర్ కథకి దాదాపు సిమిలర్ గా బాక్సర్ కథ ఉందట. దాంతో వరుణ్ తేజ్ బాక్సర్ డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి కథలో మార్పులు చేయడం మొదలు పెట్టారట. వీలైనంత వరకూ ఫైటర్ కథతో సంబంధం లేకుండా ఎమోషన్ ఉండేలా మొత్తం కథలో భారీగానే మార్పులు చేర్పులు చేస్తున్నారని సమాచారం.

షూటింగ్ పరంగా కూడా విజయ్ ఫైటర్ తో పోల్చుకుంటే వరుణ్ బాక్సర్ సినిమా చాలా తక్కువ డేస్ షూట్ చేశారు. అందుకే ఈ చిత్ర టీం దొరికిన లాక్ డౌన్ పీరియడ్ ని మార్పుల కోసం పర్ఫెక్ట్ గా వినియోగించుకుంటోంది. ఫైటర్ లో విజయ్ మదర్ గా రమ్యకృష్ణ నటిస్తుంటే, బాక్సర్ లో వరుణ్ మదర్ గా నదియా నటిస్తోంది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Kamal Haasan: ‘కల్కి’లో తన పాత్ర రివీల్ చేసిన కమల్ హాసన్

Kamal Haasan: అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మరోవైపు లోక్ సభ ఎన్నికల సమయం కావడంతో...

Ram Charan: ‘సుజిత్ పెళ్లికి ఎందుకు పిలవలేదు..’ ఆనంద్ మహీంద్రాకు రామ్...

Ram Charan: సుజిత్ పెళ్లికి నన్నెందుకు ఆహ్వానించలేదని రామ్ చరణ్ (Ram Charan) ప్రశ్నించడంతో పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) సమాధానమిచ్చారు. ఇంతకీ...

Ram Charan Birthday special: విమర్శలకు చెక్.. విమర్శకులకు సమాధానం.. రామ్...

Ram Charan: సినిమా బాషలో ఓ మాట ఉంది. ‘విమర్శకుల మెప్పు పొందిన సినిమా.. హీరో’ అని. సినిమాలో లోపాలు, హీరో నటనపై, దర్శకుడి ప్రతిభపై...

Chiranjeevi: హీరో శ్రీకాంత్ కి మెగా సర్ ప్రైజ్..

Chiranjeevi: శంకర్ దాదా ఎంబీబీఎస్ లో.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తిని శంకర్ (చిరంజీవి) కౌగిలించుకోవాలని భావిస్తే అతను తటపటాయిస్తాడు. ‘అరె వెళ్లరా భాయ్.. ఈ...

Ram Charan Birthday special: మిస్టర్ కూల్.. ‘రామ్ చరణ్’

Ram Charan: రంగం ఏదైనా రాణించేందుకు ప్రతిభతోపాటు నడవడిక, క్రమశిక్షణ, నిబద్దత మరీ ముఖ్యం. ఇవే ఒక వ్యక్తిని కొలిచే కొలమానాలు. ప్రతిభతో రాణించొచ్చు కానీ...

రాజకీయం

ఎన్నికల బరిలో కంగనా రనౌత్.. పోటీ అక్కడ నుంచే

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్( Kangana Ranaut) భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేయనున్నారు. ఆ పార్టీ ఈరోజు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇందులో...

Chandrababu Naidu: పిఠాపురం కోసం చంద్రబాబు మాస్టర్ ప్లాన్.!

కుప్పం నియోజకవర్గాన్ని గెలవడం ఎంత ముఖ్యమో, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలవడం కూడా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి అంతే ముఖ్యం.! ‘వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్’ అనే...

పులివెందులలో వైసీపీకి ఎదురుగాలి.? నిజమేనా.!?

వై నాట్ కుప్పం.. అన్నారు కదా.? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఒక్కడ్ని ఓడించేందుకు గుంపులు గుంపులుగా వైసీపీ ముఖ్య నేతలంతా ఎందుకు మోహరించినట్టు.? ఇంతకీ, పులివెందుల పరిస్థితేంటి.? వాస్తవానికి పులివెందులలో వైఎస్ కుటుంబానికి ఎదురే...

కర్మ ఈజ్ బ్యాక్: గులాబీ పార్టీ గల్లంతే.!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాస్త గట్టిగా తలచుకుంటే, తెలంగాణ నుంచి భారత్ రాష్ట్ర సమితి పూర్తిగా ఔట్ అయిపోతుంది. గులాబీ పార్టీలో కేసీయార్, ఆయన తనయుడు కేటీయార్, కుమార్తె కేటీయార్ మాత్రమే...

డ్రగ్స్, గంజాయి, ఎర్ర చందనం.! మూడు రాజధానులంటే ఇవా.?

ఒకాయన వైసీపీ అంతర్జాతీయ అధికార ప్రతినిథినంటూ సోషల్ మీడియా వేదికగా సందడి చేస్తున్నాడు. యూ ట్యూబ్ ఛానల్ ద్వారా, భలే నవ్వులు పూయిస్తున్నాడు.! జస్ట్ నవ్వులే అనుకునేరు.. అందులో చాలా చాలా విషయం...

ఎక్కువ చదివినవి

‘ప్రేమలు’ ఎదురు చూపులకు తెర పడనుంది

మలయాళంలో సూపర్‌ హిట్ అయ్యి తెలుగు లో డబ్‌ అయ్యి ఇక్కడ కూడా మంచి వసూళ్లు సాధించిన చిత్రం ప్రేమలు. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ తో రూపొందిన ఈ మలయాళ సినిమా ను...

పిఠాపురంలో ‘వర్మ’ కెలుకుడు వెనక వున్నదెవరు.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నియోజకవర్గమది. ‘ఆ నియోజకవర్గం నాదే..’ అని చెప్పుకుంటున్నారు టీడీపీ నేత వర్మ. ఆయన గత ఎన్నికల్లో ఓడిపోయిన నియోజకవర్గం అది. సరే, రాజకీయాల్లో గెలుపోటములు...

పులివెందులలో వైసీపీకి ఎదురుగాలి.? నిజమేనా.!?

వై నాట్ కుప్పం.. అన్నారు కదా.? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఒక్కడ్ని ఓడించేందుకు గుంపులు గుంపులుగా వైసీపీ ముఖ్య నేతలంతా ఎందుకు మోహరించినట్టు.? ఇంతకీ, పులివెందుల పరిస్థితేంటి.? వాస్తవానికి పులివెందులలో వైఎస్ కుటుంబానికి ఎదురే...

వైనాట్ 175 అటకెక్కింది.! ఓన్లీ పిఠాపురం చుట్టూ వైసీపీ గింగరాలు తిరుగుతోంది.!

అదేంటీ, వైనాట్ 175 అన్నారు కదా.. ఇప్పుడేంటి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహా వైసీపీ అంతా, పిఠాపురం నియోజకవర్గం చుట్టూనే తిరగడం.? ఔను, వైసీపీ అధినాయకత్వం పూర్తిగా పిఠాపురం మీదనే...

ఎన్నికల బరిలో కంగనా రనౌత్.. పోటీ అక్కడ నుంచే

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్( Kangana Ranaut) భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేయనున్నారు. ఆ పార్టీ ఈరోజు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇందులో...