Switch to English

ఆ రాష్ట్రాల్లో కేసుల పెరుగుదల..! దేశంలో థర్డ్ వేవ్ సంకేతాలు ఇవేనా..?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,452FansLike
57,764FollowersFollow

సెకండ్ వేవ్ తీవ్రత నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న భారత్ ను థర్డ్ వేవ్ వార్తలు కుదిపేస్తున్నాయి. ఒక అంచనా ప్రకారం దేశంలో థర్డ్ వేవ్ ప్రారంభమైందని.. మహారాష్ట్ర, కేరళలో కేసులు పెరుగడమే ఇందుకు ఉదాహరణ అని సంకేతాలాని నిపుణులు అంటున్నారు. అక్కడ రోజువారీ 8-10వేల కేసులు నమోదవుతున్నాయి. సెకండ్ వేవ్ ప్రారంభంలో ఇదే తీరు కొనసాగడం అనుమానాలకు తావిస్తోంది. 30వేలకు పడిపోయిన రోజువారీ కేసుల సంఖ్య అనూహ్యంగా 42వేలకు పెరగడం కలవరపెడుతోంది.

కేరళలో కాంటాక్ట్ ట్రేసింగ్ పూర్తిగా వదిలేయడం ప్రమాదంగా మారిందని.. దీనివల్ల కుటుంబంలో ఒకరి నుంచి అందరికీ వైరస్ సోకే ప్రమాదం ఉందని ఎపిడమాలజిస్టులు అంటున్నారు. వచ్చే రెండు, మూడు వారాల్లో థర్డ్ వేవ్ పై స్పష్టత వస్తుందని అంటున్నారు. శీతాకాలం ప్రారంభంలో వైరస్ వేగంగా వ్యాపించే అవకాశాలు ఉన్నాయని కూడా అంటున్నారు. బ్రిటన్ లో వారం రోజుల్లోనే 40శాతం కేసులు పెరగడం ప్రపంచాన్నే కలవరపెడుతోంది. యూఎస్, బ్రెజిల్, కొలంబియా వంటి దేశాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది.

అయితే.. స్థానిక పరిస్థితులను బట్టి వైరస్ వ్యాప్తి ఉండొచ్చని అంటున్నారు. అయితే.. 1918లో వ్యాపించిన స్పానిష్ ఫ్లూ.. మొదటి, మూడో దశ ఒకేలా ఉండి.. సెకండ్ వేవ్ అత్యంత తీవ్రంగా ఉంది. కోవిడ్ విషయంలో కూడా ఇదే జరగొచ్చని నిపుణులు భావిస్తున్నారు. జూలై 4నే భారత్ లో థర్డ్ వేవ్ ప్రారంభమైందని.. ఫిబ్రవరిలో సెకండ్ వేవ్ మొదలైన పరిస్థితులే కనిపించాయని అంటున్నారు.

వచ్చే రెండు మూడు నెలల భారత్ కు కీలకమని నీతి అయోగ్ సభ్యుడు వీకే పాల్ గతంలోనే చెప్పారు. ఆగష్టు నెలాఖరుకు భారత్ లో థర్డ్ వేవ్ ప్రభావం కనిపిస్తుందని ఐసీఎంఆర్ అంచనా వేస్తోంది. థర్డ్ వేవ్ లో రోగనిరోధకశక్తిని తప్పించుకునే మ్యూటేషన్ కనిపిస్తే పరిస్థితి సెకండ్ వేవ్ ను మించి తీవ్రంగా ఉంటుందని ఎయిమ్స్ డైరక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

8 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్...

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం...

రాజకీయం

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఎక్కువ చదివినవి

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్ తేజ్

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన (Janasena) గెలుపుకు తన వంతు కృషి...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో తెరకెక్కిన ‘గాంధీ తాత చెట్టు’...

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న...