Switch to English

రాశి ఫలాలు: గురువారం 22 జూలై 2021

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షం

సూర్యోదయం: ఉ.5:36
సూర్యాస్తమయం: సా.6:34
తిథి: ఆషాఢ శుద్ధ త్రయోదశి మ.12:20 వరకు తదుపరి చతుర్దశి
సంస్కృతవారం: బృహస్పతివాసరః (గురువారం)
నక్షత్రము: మూల సా.4:07 వరకు తదుపరి పూర్వాషాఢ
యోగం: ఐంద్రం మ.1:10 వరకు తదుపరి వైధృతి
కరణం: తైతుల మ.12:20 వరకు తదుపరి గరజి
వర్జ్యం: రా.1:11 నుండి 2:41 వరకు తదుపరి మ.2:37 నుండి 4:07 వరకు
దుర్ముహూర్తం: ఉ.9:55 నుండి మ.10:47 వరకు తదుపరి మ.3:06 నుండి 3:58 వరకు
రాహుకాలం:మ.1:30 నుండి 3:00 వరకు
యమగండం:ఉ.6:00 నుండి 7:30 వరకు
గుళికా కాలం : ఉ.9:09 నుండి 10:45 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:20 నుండి తె.5:08 వరకు
అమృతఘడియలు:ఉ.10:07 నుండి 11:27 వరకు
అభిజిత్ ముహూర్తం: ఉ.11:56 నుండి మ. 12:48 వరకు

ఈరోజు (22-07-2021) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: చేపట్టిన కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి. ఆదాయ మార్గాలు కొంత నిరాశ పరుస్తాయి. కుటుంబసభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారమున తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు. ఉద్యోగమున గందరగోళ పరిస్థితిలుంటాయి.

వృషభం: రావలసిన సొమ్ము సకాలంలో అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులతో మాటపట్టింపులుంటాయి. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వ్యాపారమున స్వల్ప లాభాలు అందుతాయి. ఉద్యోగులకు స్థానచలన సూచనలున్నవి.

మిథునం: చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. ఇంటాబయటా అనుకూల వాతావరణం ఉంటుంది. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. దైవ సేవాకార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి.

కర్కాటకం: గృహమున సంతాన వివాహ శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. అదనపు ఆదాయం వలన రుణాలు తీర్చగలుగుతారు. సన్నిహితులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కరమవుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు సంతోషకరమైన వార్తలు అందుతాయి.

సింహం: దాయదులతో భూవివాదాలు కలుగుతాయి. వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కొన్ని వ్యవహారాలలో బంధువులతో మాటపట్టింపులుంటాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి ఉద్యోగములలో ఒడిదుడుకులు అదికమౌతాయి. నిరుద్యోగులకు అవకాశములు అందినట్టే అంది చేజారుతాయి.

కన్య: ఆదాయం తగ్గి నూతన రుణాలు చేస్తారు. దూరప్రయాణ సూచనలున్నవి. వ్యాపారులకు నూతన సమస్యలు కలుగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు వలన మానసిక ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు.

తుల: అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. సన్నిహితులతో శుభాకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్ట సుఖాలు పంచుకుంటారు. నూతన వాహనా కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలలో ఆశించిన పురోగతి కలుగుతుంది. ఉద్యోగులకు నూతన అవకాశములు లభిస్తాయి.

వృశ్చికం: ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు. ఉదర సంభంధిత అనారోగ్య సమస్యలు కలుగుతాయి కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు ఉంటాయి. వ్యాపారమున స్వంత ఆలోచనలు చెయ్యడం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి.

ధనస్సు: ఆదాయం కొంత ఆశజనకంగా ఉంటుంది. సన్నిహితులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. జీవిత భాగస్వామితో దేవాలయ సందర్శనం చేసుకుంటారు. సంఘంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగులకు అనుకూల మార్పులు కలుగుతాయి.

మకరం: కుటుంబ సభ్యులతో స్వల్ప మాట పట్టింపులుంటాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాలలో మార్గ అవరోధాలు. కలుగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికావు. వ్యాపారాలలో ఒడిదుడుకులు అధికమౌతాయి. వృత్తి ఉద్యోగములలో జాగ్రత్తగా వ్యవహారించాలి.

కుంభం: నూతన కార్యక్రమాలు చేపడతారు. కొన్ని వ్యవహారములలో ఆలోచనలు కలసివస్తాయి. ఇంట బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది.

మీనం: నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. చేపట్టిన పనులలో కార్య సిద్ది కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి పథంలో సాగుతాయి. నిరుద్యోగులకు అందిన ఒక వార్త ఉత్సాహం కలిగిస్తుంది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

ఎక్కువ చదివినవి

Vote: ఓటు గొప్పదనం ఇదే..! ఒక్క ఓటరు కోసం 18కి.మీ అడవి బాట.. ఎక్కడంటే..

Vote: ప్రస్తుతం దేశంలో ఎలక్షన్ (Elections 2024) ఫీవర్ నడుస్తోంది. ఈక్రమంలో మొదటి విడత పోలింగ్ కొన్ని రాష్ట్రాల్లో నిన్న ప్రారంభమైంది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి.. రాజ్యాంగం కల్పించిన హక్కు...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం ఇదే

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh). సినిమాలో డీన్ పాత్ర పోషించిన బాలీవుడ్...

జనసేన స్ట్రైక్ రేట్ 98 శాతం కాదు, 100 శాతం.!?

‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను..’ అంటూ చాలాకాలం క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేస్తే, ‘ఇదెలా సాధ్యం.?’ అంటూ రాజకీయ విశ్లేషకులు పెదవి విరిచారు. టీడీపీ - జనసేన...