టీం ఇండియా కొత్త కెప్టెన్ గా పూర్తి స్థాయిలో రోహిత్ శర్మ బాధ్యతలు తీసుకునేందుకు సిద్దం అయ్యాడు. కోహ్లీ కెప్టెన్ గా ఉన్న సమయంలో వైస్ కెప్టెన్ గా పలు మ్యాచ్ లకు బాధ్యతలు నిర్వహించిన రోహిత్ శర్మ మొదటి సారి పూర్తి స్థాయిలో కెప్టెన్ గా కివీస్ పర్యటనకు సిద్దం అవుతున్నాడు. టీ20 ఫార్మట్ కు కెప్టెన్ గా కోహ్లీ బాధ్యతల నుండి తప్పుకున్న విషయం తెల్సిందే. దాంతో సెలక్టర్ లు రోహిత్ శర్మను అందరు ఊహించినట్లుగానే కెప్టెన్ గా ఎంపిక చేస్తున్నట్లుగా ప్రకటించారు.
రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు కివీస్ తో ఆడబోతుంది. సొంత గడ్డపై మొదటి సిరీస్ ను రోహిత్ శర్మ ఎలా ఎదుర్కొంటాడు అనేది చూడాలి. ఈ టీ20 సిరీస్ కు విరాట్ కోహ్లీ దూరంగా ఉండబోతున్నాడు. అతడికి విశ్రాంతి ఇచ్చినట్లుగా సెలక్టర్లు పేర్కొన్నారు. హార్దిక్ పై వేటు వేయడం జరిగింది. కొత్తగా వెంకటేష్ మరియు హర్షల్ లకు టీం లో ఛాన్స్ ఇవ్వడం జరిగింది. రోహిత్ ఇప్పటి వరకు ఆటగాడిగా స్టార్ అనిపించుకున్నాడు. కెప్టెన్ అయ్యాక అతడి ఆటలో ఏమైనా మార్పు వస్తుందా అనేది చూడాలి.
469907 131479You need to participate in a contest for among the most effective blogs on the web. I will recommend this internet site! 442034
897430 514893Some actually quality posts on this internet site , saved to favorites . 476699
265251 749626Howdy! Do you know if they make any plugins to safeguard against hackers? Im kinda paranoid about losing everything Ive worked hard on. Any suggestions? 267040
544323 414681Some truly nice stuff on this web site , I it. 506225
422016 720888An fascinating discussion could be valued at comment. I do believe that you basically write read a lot more about this topic, it may well not often be a taboo topic but normally persons are too few to dicuss on such topics. To a higher. Cheers 402571
303094 165207Simply a smiling visitant here to share the love (:, btw outstanding pattern . 51416
198834 267757Hello there! Do you know if they make any plugins to protect against hackers? Im kinda paranoid about losing everything Ive worked hard on. Any suggestions? 384494
946006 883158Soon after study several the websites on your personal internet internet site now, i truly like your indicates of blogging. I bookmarked it to my bookmark site list and will also be checking back soon. Pls consider my web-site likewise and tell me what you consider. 75464