దొంగతనానికి కాదేదీ అనర్హం.. అని నిరూపించారు దొంగలు. ఆమధ్య బీహార్ లో ఏకంగా డీజిల్ రైల్ ఇంజిన్, రైల్వే ట్రాక్ నే దోచేశారు. ఇప్పుడు మరో ముందడుగు వేసి ఏకంగా క్రికెట్ స్టేడియంలో విలువైన కెమెరాలు, వస్తువులు దొంగలించేశారు. అయితే.. ఇది జరిగింది ఇండియాలో కాదు.. పాకిస్థాన్ లో. గడాఫీ స్టేడియంలో 8 సీసీటీవీ కెమెరాలు, జనరేటర్ బ్యాటరీలు, ఫైబర్ కేబుల్స్ తోపాటు విలువైన వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లిపోయారు. వీటి విలువ 10లక్షల పాకిస్థానీ రూపాయలకు పైమాటే అంటున్నారు.
జరిగిన దొంగతనంపై నిర్వాహకులు గుల్ బర్గ్ పోలిస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం అక్కడ పాకిస్థాన్ సూపర్ లీగ్ మ్యాచ్ లు జరుగనున్నాయి. ఈ ఘటన పీసీబీకి స్థానిక పంజాబ్ ప్రావిన్స్ మధ్య చిచ్చు పెట్టింది. భద్రతా ఖర్చుల విషయంలో వివాదం రేగింది. దీంతో రావల్పిండి, లాహోర్ లో జరిగే మ్యాచ్ లపై సందిగ్ధత నెలకొంది. ఇక్కడ మ్యాచులు నిర్వహించకపోతే భారీ నష్టమేనని పీసీబీ మాజీ చైర్మన్ రమీజ్ రాజా అంటున్నాడు.
669485 684841Im not sure why but this weblog is loading incredibly slow for me. Is anyone else having this concern or is it a dilemma on my end? Ill check back later and see if the problem still exists. 648881
85665 712044Aw, this was a truly nice post. In notion I would like to put in writing like this in addition – taking time and actual effort to make a quite excellent article but what can I say I procrastinate alot and by no means appear to get something done. 421785
771220 698297This web site is often a walk-through like the information you wanted in regards to this and didnt know who to question. Glimpse here, and you will undoubtedly discover it. 710786
370129 72519I adore foregathering beneficial info , this post has got me even much more info! . 333333