Switch to English

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,756FansLike
57,764FollowersFollow

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల విషయంలో సస్పెన్స్ నెలకొంది. మే 9న విడుదల చేయబోతున్నట్లు ఇటీవలే కొత్త తేదీని ప్రకటించారు. వైజయంతి మూవీస్ వారికి ఆ తేదీ చాలా సెంటిమెంట్‌.

కచ్చితంగా ఆ తేదీ కి విడుదల చేయాలని భావించిన కల్కి టీం కి ఎలక్షన్‌ కమీషన్ పెద్ద షాక్ ఇచ్చింది. ఎన్నికల షెడ్యూల్‌ విడుదల అయిన తర్వాత ఆ సమయంలో విడుదల సాధ్యం కాదని తేలిపోయింది. పార్లమెంట్‌ ఎన్నికల హడావుడి దేశ వ్యాప్తంగా ఉన్న సమయంలో కల్కి విడుదల రిస్క్‌ తో కూడుకున్నది. అందుకే విడుదల వాయిదా వేశారు.

ఇప్పుడు కల్కి రిలీజ్ ఎప్పుడు అనే పెద్ద ప్రశ్న తలెత్తుతుంది. మే నుంచి వాయిదా పడితే ఆగస్టు లో మంచి టైం ఉంది. అయితే ఆగస్టు లో పుష్ప రాబోతున్నాడు. అక్టోబర్‌ లో దేవర రాబోతున్నాడు. కనుక ముందే అంటే జూన్ చివర్లో లేదా జులై లో కల్కి ని విడుదల చేయాల్సి ఉంటుంది. ఆ ఒక్కటే కల్కి ముందు ఉన్న ఆప్షన్ అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభాస్ తో పాటు కల్కి సినిమాలో అమితాబచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకునే, దిశా పటానీ ఇంకా ప్రముఖ స్టార్‌ లు ఈ సినిమాలో కనిపించబోతున్నారు. టైమ్ ట్రావెల్‌ కాన్సెప్ట్‌ తో రూపొందిన ఈ సినిమా పాన్ వరల్డ్‌ మూవీగా విడుదల అవ్వబోతుంది.

సినిమా

వెంకటేష్ త్రివిక్రమ్ సినిమాలో గ్లోబల్ స్టార్..?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రం శ్రీనివాస్ తన నెక్స్ట్ సినిమా అసలైతే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో చేయాల్సి ఉంది. కానీ అల్లు అర్జున్...

కట్టుబట్టలతో రోడ్డుపై పడేశారు.. మరోసారి విష్ణుపై మనోజ్ ఫైర్..

మంచు ఫ్యామిలీలో గొడవలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. విష్ణు, మనోజ్ ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా మనోజ్ మరోసారి...

సూర్య 46 మొదలు పెట్టేశారోచ్..!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తెలుగు యువ దర్శకుడు వెంకీ అట్లూరి కలిసి ఒక సినిమా చేస్తారన్న అనౌన్స్ మెంట్ ఈమధ్యనే వచ్చింది. సూర్య రెట్రో...

ఎగ్జిబిటర్ల తీర్మాణం.. జూన్ 1 నుంచి థియేటర్లు బంద్..

తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు (థియేటర్ల ఓనర్లు) సంచలన నిర్ణయం తీసుకున్నారు. థియేటర్లను అద్దెలతో నడిపించే పరిస్థితి లేదని.. తమకు సినిమాలో పర్సెంటేజీ ఇవ్వాల్సిందే అంటూ తేల్చి...

Ram Charan: గ్లోబల్ స్టార్ కు కితాబిచ్చిన గ్లోబల్ మీడియా

Ram Charan: నేటి రోజుల్లో ఎవరైనా ఫేమస్ కావాలంటే పబ్లిసిటీ ముఖ్యం. సినిమా హీరోలకు మరీ ముఖ్యం. ఏ భాష హీరో అయినా పాన్ ఇండియా...

రాజకీయం

లిక్కర్ స్కామ్.! వైసీపీ ఎందుకంతలా ఉలిక్కిపడుతోంది.! పెద్ద తలకాయ్ ఎవరు?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా ఉలిక్కిపడింది.. లిక్కర్ స్కామ్ నేపథ్యంలో. విజయ సాయి రెడ్డి వికెట్ పడుతుందని తొలుత వైసీపీ వర్గాల్లో చర్చ జరిగింది. కానీ, ఎంపీ పదవికీ, వైసీపీకి రాజీనామా చేసిన...

Pawan Kalyan-Lokesh: గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదం.. పవన్ కల్యాణ్, లోకేశ్ దిగ్భ్రాంతి

Pawan Kalyan-Lokesh: హైదరాబాద్ నగరం చార్మినార్ ప్రాంతంలోని గుల్జార్ హౌస్ ప్రాంతంలో ఈరోజు ఉదయం ఘోర అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. దుర్ఘటనలో 17 మంది మృతి చెందడం.. మృతుల్లో ఇద్దరు చిన్నారులు,...

Nara Lokesh: ప్రధాని మోదీని కలిసిన మంత్రి లోకేశ్.. ‘యువగళం’ పుస్తకం ఆవిష్కరణ

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేశ్ కుటుంబసమేతంగా శనివారంనాడు న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఇటివల ప్రధాని అమరావతి వచ్చిన సందర్భంలో...

పాకిస్థాన్ వాళ్ల ఇళ్లలోకి వెళ్లి కొడుతాం.. పవన్ కల్యాణ్‌ ఫైర్..

పాకిస్థాన్ మన భారతదేశం జోలికి వస్తే వాళ్ల ఇళ్లలోకి వెళ్లి కొడుతాం అని పవన్ కల్యాణ్‌ ఫైర్ అయ్యారు. పాకిస్థాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తోందని.. అలాంటి వారిని అస్సలు క్షమించకూడదు అంటూ తెలిపారు....

లిక్కర్ స్కామ్: అన్యాయం, అక్రమం.. అంటూ వైసీపీ గగ్గోలు.!

దేశాన్ని కుదిపేసింది ఢిల్లీ లిక్కర్ స్కామ్. ఈ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రిగా వున్న సమయంలో అరవింద్ కేజ్రీవాల్ ఎదుర్కొన్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. మంత్రి సహా ముఖ్యమంత్రి కూడా జైలుకు వెళ్ళారు....

ఎక్కువ చదివినవి

Geethanjali: ప్రేమకథే కానీ, దృశ్యకావ్యం.. నిత్య యవ్వన ‘గీతాంజలి’కి 36 ఏళ్లు

Geethanjali: సినిమాలకు క్రౌడ్ పుల్లర్స్ యూత్. సినిమాకి ఎవర్ గ్రీన్ కంటెంట్ లవ్. రెండింటికీ అవినాభావ సంబంధమే ఉంది. అందుకే ప్రేమకథలది బాక్సాఫీస్ సక్సెస్ ఫార్ములా. యువత ధియేటర్లకు పరుగులు పెడతారు. ఫ్యామిలీ...

చిరు-అనిల్ మూవీలో నయనతార ఫిక్స్.. క్రేజీ వీడియో..

మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి మూవీపై రోజుకొక అప్డేట్ ఇస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్ గురించి ఇప్పటికే చాలా చర్చలు జరిగాయి. చాలా మంది పేర్లు వినిపించాయి. చివరకు నయనతారనే ఫిక్స్ చేశారు. తాజాగా...

Ram Charan: గ్లోబల్ స్టార్ కు కితాబిచ్చిన గ్లోబల్ మీడియా

Ram Charan: నేటి రోజుల్లో ఎవరైనా ఫేమస్ కావాలంటే పబ్లిసిటీ ముఖ్యం. సినిమా హీరోలకు మరీ ముఖ్యం. ఏ భాష హీరో అయినా పాన్ ఇండియా గుర్తింపు కోసమే ప్రయత్నాలు. కానీ, ఏకంగా...

‘వచ్చినవాడు గౌతమ్ మూవీ’లో అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్యమోక్ష..

అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్ లో చిన్నామె రమ్య మోక్ష కంచర్ల అంటే తెలియనే వారే ఉండరు. సోషల్ మీడియాలో ఈమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. పైగా అలేఖ్య చిట్టి పికిల్స్ కాంట్రవర్సీ...

నితిన్ తమ్ముడు మూవీ నుంచి స్పెషల్ వీడియో రిలీజ్..

నితిన్ వరుస సినిమాలతో హోరెత్తిస్తున్నాడు. తాజాగా ఆయన నటిస్తూ వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో వస్తున్న మూవీ తమ్ముడు. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దిల్ రాజు...