Switch to English

Ram Charan Birthday Special: నిజ జీవితంలో మానవతావాది.. రామ్ చరణ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,467FansLike
57,764FollowersFollow

Ram Charan: తండ్రి నుంచి వారసత్వం మాత్రమే కాదు.. రాజసం కూడా పుణికిపుచ్చుకుంటే ఆ కొడుకును చూసి తండ్రి మురిసిపోతాడు. కుటుంబ పేరు ప్రతిష్టలను కూడా ముందుకు తీసుకెళ్తే సమాజం శెభాష్ అంటుంది. తెలుగు సినిమాను దశాబ్దాలుగా ఏలిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఇదే పుత్రోత్సాహంలో ఉన్నారు. తనయుడు రామ్ చరణ్ విజయాలు, కీర్తిని చూసి. అభిమానులు తండ్రి పేరు నిలబెట్టిన వారసుడని కొనియాడుతున్నారు. అయితే.. రామ్ చరణ్ తండ్రి లెగసీని మాత్రమే కాదు.. ఆయనలోని సేవా గుణాన్ని సైతం అలవర్చుకున్నాడు. అందుకే రామ్ చరణ్ అంటే గ్లోబల్ స్టార్ మాత్రమే కాదు.. సహృదయం, మానవత్వం ఉన్న హీరో. రామ్ చరణ్ ను దగ్గర నుంచి చూసిన ఎవరైనా చెప్పే మాట.. దానగుణంలో కూడా తండ్రికి తగ్గ తనయుడని. ఆయన చేసే గుప్త దానాలు బయటకు రావనే.

హైదరాబాద్-సికింద్రాబాద్ నగరాల చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడు నూర్ అహ్మద్ దశాబ్దాలుగా చిరంజీవిపై అభిమానం. సినిమా హీరోగానే కాకుండా చిరంజీవిలోని సామాజిక దృక్పధానికి కూడా అభిమాని. చిరంజీవి మనసు గెలుచుకున్న అభిమానుల్లో ఆయన ఒకరు. కొంతకాలం క్రితం ఆయన కన్నుమూశారు. చిరంజీవి వారి కుటుంబాన్ని పరామర్శించారు.. ఆదుకున్నారు. రామ్ చరణ్ కూడా నూర్ పిల్లల పెళ్లీడుకు వచ్చారని తెలుసుకుని వారికి 10లక్షల ఆర్ధికసాయం చేశారు. భారతదేశంలోనే ఒక అభిమాని కుటుంబానికి ఓ హీరో ఇచ్చిన పెద్ద మొత్తంగా దీనిని చెప్పాలి. మహబూబ్ నగర్లోని ఉన్న అభిమాని అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలుసుకుని ఆయన ఆసుపత్రి ఖర్చులు, వారి పిల్లల చదువుకు అయ్యే ఖర్చును కూడా భరిస్తున్నారు. చిరంజీవి చేస్తున్న సాయానికి ఇది అదనం.

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు పట్టణానికి చెందిన మరో అభిమాని కుటుంబంలో 4ఏళ్ల బాబుకి లివర్ సమస్య వచ్చిందని తెలుసుకుని రామ్ చరణ్ వెంటనే స్పందించారు. పేద కుటుంబం కావడంతో ఆపరేషన్ కు సంబంధించిన మొత్తాన్ని.. ప్రతి నెలా వారి కుటుంబానికి సాయం అందిస్తూనే ఉన్నారు. ఇవే కాదు.. గుప్తదానాలుగా రామ్ చరణ్ చేస్తున్న ఎన్నో సహాయాలు వెలుగులోకి రావని ఆయన్ను దగ్గర నుంచి చూసేవారు చెప్తారు. ఇది గొప్ప విషయం. తమ కుటుంబంపై చూపుతున్న అభిమానానికి ముగ్దుడై రామ్ చరణ్ కూడా తన వంతుగా సాయం అందించడం గొప్ప విషయం. ఇదే రామ్ చరణ్ ను ఉన్నతంగా నిలబెడుతోంది. హీరోగా దక్కించుకున్న అభిమానం కంటే.. సేవా కార్యక్రమాలు, సహాయాలతో రామ్ చరణ్ మరింత ఉన్నతంగా కనిపిస్తున్నారని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

ఎక్కువ చదివినవి

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి నివాసంలో జరిగిన వీరి భేటికీ టాలీవుడ్...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

Janasena: ‘జనసేన’కు గుడ్ న్యూస్.. గాజు గ్లాసు గుర్తుపై హైకోర్టు కీలక తీర్పు

Janasena: జనసేన (Janasena ) కు గ్లాసు గుర్తు కేటాయింపుపై హైకోర్టులో భారీ ఊరట లభించింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్...