Switch to English

Janasena: ‘జనసేన’కు గుడ్ న్యూస్.. గాజు గ్లాసు గుర్తుపై హైకోర్టు కీలక తీర్పు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,850FansLike
57,764FollowersFollow

Janasena: జనసేన (Janasena ) కు గ్లాసు గుర్తు కేటాయింపుపై హైకోర్టులో భారీ ఊరట లభించింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్ రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో గాజు గ్లాసు గుర్తు తమకే వస్తుందని జనసేన వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే..

కేంద్ర ఎన్నికల సంఘం గతంలోనే జనసేనకు గాజు గ్లాసు గుర్తు కేటాయించింది. అయితే.. గుర్తును తమకే కేటాయించాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో పిటిషన్ వేసింది. తామే ముందుగా దరఖాస్తు చేసుకున్నామని.. ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందని వాదించింది. ఇరు వాదనలు విన్న కోర్టు ప్రజా కాంగ్రెస్ పార్టీ పిటిషన్ డిస్మిస్ చేసింది.

ఇటివల ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్స్ లిస్టులో చేర్చడంతో జనసేన వర్గాలు గందరగోళంలో పడ్డాయి. దీంతో గాజు గ్లాసు గుర్తును తమకే కేటాయించాలని ఎన్నికల కమిషన్ ను కోరాలని భావించగా.. ప్రజా కాంగ్రెస్ హైకోర్టును ఆశ్రయించింది.

 

సినిమా

ఇస్మార్ట్ నభా స్పైసీ ట్రీట్..!

టాలెంట్ ఉండి లక్ తగలక కెరీర్ లో వెనకపడే హీరోయిన్స్ చాలా మంది ఉంటారు. అలాంటి వారిలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ ఉంటుంది. స్టార్...

మోహన్ బాబు బర్త్ డే.. కన్నప్ప నుంచి సర్ ప్రైజ్..!

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా వస్తున్న సినిమా కన్నప్ప. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ లో మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ...

ప్రియదర్శి “సారంగపాణి జాతకం” రిలీజ్ డేట్ ఫిక్స్..

రీసెంట్ గానే మంచి హిట్ అందుకున్న ప్రియదర్శి త్వరలోనే మరో సినిమాతో రాబోతున్నాడు. హిట్ డైరెక్టర్ మోహన కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ లో శ్రీదేవి మూవీస్...

కిరణ్ అబ్బవరం చేసిన తెలివైన పని ఏంటో తెలుసా…

క మూవీతో తిరిగి ఫాంలోకి వచ్చి సూపర్ హిట్ అందుకున్న కిరణ్ అబ్బవరం లేటెస్ట్ గా దిల్ రూబాతో అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విశ్వ...

సమంత కు ఏమైందీ!?

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు తన ఫోకస్ అంతా కూడా బాలీవుడ్ మీద పెట్టినట్టు అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ సిటాడెల్ వెబ్ సీరీస్ తో...

రాజకీయం

త్వరలో గుడ్‌ న్యూస్ వింటారు : లోకేష్‌

వైకాపా ప్రభుత్వ హయాంలో ఐటీ పరిశ్రమ పూర్తిగా కుంటు పడిందని మంత్రి లోకేష్ మండలిలో వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం రాష్ట్రం నుంచి ఐటీ కంపెనీలను తరిమేసిందని లోకేష్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు...

ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లిస్తాం : నారా లోకేష్..!

ఏపీలో ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలపై వాస్తవాలను చెబుతున్నా కూడా వైసీపీ వినే పరిస్థితి లేదని అన్నారు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్. ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంపై వైసీపీ...

విద్యుత్ ఛార్జీలు తగ్గించేందుకు కూటమి ప్రయత్నం.. మొదటిసారి ట్రూడౌన్..!

ట్రూడౌన్.. అంటే విద్యుత్ ఛార్జీలు తగ్గించే విధానం. ఇది గత ఐదేళ్లలో ఎన్నడూ వినిపించలేదు. ఎంత సేపు ట్రూ అప్ మాత్రమే వినిపించింది. ట్రూ అప్ అంటే విద్యుత్ ఛార్జీలు పెంచడమే తప్ప...

టీడీపీ, జనసేన.. ఆల్ ఈజ్ వెల్.! కండిషన్స్ అప్లయ్.!

జనసేన ఆవిర్భావ దినోత్సవ సంబరాల్లో భాగంగా నిర్వహించిన జయకేతనం బహిరంగ సభ వేదికపై జనసేన ఎమ్మెల్సీ నాగబాబు చేసిన ‘కర్మ’ వ్యాఖ్యలు, పిఠాపురం టీడీపీ నేత వర్మ అభిమానులకి అస్సలు నచ్చలేదు. దాంతో,...

ప్రతిసారీ ప్రకాష్ రాజ్ ఎందుకు ఎగేసుకుంటూ వస్తున్నట్టు.?

సినీ నటుడు ప్రకాష్ రాజ్, మెగాస్టార్ చిరంజీవికి అత్యంత సన్నిహితుడు. పవన్ కళ్యాణ్‌కి కూడా అత్యంత సన్నిహితుడే. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో, ప్రకాష్ రాజ్ తరఫున బలంగా నిలబడ్డారు నాగబాబు. మరి, ప్రకాష్...

ఎక్కువ చదివినవి

స్టూడెంట్స్ లో మార్పు కోసం గుంజీలు తీసిన హెచ్ ఎం.. అభినందించిన లోకేష్

ఏపీ విద్యాశాఖలో మార్పుల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. విద్యార్థులను కొట్టడం ద్వారా కాకుండా బుద్ధులు నేర్పించడం ద్వారా మార్చాలనేది విద్యాశాఖ ముఖ్య ఉద్దేశం. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి నారా...

దిల్ రూబా కనెక్ట్ అయితే ఊహించనంత రేంజ్ : కిరణ్ అబ్బవరం

కిరణ్ అబ్బవరం హీరోగా రుక్సర్ థిల్లాన్, కెతి దేవిసన్ హీరోయిన్స్ గా విశ్వ కరుణ్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా దిల్ రూబా. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా మరోసారి మీడియాతో ముచ్చటించారు...

47 ఏళ్ల శాసనసభ ప్రస్థానం..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాసన సభ్యునిగా మొదటి ప్రమాణ స్వీకారం చేసిన రోజు నేడు. 47 ఏళ్ల క్రితం అనగా 1978 మార్చి 15న ఆయన శాసన సభ్యునిగా ప్రమాణ...

జయకేతనం.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలపై జనసేనాని సంతకం.!

రాజకీయ పార్టీలకు కార్యకర్తలుంటారు.! కానీ, జనసేన పార్టీకి సైనికులున్నారు.! ‘వాళ్ళు పార్టీ కార్యకర్తలు కాదు, ఓటు హక్కు కూడా లేని పిల్లలు..’ అంటూ జనసేన పార్టీ మీద ఒకప్పుడు వినిపించిన రాజకీయ విమర్శలు...

మెగాస్టార్ జోడిగా ఎవరికి ఛాన్స్..?

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా తర్వాత సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో సినిమా లాక్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. షైన్ స్క్రీన్ బ్యానర్ లో...