Switch to English

Ram Charan Birthday special: విమర్శలకు చెక్.. విమర్శకులకు సమాధానం.. రామ్ చరణ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

Ram Charan: సినిమా బాషలో ఓ మాట ఉంది. ‘విమర్శకుల మెప్పు పొందిన సినిమా.. హీరో’ అని. సినిమాలో లోపాలు, హీరో నటనపై, దర్శకుడి ప్రతిభపై విమర్శలు చేస్తూ.. ఒకరకంగా హీరో, దర్శకుడు, నిర్మాత మలి చిత్రాలతో రాణించాలనే ఉద్దేశమే అది. కానీ.. కానీ.. కొందరు చేసే వికృత చేష్టల వల్ల అవి పెద్ద విషయాలుగా కనిపిస్తాయి. మెగా ఫ్యామిలీ దీనికి ఎన్నోసార్లు సమాధానం చెప్పింది. ఏ సినిమాకి కూడా విమర్శలు రావాలని నిర్మాత, దర్శకుడు, హీరో ఫ్లాన్ చేయరు. కానీ.. విమర్శకులు సినిమాని విశ్లేషిస్తారు. అటువంటి విమర్శకులతో కూడా శెభాష్.. రామ్ చరణ్. తండ్రి పేరు నిలబెట్టిన తనయుడు అనిపించుకున్నాడు. ప్రజంట్ జనరేషన్ స్టార్ హీరోగా రాణిస్తున్నాడు.

మొదటి సినిమా మాస్ హిట్. రెండో సినిమా దక్షిణాదిలోనే ఓ ప్రభంజనం. అయినా రామ్ చరణ్ పై విమర్శలు. కావాలని కొందరు చేసే విపరీత చేష్టలివి. అయితే.. రామ్ చరణ్ తన సినిమాలు, నటనతోనే సరైన సమాధానం చెప్పారు. మూడో సినిమా ఆరెంజ్ మిశ్రమ ఫలితం అందుకుంది.. చరణ్ లుక్స్, స్టయిల్, సినిమా బాగున్నా కూడా. కానీ.. 12ఏళ్ల తర్వాత రీ-రిలీజ్ ట్రెండ్ లో విడుదలైన ఆరెంజ్ సినిమాకు యూత్ ఫిదా అయిపోయారు. వారం రోజులు తెలుగు రాష్ట్రాల్లో ఆరెంజ్ ధియేటర్లు కాలేజీలే అయిపోయాయి. అప్పుడనుకున్న మాట.. చరణ్ స్క్రిప్ట్ సెలక్షన్ టాప్ అని. రంగస్థలం సినిమా తెలుగు సినిమా చరిత్రలోనే ప్రత్యేక పేజీని లిఖించుకుంది. వరుస కమర్షియల్ సినిమాలతో రామ్ చరణ్ నటనపై వచ్చిన విమర్శలకు రంగస్థలంతో మారు మాట్లాడకుండా చేశాడు రామ్ చరణ్.

రామ్ చరణ్ కెరీర్.. రంగస్థలంకు ముందు ఆ తర్వాతగా మారిపోయింది. కానీ.. ఆ విషయం నిజంగానే జరిగింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ తో భారతీయ సినీ ప్రేక్షకులనే కాదు.. ప్రపంచ సినీ ప్రేక్షకుల్ని సైతం అబ్బురపరిచే నటనతో ఆకట్టుకున్నాడు. ఎన్నో ఇంటర్నేషనల్ సినీ వేదికలపై రామ్ చరణ్ కీర్తి మార్మోగింది. ఏకంగా టైటానిక్, అవతార్ చిత్రాల దర్శకుడు జేమ్స్ కామెరూన్ సైతం రామ్ క్యారెక్టర్ అదిరిపోయిందని చెప్పడం ఇందుకు నిదర్శనం. తెలుగు రాష్ట్రాల్లో వీరాభిమానులు, దేశం, అంతర్జాతీయంగా అభిమానులు.. జపాన్ లో వీరాభిమానులు రామ్ చరణ్ కు ఉన్నారు. ఇది తాను సాధించుకున్న కీర్తి. చిరంజీవి కుమారుడిగా ఇమేజ్ మొదటి రెండు సినిమాలకే. తర్వాత ఎంత ప్రతిభ చూపుతున్నారనేదే ప్రశ్న. రామ్ చరణ్ ఇందులో పూర్తిగా సక్సెస్ అయిన గ్లోబల్ స్టార్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

ఎక్కువ చదివినవి

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

Raghu Babu: నటుడు రఘుబాబు కారు ఢీకొని బైకర్ మృతి..

Raghu Babu: సినీ నటుడు రఘుబాబు (Raghu Babu) ప్రయాణిస్తున్న కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన హైదరాబాద్ పరిధిలో జరిగింది. నల్గొండ బైపాస్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో కారు ఢీకొని...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు నిలపండి..’ అని నాడు చిరంజీవి ఇచ్చిన...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్ అంటున్న మేకర్స్

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad Square) తెరకెక్కబోతోంది. యూత్ ఓరియంటెడ్ మూవీస్...