పాస్ పోర్టు కోసం దరఖాస్తు చేసుకునే వారికి కేంద్రం మంచి న్యూస్ తీసుకొచ్చింది. ఇకపై పాస్ పోర్టు కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన పత్రాలను డీజీ లాకర్ తో అనుసంధానం చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డీజీ లాకర్ లో ఉన్న ధ్రువపత్రాలను పాస్ పోర్టు ధ్రువీకరణ కోసం వినియోగించుకోవచ్చని పేర్కొంది.
అంటే పాస్ పోర్టు కోసం దరఖాస్తుదారులు సేవాకేంద్రానికి వెళ్లినప్పుడు ఒరిజనల్ సర్టిఫికెట్లను తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. పాస్ పోర్టు సేవా ప్రాజెక్టు కు సంబంధించిన డీజీలాకర్ సౌకర్యాన్ని విదేశాంగ శాఖ సహాయమంత్రి వి.మురళీధరన్ ఆదివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం పాస్ పోర్టు సేవల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని చెప్పారు. డీజీలాకర్ విధానంలో కాగితరహిత విధానంలో అవసరమైన పత్రాలను సమర్పించుకోవడానికి వీలు కలుగుతుందని వెల్లడించారు. గత ఆరేళ్లలో పాస్ పోర్టు సేవల్లో ఎంతో మెరుగుదల కనిపించిందని పేర్కొన్నారు. ఇప్పటివరకు పాస్ పోర్టు సేవా ప్రాజెక్టు ద్వారా 7 కోట్ల పాస్ పోర్టులు జారీ చేసినట్టు వివరించారు.
136146 299711Terrific paintings! That is the kind of information that are meant to be shared around the internet. 244266
976146 231006These kinds of Search marketing boxes normally realistic, healthy and balanced as a result receive just about every customer service necessary for some product. Link Building Services 162052
833520 350989quite nice post, i undoubtedly adore this superb website, carry on it 899377
739205 696434Hi my loved one! I wish to say that this post is amazing, great written and come with almost all crucial infos. I would like to see a lot more posts like this . 495032
126658 967930You might be websites successful individuals, it comes effortlessly, therefore you also earn you see, the jealousy of all the ones lots of journeymen surrounding you could have challenges within this challenge. motor movers 768007
185042 983745Following study numerous of the content material in your web website now, and i also truly significantly like your way of blogging. I bookmarked it to my bookmark internet site list and are checking back soon. Pls take a appear at my web page also and inform me how you feel. 962324
836385 358265Im not that considerably of a internet reader to be honest but your blogs actually good, maintain it up! Ill go ahead and bookmark your internet site to come back down the road. Cheers 563127