కర్నూలు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న ఒక మహిళ ఆత్మహత్యయత్నం చేయడం చర్చనీయాంశం అయ్యింది. కంట్రోల్ రూంలోనే పెట్రోలు పోసుకుని చనిపోయేందుకు ఆమె ప్రయత్నించింది. దాంతో తోటి ఉద్యోగులు ఆమెను అడ్డుకోవడంతో పాటు ఆమె నుండి పెట్రోలు బాటిల్ లాక్కుని వాటర్ చల్లారు. తన ఆత్మహత్యకు కారణం సీఐ దంపతులు అంటూ అంతకు ముందు పలువురికి ఆమె మెసేజ్‌లు పంపించి మరీ ఈ పని చేసింది.
కొన్నాళ్ల క్రితం తన వద్ద సీఐ రూ.70 వేల రూపాయలు తీసుకున్నాడు. ఆ మొత్తంను అడుగుతూ ఉంటే ఇప్పుడు ఆయన భార్యతో తిట్టించాడు. సీఐ భార్య భర్తలు ఇద్దరు కూడా కొన్ని రోజులుగా మానసికంగా నన్ను వేదిస్తున్నారు. వారు తనను మోసం చేశారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. విషయం జిల్లా ఎస్పీ వద్దకు చేరడంతో సీఐ మరియు హెడ్ కానిస్టేబుల్‌తో మాట్లాడటం జరిగింది. ఇద్దరి మద్య రాజీకి ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీస్ కంట్రోల్ రూమ్ లో ఆత్మహత్యకు ఆమె ప్రయత్నించడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది.
295086 972247Quite informative and fantastic complex body part of articles , now thats user pleasant (:. 99763
988596 733525The electronic cigarette uses a battery and a small heating component the vaporize the e-liquid. This vapor can then be inhaled and exhaled 309598
25434 979657extremely very good post, i definitely genuinely like this superb website, continue it 458287
105439 497221I was just looking for this info for a while. After 6 hours of continuous Googleing, at last I got it in your website. 616230
43416 281304Woh I enjoy your content , saved to favorites ! . 293969