Switch to English

బిగ్‌ బాస్ 6 అభినయ శ్రీ గురించి ఆసక్తికర విషయాలు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,467FansLike
57,764FollowersFollow

తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 లో తొమ్మిదవ కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన అభినయ శ్రీ కనీసం ఐదారు వారాలు అయినా ఉంటుందని చాలా మంది ఆశ పెట్టుకున్నారు. కానీ మరీ ఆమె రెండు వారాల్లోనే ఎలిమినేట్ అవుతుందని ఎవరు ఊహించలేదు. అనూహ్య పరిణామాల నేపథ్యంలో అభినయ శ్రీ రెండు వారాలు పూర్తయిన వెంటనే ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది.

మొదటి వారంలో నో ఎలిమినేషన్.. రెండో వారంలో ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. రెండో వారంలో ఎలిమినేట్‌ అయిన ఇద్దరిలో రెండవ కంటెస్టెంట్ గా అభినయ శ్రీ బయటికి వచ్చేసింది. ఉన్న రెండు వారాలు కూడా తనదైన ఎనర్జీతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఆమె వెళ్లి పోయిన తర్వాత మరికొన్ని రోజులు అభినయ శ్రీ ఉంటే బాగుండేదేమో అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. అభినయ శ్రీ గురించి పూర్తి వివరాలకు ఇప్పుడు తెలుసుకుందాం.

1984 జులై 16వ తారీఖున అభినయ శ్రీ చెన్నైలో జన్మించింది. తమిళ్ అమ్మాయి అయినప్పటికీ ఆమె సినీ కెరియర్ ఎక్కువగా తెలుగులోనే సాగింది. అభినయ శ్రీ తల్లి అనురాధ గురించి అందరికి తెల్సిందే. టాలీవుడ్ ప్రేక్షకులకు ఒకప్పుడు సినిమాలతో అనురాధ సుపరిచితురాలు. తల్లి నట వారసత్వంను కొనసాగించేందుకుగాను 2001 సంవత్సరంలోనే నాగార్జున, సుమంత్ హీరోలుగా నటించిన స్నేహమంటే ఇదేరా చిత్రంలో కీలక పాత్రలో కనిపించింది.

ఆ సినిమా ఫ్లాప్ అవడం వల్ల అభినయ శ్రీ కి ఎక్కువగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఆర్య సినిమాలో ఆ అంటే అమలాపురం అనే ఐటెం సాంగ్ తో ఒక్కసారిగా ఇండస్ట్రీని మొత్తాన్ని తన వైపు తిప్పుకుంది.

ఆ తర్వాత చాలా సినిమాల్లో హీరోయిన్ గా నటించినా పెద్దగా సక్సెస్ లు దక్కించుకోలేక పోయింది. 38 సంవత్సరాల అభినయ శ్రీ ఇప్పటికీ కూడా సినిమాల్లో తన సత్తా చాటుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చింది.

మరోసారి ఇండస్ట్రీలో బిజీ అవ్వాలని కోరుకుంది, కానీ పాపం అభినయ శ్రీ రెండు వారాల్లోనే బిగ్ బాస్‌ నుండి ఎలిమినేట్ అయింది. వెబ్ సిరీస్, సినిమాలు, ఐటెం సాంగ్స్ ఇలా ఏ అవకాశం వచ్చినా కూడా తన యొక్క సత్తా చాటేందుకు ఆమె సిద్ధంగా ఉంది. మరి బిగ్ బాస్ లో రెండు వారాలు ఉన్న కారణంగా మళ్ళీ ఏమైనా ఆఫర్స్ అభినయ శ్రీ కి వస్తాయా చూడాలి.

15 COMMENTS

  1. game kharido
    games kharido
    gamekharido
    gameskharido
    games kharido ff
    game kharido free fire
    games kharido
    game kharido top up
    game kharido
    games kharido
    coda shop free fire
    codashop ff top up
    free fire diamond
    free fire diamonds
    free fire top-up
    free fire top up centre
    free fire top up center
    free fire top up now
    free fire topup
    free fire diamond shop
    free fire diamonds shop
    seagm free fire india server
    seagm.com free fire
    codashop free fire diamond india
    freefire topup
    free fire top up
    seagm free fire india
    seagm free fire diamond
    free fire diamond buy
    coda shop diamond ff
    garena topup centre codashop
    ff top up codashop
    garena top up center
    free fire diamond app
    free fire paytm top up
    freefire top up
    free fire top up app
    free fire top up seagm
    seagm free fire top up
    seagm free fire
    seagm ff top up
    seagm free fire max top up
    seagm ff max
    free fire diamond top up
    free fire codashop
    codashop free fire top up
    free fire top up diamond
    winzo free fire top up
    winzo ff top up
    free fire max top up
    free fire max topup
    free fire max diamond
    winzo free fire diamond
    winzo free fire diamonds
    garena top up diamond
    free fire diamond top up app
    free fire diamonds buy
    garena topup free fire
    free fire diamond kaise le
    ff diamond top up
    free fire diamond top up paytm
    top up app for free fire
    free free top up
    winzo gold free fire diamond
    free fire diamonds purchase
    free fire monthly membership top up
    4000 diamond top up
    free fire diamond top up hack
    gerena topup
    free fire airdrop top up online
    free fire diamonds top up
    free fire diamonds top up app
    shop garena sg diamond
    free fire special airdrop top up online
    ggtopup free fire
    free fire top up website
    free fire first top up
    garena free fire diamond top up
    monthly membership in free fire
    double diamond top up website
    freefire topup discount
    free fire rupees top up website
    winzo app free fire diamond
    game shop free fire top up
    garena free fire top up
    seagm free fire diamonds
    codashop free fire max
    codashop free fire topup
    ff top up
    codashop free fire double diamond
    codashop free fire double diamonds
    winzo free fire diamond top up
    winzo gold free fire diamond top up
    akash game shop free fire top up
    winzo free fire diamond topup
    winzo free fire diamonds top up
    winzo gold free fire topup

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

ఎక్కువ చదివినవి

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

Raghu Babu: నటుడు రఘుబాబు కారు ఢీకొని బైకర్ మృతి..

Raghu Babu: సినీ నటుడు రఘుబాబు (Raghu Babu) ప్రయాణిస్తున్న కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన హైదరాబాద్ పరిధిలో జరిగింది. నల్గొండ బైపాస్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో కారు ఢీకొని...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...