దేశం మొత్తం కోరుకున్నదే జరిగింది. 8 మంది పోలీసులను కాల్చి చంపి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాన్పూర్ గ్యాంగ్ స్టర్ వికాస్ దూబేను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. అతడు పారిపోయేందుకు ప్రయత్నించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కాల్చి చంపినట్లుగా పోలీసులు చెబుతున్నారు.
మద్యప్రదేశ్లోని ఉజ్జయిన టెంపుల్లో పట్టుబడ్డ వికాస్ దూబేను మర్యాదగా కాన్పూర్ పట్టుకు పోతున్నారు పోలీసులు. ఆ సమయంలో పోలీసు వాహనం అదుపు తప్పి బోల్తా కొట్టిందట. దాంతో వికాస్ దూబే పోలీసుల చేతిలో గన్ లాక్కుని పారిపోయేందుకు ప్రయత్నించడంతో కాల్చి చంపినట్లుగా పోలీసు వర్గాల వారి నుండి సమాచారం అందుతోంది.
వికాస్ దూబే ఎన్ కౌంటర్ విషయమై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కాన్పూర్ శివారులో ఈ సంఘటన జరిగింది. పోలీసు ఉన్నతాధికారులు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఒక్క నిమిషం కూడా జీవించే హక్కు లేని వికాస్ దూబేను ఎన్ కౌంటర్ చేయడం మంచిదే అయ్యింది అంటూ దేశ వ్యాప్తంగా జనాలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటిలాగే మానవ హక్కుల సంఘాల వారు ఆందోళనకు దిగే అవకాశం కూడా లేకపోలేదు. హ్యాట్సాప్ కాన్పూర్ పోలీస్.
289323 982743Hi there, just became alert to your weblog by means of Google, and located that it is truly informative. Im gonna watch out for brussels. Ill be grateful if you continue this in future. Plenty of men and women will likely be benefited from your writing. Cheers! 327669
179411 82395Over and more than once again I take into consideration these problem. As a matter of fact it was not even yesterday that I last thought about it. To be honest, what is your thought though? 232214
285895 989317Excellent post, I conceive web site owners should larn a great deal from this web site its quite user friendly . 254627
996295 661479Great blog here! Also your site loads up quick! What host are you utilizing? Can I get your affiliate link to your host? I wish my website loaded up as rapidly as yours lol 701460