Switch to English

రాశి ఫలాలు: బుధవారం 10 ఆగస్ట్ 2022

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

91,154FansLike
57,280FollowersFollow

పంచాంగం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం వర్షఋతువు శ్రావణ మాసం

సూర్యోదయం: ఉ.5:46
సూర్యాస్తమయం: సా.6:32
తిథి: శ్రావణ శుద్ధ త్రయోదశి మ.12:27 వరకు తదుపరి చతుర్దశి
సంస్కృతవారం: సౌమ్యవాసరః (బుధవారం)
నక్షత్రము:పూర్వాషాఢ ఉ.8:40 వరకు తదుపరి ఉత్తరాషాఢ
యోగం: ప్రీతి రా.8:09 వరకు తదుపరి ఆయుష్మాన్
కరణం:తైతుల మ.12:23 తదుపరి గరజి
దుర్ముహూర్తం:ఉ.11:36 నుండి 12:24 పరకు
వర్జ్యం : సా.4:07 నుండి 5:37 వరకు
రాహుకాలం: మ.12:00 నుండి 1:30 వరకు
యమగండం: ఉ.7:30 నుండి 9:00 వరకు
గుళికా కాలం :ఉ10:46 నుండి 12:21 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:25 నుండి 5:13 వరకు
అమృతఘడియలు:రా.1:25 నుండి 12:24 వరకు
అభిజిత్ ముహూర్తం: లేదు

ఈరోజు (10-08-2022) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. సంతానం నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

వృషభం: బంధుమిత్రులతో వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చేసి మీ విలువ పెంచుకుంటారు. ఉద్యోగాలలో ఆశించిన అభివృద్ధి కలుగుతుంది. దూర ప్రయాణాలు లాభిస్తాయి. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు.

మిథునం: చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. బంధు మిత్రులతో ధన వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండడం మంచిది. నిరుద్యోగ యత్నాలు కలిసిరావు. గృహనిర్మాణ ప్రయత్నాలు త్వరితగతిన పూర్తి కావు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.

కర్కాటకం: గృహమున కొందరి ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో నూతన ప్రోత్సహకాలు అందుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. స్ధిరాస్తి క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇతరుల నుండి అవసరానికి సహాయం అందుతుంది.

సింహం: సోదరులతో స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి. గృహమున బంధు మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతాన విద్యా విషయంలో శుభ వార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగమున అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది.

కన్య: వృత్తి ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. గృహంలో చికాకులు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు పెరుగుతాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి ఆర్ధిక వ్యవహారాలు మరింత ఇబ్బంది కలిగిస్తాయి.

తుల: స్థిరమైన నిర్ణయాలు తీసుకోకపోవడం వలన నష్టపడతారు. నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రయాణాలు చేస్తారు. వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

వృశ్చికం: వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సజావుగా సాగుతాయి. ఆర్ధిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. సోదరుల సహాయంతో వివాదాల నుండి బయట పడతారు. ఉద్యోగస్థులకు పదోన్నతులు పెరుగుతాయి. బంధుమిత్రుల ఆగమనం సంతోషం కలిగిస్తుంది.

ధనస్సు: ఆలయ సందర్శన చేసుకుంటారు. కుటుంబ వ్యవహారాలలో సొంత నిర్ణయాలు తీసుకోరాదు. ఇంటా బయట కొందరి ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగమున అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.

మకరం: స్థిరమైన ఆలోచనలు చేసి లాభపడతారు గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. వృత్తి ఉద్యోగాలలో చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఉద్యోగాలలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు.

కుంభం: వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు రావు. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఉద్యోగమున మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించదు. ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్త వహించాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఋణ ప్రయత్నాలు కలిసిరావు.

మీనం: ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. గృహమున బంధు మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగమున అనుకూలత పెరుగుతుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Srikanth: చిరంజీవి సమక్షంలో శ్రీకాంత్ బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫొటోలు వైరల్

Srikanth: ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించిన హీరోల్లో శ్రీకాంత్ (Srikanth) ఒకరు. మూడు దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను తన నటనతో మెప్పిస్తున్నారు. మార్చి 23న తన...

VNRTrio: ముఖ్యఅతిథిగా మెగాస్టార్

VNRTrio: నితిన్(NITHIIN), రష్మిక మందన్న( Rashmika Mandanna) హీరో హీరోయిన్లుగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా రాబోతోంది. ఈ చిత్రానికి సంబంధించి పూజా కార్యక్రమం...

Raviteja and Nani: మాస్ మహా రాజా వర్సెస్ నాచురల్ స్టార్...

Raviteja and Nani: మాస్ మహారాజ్ రవితేజ అంటే ఎనర్జీ. ఎనర్జీ అంటే రవితేజ అలా ఉంటుంది ఆయన స్టామినా. అలాంటి వ్యక్తికి ఆటంబాంబ్ లాంటి...

Das ka Dhamki: ‘దాస్ కా ధమ్కీ’ నా కెరీర్ బెస్ట్...

Das Ka Dhamki: డైనమిక్ హీరో విశ్వక్ సేన్ రొమాంటిక్ కామెడీ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘దాస్ కా ధమ్కీ’. విశ్వక్ సేన్ ఈ చిత్రానికి...

NTR30: మాటిస్తున్నా.. మంచి సినిమానే ఇస్తా..: కొరటాల శివ

NTR30: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ - యాక్షన్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న 'ఎన్టీఆర్ 30' ఈరోజు లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే....

రాజకీయం

AP MLC Elections: వైఎస్ జగన్‌కి ఎమ్మెల్సీ షాక్.! 23 ఓట్లు.! 23వ తేదీ.!

AP MLC Elections: మార్చి 23వ తేదీ.. మొత్తం 23 ఓట్లతో విజయం.! తెలుగుదేశం పార్టీకి మొత్తం 23 మంది ఎమ్మెల్యేల మద్దతు.! 23 నంబర్ చుట్టూ గత కొంతకాలంగా అధికార వైసీపీ,...

Pawan Kalyan: సీఎం కుర్చీ ఈసారి పవన్ కళ్యాణ్‌దే.!

Pawan Kalyan: ఆలూ లేదు, చూలూ లేదు.. అప్పుడే సీఎం కుర్చీలో పవన్ కళ్యాణ్ అనడమేంటి.? చాలామంది ఈ కోణంలో పెదవి విరవొచ్చుగాక.! కానీ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అనూహ్యంగా మారుతున్నాయి. ముందస్తు ఎన్నికల...

AP MLC Elections: ఎమ్మెల్యేలకు కోట్లు గుమ్మరిస్తున్నారట.!

AP MLC Elections: ఒక్క ఓటు విలువ కోట్ల రూపాయలు పలుకుతోందిట.! ఏంటీ, నిజమే.? ఎందుకు కాకూడదు.? ఇంకోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగాలంటే, గెలవాలంటే.. కోట్లు ఖర్చు చేయక తప్పదు కదా.!...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌‌కి అలాగైతే కష్టమే.!

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముందు ముందు ఏం జరగబోతోంది.? అంటే, దానిపై రకరకాల చర్చోపచర్చలు జరుగుతున్నాయి. జనసేన - టీడీపీ పొత్తు ఖాయమన్న వాదనలు ఓ వైపు, దానికి సంబంధించి ‘కండిషన్స్’...

YSRCP: వైసీపీ కొంప ముంచిన ‘సలహా’.!

YSRCP: మొదటి నుంచీ అందరూ మొత్తుకుంటున్నదే. గతంలోనూ సలహాదారులున్నా, అత్యంత దారుణంగా, అత్యంత అభ్యంతరకరంగా మారింది వైసీపీ హయాంలో ‘సలహాదారుల’ వ్యవస్థ.! ఎడా పెడా సలహాదారుల్ని వైసీపీ సర్కారు నియమిస్తూ వెళుతోంది. ఎలక్ట్రానిక్...

ఎక్కువ చదివినవి

Jr Ntr: ఎన్టీఆర్ 30 ముహూర్తం ఖరారు.. పోస్టర్ విడుదల

Jr Ntr: కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఆసక్తికర అప్డేట్ వచ్చింది. ఈనెల 23న పూజా కార్యక్రమాన్ని...

YS Jagan: మేనమామగా.! జగన్ ‘సొంత సొమ్ము’ ఖర్చు చేస్తున్నారా.?

YS Jagan: చంద్రన్న కానుక.. ఎవడబ్బ సొమ్ము.? అన్నారు అప్పట్లో వైసీపీ నేతలు. మరిప్పుడు, జగనన్న గోరు ముద్ద.. ఎవడబ్బ సొమ్ము.? అన్న ప్రశ్న తెరపైకొస్తుంది కదా.! పైగా, ఇప్పుడు ‘మేనమామ’ అట.! ‘మేనమామగా..’...

Jahnvi: తారక్ మీద ఇంత అభిమానం ఏంటి జాన్వి..

Jahnvi: దివంగత నటి శ్రీదేవి తనయగా తెరంగేట్రం చేసినప్పటికీ తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకుంది జాన్వి కపూర్. ఆమె చేసిన సినిమాల్లో విజయాల సంఖ్య తక్కువే అయినా.. అభినయం పరంగా మార్కులు కొట్టేసింది....

Nani: టీమిండియా క్రికెటర్లకు నాని సినిమా టైటిల్స్

Nani: నాచురల్ స్టార్ నాని నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'దసరా' ఈనెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో భాగంగా నాని ప్రమోషన్లు మొదలు పెట్టేశారు. ఇప్పటికే ముంబై సహా కొన్ని...

Kota: ‘ఆ పుకార్లు నమ్మొద్దు’ తన ఆరోగ్యంపై కోట శ్రీనివాసరావు క్లారిటీ..

Kota: తన అనారోగ్యానికి గురైనట్టు వస్తున్న వార్తల్లో నిజంలేదని.. తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. వదంతులు నమ్మొద్దని ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు అన్నారు. తాను మృతి చెందినట్టు సోషల్ మీడియాలో వస్తున్న అసత్య...