Switch to English

రాశి ఫలాలు: మంగళవారం 27 జూలై 2021

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షం

సూర్యోదయం: ఉ.5:39
సూర్యాస్తమయం: సా.6:33
తిథి: ఆషాఢ బహుళ తదియ ఉ.6:37 వరకు తదుపరి బహుళ చవితి రా.తె. 4:17 వరకు
సంస్కృతవారం: భౌమవాసరః (మంగళవారం)
నక్షత్రము: శతభిషం మ.12:52 వరకు తదుపరి పూర్వాభాద్ర
యోగం: శోభ రా.తె.12:32 వరకు తదుపరి అతిగండ
కరణం: బవ సా.4:23 వరకు తదుపరి భాలవ రా.2:31వరకు
వర్జ్యం: రా.7:26 నుండి 9:04 వరకు
దుర్ముహూర్తం: ‌ఉ.8:12 నుండి 9:04 వరకు తదుపరి రా.10:59 నుండి 11:51 వరకు
రాహుకాలం:మ.3:00 నుండి సా.4:30 వరకు
యమగండం: ఉ.9:00 నుండి 10:30 వరకు
గుళికా కాలం : మ.12:22 నుండి 1:58 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:21 నుండి తె.5:09 వరకు
అమృతఘడియలు:తె.5:39 నుండి 5:16వరకు తదుపరి రా.తె.5:17 నుండి 5:40 వరకు
అభిజిత్ ముహూర్తం: ఉ.11:56 నుండి మ. 12:48 వరకు

ఈరోజు (27-07-2021) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: స్థిరాస్తి వివాదాలకు సంబంధించి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో పెద్దలు సలహాలు తీసుకోవడం మంచిది. అనుకున్న సమయానికి పనులు పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు జీత భత్యాల విషయంలో శుభ వార్తలు అందుకుంటారు.

వృషభం: చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు దూర ప్రయాణ సూచనలున్నవి. ఆరోగ్య విషయాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు అదనపు పని భారం వలన విశ్రాంతి ఉండదు.

మిథునం: చేపట్టిన పనులలో కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు .మిత్రులతో వివాదాలు కలుగుతాయి. కుటుంబ వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు ఉండవు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులు నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ పరుస్తాయి.

కర్కాటకం: సమాజంలో పెద్దలతో పరిచయాలు విస్తృతం అవుతాయి. కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు. పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది.

సింహం: వృత్తి ఉద్యోగాలలో ఉన్నత పదవులు పొందుతారు. ఆర్థిక లావాదేవీలు మరింత పురోగతి సాధిస్తాయి. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల నుండి శుభ వార్తలు అందుతాయి. దూరపు బంధువుల విలువైన సమాచారం అందుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.

కన్య: ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. బంధువర్గం మీ మాటతో విభేధిస్తారు. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆరోగ్య విషయంలో వైద్యుల సంప్రదింపులు చేయవలసి వస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి.

తుల: దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనులలో అవరోధాలు తొలగుతాయి. పాత ఋణాలు తీర్చడానికి నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో పని భారం అధికమవుతుంది. వ్యాపారపరంగా నూతన సమస్యలు కలుగుతాయి.

వృశ్చికం: ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. కీలక వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు చేయడం మంచిది. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. వ్యాపార పరంగా ఆశించిన లాభాలు పొందుతారు.

ధనస్సు: కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉండదు. సన్నిహితులతో కొన్ని విషయాల్లో చికాకులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలలో కొంత అనుకూల ఫలితాలు పొందుతారు. వ్యాపారపరంగా పెట్టుబడులు ఆలస్యం అవుతాయి. వృత్తి ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. దైవ చింతన పెరుగుతుంది.

మకరం: సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. నూతన వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలను పరిష్కరించుకుంటారు. నూతన వాహన యోగం ఉన్నది.

కుంభం: చేపట్టిన పనులు వ్యయప్రయాసలతో గాని పూర్తికావు. బంధువర్గంతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు కొంత నిరాశ పరుస్తాయి. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. ఉద్యోగస్తులకు ఆశించిన మార్పులు లభించక నిరాశ కలుగుతుంది.

మీనం: చేపట్టిన వ్యవహారాలలో కార్యసిద్ధి కలుగుతుంది. సన్నిహితుల నుండి ఆశించిన ధన సహాయం అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాదిస్తారు. సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో కీలక సమాచారం సేకరిస్తారు. స్థిరాస్తి వ్యవహారాలలో అనుకూల ఫలితాలుంటాయి. వ్యాపార ఉద్యోగాలు మరింత లాభదాయకంగా సాగుతాయి.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి..

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ ప్రాణకోటిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు....

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

Prachi Nigam: యూపీ టాపర్ పై ట్రోలింగ్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బాలిక

Prachi Nigam: సోషల్ మీడియాలో కొందరి విపరీత పోకడకలకు హద్దు లేకుండా పోతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) విద్యార్ధిని పదో తరగతి పరిక్షల్లో 98.5శాతం ఉత్తీర్ణత సాధించిన బాలిక సత్తాను కొనియాడకుండా రూపంపై...