Switch to English

Daily Horoscope: రాశి ఫలాలు: బుధవారం 07 జూన్ 2023

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,831FansLike
57,785FollowersFollow

పంచాంగం

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం

సూర్యోదయం: ఉ.5:28
సూర్యాస్తమయం: రా.6:28 ని.లకు
తిథి: జ్యేష్ఠ శుద్ధ చవితి రా‌.1:17 ని. వరకు తదుపరి పంచమి
సంస్కృతవారం: సౌమ్యవాసరః (బుధవారం)
నక్షత్రము: ఉత్తరాషాఢ రా.2:10 ని.వరకు తదుపరి శ్రవణం
యోగం: బ్రహ్మం రా.2:09 ని. వరకు తదుపరి ఐంద్రం
కరణం: బవ మ‌.2:21 ని. వరకు తదుపరి భాలవ
దుర్ముహూర్తం: ఉ.11:32 నుండి మ.12:24 ని.వరకు
వర్జ్యం : ఉ.9:38 ని.నుండి 11:08 ని. వరకు
రాహుకాలం: మ.12:00 నుండి 1:30 ని..వరకు
యమగండం: ఉ.7:30 నుండి 9:00 గం.వరకు
గుళికా కాలం: ఉ.10:37 ని. నుండి మ.12:15 ని. వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:08 నుండి 4:56 ని.వరకు
అమృతఘడియలు: రా.6:37 ని. నుండి 8:07 ని .వరకు
అభిజిత్ ముహూర్తం : లేదు

ఈరోజు (07-06-2023) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. సంతానం నుండి శుభవార్తలు వింటారు. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

వృషభం: కుటుంబ వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చేసి మీ విలువ పెంచుకుంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. దూర ప్రయాణాలు లాభిస్తాయి. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో ఆశించిన అభివృద్ధి కలుగుతుంది.

మిథునం: ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. బంధు మిత్రులతో ధన వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండడం మంచిది. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. గృహనిర్మాణ ప్రయత్నాలు త్వరగా పూర్తి కావు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. నిరుద్యోగ యత్నాలు కలిసిరావు.

కర్కాటకం: చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. గృహమున కొందరి ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో నూతన ప్రోత్సహకాలు అందుకుంటారు. ఇతరుల నుండి అవసరానికి సహాయం అందుతుంది. స్ధిరాస్తి క్రయ విక్రయాలు లాభిస్తాయి.

సింహం: సోదరులతో స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి. విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగమున అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. గృహమున బంధు మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. సంతాన విద్యా విషయంలో శుభ వార్తలు అందుతాయి.

కన్య: ఆర్ధిక వ్యవహారాలు మరింత ఇబ్బంది కలిగిస్తాయి. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు పెరుగుతాయి. గృహంలో చికాకులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

తుల: ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో స్థిరమైన నిర్ణయాలు తీసుకోకపోవడం వలన నష్టపడతారు. నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.

వృశ్చికం: సోదరుల సహాయంతో వివాదాల నుండి బయట పడతారు. బంధుమిత్రుల ఆగమనం సంతోషం కలిగిస్తుంది. ఆర్ధిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగస్థులకు పదోన్నతులు పెరుగుతాయి.

ధనస్సు: ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఇంటా బయట కొందరి ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది. కుటుంబ వ్యవహారాలలో సొంత నిర్ణయాలు తీసుకోరాదు. ఆలయ సందర్శన చేసుకుంటారు. ఉద్యోగమున అధికారులతో అప్రమత్తంగా ఉండాలి.

మకరం: ఆర్థికంగా పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో స్థిరమైన ఆలోచనలు చేసి లాభపడతారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది.

కుంభం: చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు రావు. ఋణ ప్రయత్నాలు కలిసిరావు. ఉద్యోగమున మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్త వహించాలి.

మీనం: ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహమున బంధు మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. ఉద్యోగమున అనుకూలత పెరుగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Game Changer: ‘గేమ్ చేంజర్ షూటింగ్ వాయిదా అందుకే’ టీమ్ క్లారిటీ

Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా శంకర్ (Shankar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ (Game Changer) సినిమాపై అభిమానులతోపాటు...

Kangana Ranaut: రామ్ చరణ్ అంటే ఇష్టం.. పోకిరి మిస్సయ్యా: కంగనా

Kangana Ranaut: చంద్రముఖి-2 (Chandramukhi 2) సినిమా ప్రమోషన్లలో భాగంగా స్టార్ హీరోయిన్ కంగన రనౌత్ (Kangana Ranaut) పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చింది. ‘నాలో...

సంక్రాంతి బరిలో శివకార్తికేయన్ హీరోగా నటించిన ఏలియన్ సినిమా ‘అయలాన్’

శివకార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా రూపొందుతోన్న పాన్ ఇండియా సినిమా 'అయలాన్'. ఆర్. రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. కెజెఆర్ స్టూడియోస్, 24ఎఎం స్టూడియోస్ పథకాలపై...

రామ్‌కిర‌ణ్‌, మేఘాఆకాశ్ జంట‌గా సఃకుటుంబనాం ప్రారంభం

రామ్‌కిర‌ణ్‌, మేఘాఆకాశ్ జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం సఃకుటుంబ‌నాం చి త్రం ప్రారంభోత్స‌వం ఆదివారం హైద‌రాబాద్‌లో ఘ‌నంగా ప్రారంభ‌మైంది. హెచ్ఎన్‌జీ మూవీస్ సినిమాస్ ప‌తాకంపై ఉద‌య్‌శ‌ర్మ...

Vivek Agnihotri: ‘నా సినిమాపై కుట్ర..’ కశ్మీర్ ఫైల్స్ దర్శకుడి ఆరోపణ

Vivek Agnihotri: ‘ది కశ్మీర్ ఫైల్స్’ (The Kashmir files) సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి (Vivek Agnihotri) . ప్రస్తుతం...

రాజకీయం

బ్లూ మీడియా వెకిలితనం.! పచ్చ మీడియా పైత్యం.!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం చిత్ర విచిత్రంగా వుంటుంది. చాలాకాలం నుంచీ ఈ పైత్యాన్ని చూస్తూనే వున్నాం. రాజకీయ పార్టీలే కాదు, రాజకీయ మీడియాతోనూ పోరాడాల్సి వస్తుంటుంది జనసేన లాంటి రాజకీయ పార్టీలకి. టీడీపీ -...

‘క్వాష్’ కుదరకపోతే.. చంద్రబాబు భవిష్యత్తేంటి.?

బెయిల్ పిటిషన్లు మూవ్ చేయకుండా, స్కిల్ డెవలప్మెంట్ కేసులో ‘క్వాష్’ పిటిషన్లతోనే తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు ఎందుకు సరిపెడుతున్నారు.? ఇదో మిలియన్ డాలర్ క్వశ్చన్‌లా...

బాలయ్య ఇంట్లో కాల్పుల ఘటన.! ప్యాకేజీ స్టార్ వైఎస్సార్.!

సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఇంట్లో చాన్నాళ్ళ క్రితం జరిగిన కాల్పుల ఘటన అప్పట్లో పెను సంచలనం. ఆ కేసులో బాలయ్య అడ్డంగా బుక్కయిపోయిన మాట వాస్తవం. అప్పుడే, తన మానసిక స్థితి...

చంద్రబాబుకి దెబ్బ మీద దెబ్బ.! స్వయంకృతాపరాధమే.!

ఏదో అనుకుంటే, ఇంకోటేదో అయ్యింది.! అసలు ఆ కేసులోనే అర్థం పర్థం లేదంటూ, మొత్తంగా కేసు కొట్టేయించే ప్రయత్నంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు బొక్కబోర్లాపడుతున్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ‘లోతు’...

AP Assembly: ఆహాహా.! ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ.!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి.! ఔనా.? జరుగుతున్నవి అసెంబ్లీ సమావేశాలేనా.? లేకపోతే, ఇంకేదన్నానా.? ఈ డౌట్ మీకొస్తే అది మీ తప్పు కానే కాదు.! అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే బాలయ్య పిచ్చెక్కినట్లు మీసం...

ఎక్కువ చదివినవి

రామ్‌కిర‌ణ్‌, మేఘాఆకాశ్ జంట‌గా సఃకుటుంబనాం ప్రారంభం

రామ్‌కిర‌ణ్‌, మేఘాఆకాశ్ జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం సఃకుటుంబ‌నాం చి త్రం ప్రారంభోత్స‌వం ఆదివారం హైద‌రాబాద్‌లో ఘ‌నంగా ప్రారంభ‌మైంది. హెచ్ఎన్‌జీ మూవీస్ సినిమాస్ ప‌తాకంపై ఉద‌య్‌శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హెచ్‌.మ‌హాదేవ్ గౌడ‌, హెచ్‌.నాగ‌ర‌త్నం ఈ...

AP Assembly: ఆహాహా.! ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ.!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి.! ఔనా.? జరుగుతున్నవి అసెంబ్లీ సమావేశాలేనా.? లేకపోతే, ఇంకేదన్నానా.? ఈ డౌట్ మీకొస్తే అది మీ తప్పు కానే కాదు.! అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే బాలయ్య పిచ్చెక్కినట్లు మీసం...

Vijay Antony: హీరో విజయ్ ఆంటోనీ ఇంట తీవ్ర విషాదం..! కుమార్తె ఆత్మహత్య

Vijay Antony: బిచ్చగాడు (Bichagadu) సినిమా హీరో విజయ్ ఆంటోనీ (Vijay Antony) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన పెద్ద కుమార్తె మీరా ఆత్మహత్య చేసుకున్నారు. చెన్నైలోని వారి నివాసంలో మంగళవారం...

హీరో విజయ్ కూతురు ఆత్మహత్య.. కారణం ఇదేనా?

కోలీవుడ్ హీరో, మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోని ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన పెద్ద కుమార్తె మీరా( 16) తన నివాసంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల...

Daily Horoscope: రాశి ఫలాలు: శనివారం 23 సెప్టెంబర్ 2023

పంచాంగం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం సూర్యోదయం: ఉ.5:53 సూర్యాస్తమయం: రా.5:56 ని.లకు తిథి: భాద్రపద శుద్ధ అష్టమి ఉ.7:42 ని. వరకు తదుపరి భాద్రపద శుద్ధ నవమి సంస్కృతవారం:స్థిర వాసరః (శనివారం) నక్షత్రము:...