Switch to English

రాశి ఫలాలు: సోమవారం 02 మే 2022

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంతఋతువు వైశాఖమాసం శుక్లపక్షం

సూర్యోదయం: ఉ.5:39
సూర్యాస్తమయం: సా.6:21
తిథి: వైశాఖ శుద్ధ పాడ్యమి రా.1:56 వరకు తదుపరి వైశాఖ శుద్ధ విదియ
సంస్కృతవారం: భానువాసరః (సోమవారం)
నక్షత్రము: భరణి రా.9:07 వరకు తదుపరి కృత్తిక
యోగం: ఆయుష్మాన్ మ.2:38 వరకు తదుపరి సౌభాగ్య
కరణం: కింస్తుఘ్నం మ.1:38 వరకు తదుపరి బవ
వర్జ్యం: సా.5:51 నుండి రా.7:32 వరకు
దుర్ముహూర్తం: .సా.4:25 నుండి 5:13 వరకు
రాహుకాలం: సా.4:30 నుండి 6:00 వరకు
యమగండం: మ.12:00నుండి 1:30 వరకు
గుళికా కాలం : మ.3:23 నుండి 4:57 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:18 నుండి తె.5:06 వరకు
అమృతఘడియలు:మ.3:54 నుండి 5:35 వరకు
అభిజిత్ ముహూర్తం: ఉ.11:48నుండి మ.12:38వరకు

ఈరోజు (02-05-2022) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇంటాబయట ఋణ ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. ఆదాయ మార్గాలు మందగిస్తాయి.

వృషభం: గృహమున వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలసివస్తాయి. గృహమునకు చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. స్ధిరాస్తి వ్యవహారాలలో వివాదాలు రాజీ చేసుకుని ఆర్థిక లాభాలు అందుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలలో నూతన ఆలోచనలు అమలుచేస్తారు. వృత్తిఉద్యోగాలలో మరింత లాభసాటిగా సాగుతాయి.

మిధునం: చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది.స్థిరస్తి ఒప్పందాలు వాయిదా వేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వ్యాపారపరంగా శ్రమకు తగిన ఫలితం కనిపించదు వృత్తి ఉద్యోగాలలో అధికారుల కోపానికి గురవుతారు.

కర్కాటకం: బంధు మిత్రుల నుండి శుభ వర్తమానలు అందుతాయి ఆర్థికవాతావరణం ఆశాజనకంగా ఉంటుంది.చేపట్టిన పనులలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహించి పెద్దల ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగాలలో మీప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.

సింహం: వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. పాత మిత్రులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధార్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

కన్య: చేపట్టిన పనులులో ఆటంకాలు కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు.అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు సన్నిహితులతో అకారణంగా విభేదిస్తారు. శారీరక అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. వాహన ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. వ్యాపార ఉద్యోగాలలో ప్రతికూల వాతావరణం ఉంటుంది.

తుల: దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది.దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.సోదరులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపారాలలో భాగస్థులతో వివాదాలు కలుగుతాయి వృత్తిఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.ఆర్ధిక సమస్యలు చికాకు పరుస్తాయి.

వృశ్చికం: సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి కుటుంబ సభ్యుల నుండి అందిన వార్త ఆనందం కలిగిస్తుంది ధన పరంగా లోటు ఉండదు. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపార ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితాలు అందుకుంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.

ధనస్సు: ఇంటాబయట మీ మాటకు విలువ పెరుగుతుంది.నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తిచేస్తారు. బంధు మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.సోదరులతో స్ధిరాస్తి తగాదాలను రాజీ చేసుకుంటారు. వ్యాపారమున ఆలోచనలు కలసి వస్తాయి. ఉద్యోగమున పురోగతి సాధిస్తారు.

మకరం: ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యడం మంచిది.వ్యాపారాలలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది నిరుద్యోగులకు నిరాశ తప్పదు.

కుంభం: ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది.చేపట్టిన పనులలో శ్రమ పెరిగినప్పటికీ నిదానంగా పూర్తవుతాయి సోదర వర్గం నుండి ఋణ ఒత్తిడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలలో భాగస్థుల ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. ఉద్యోగమునతొందరపాటు నిర్ణయాలు చేస్తారు.

మీనం: ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. వృత్తి ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగం ఉంటుంది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

ఎక్కువ చదివినవి

Jr.Ntr: ఎన్టీఆర్ తో ఊర్వశి రౌతేలా సెల్ఫీ..! సారీ చెప్పిన నటి.. ఎందుకంటే..

Jr.Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr.Ntr) బాలీవుడ్ (Bollywood) లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి వార్-2 (War 2) సినిమాలో నటిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన షూటింగ్...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ గొడవలోకి హీరోయిన్ రీతూ వర్మ...

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి...

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...