కరోనాకు వ్యాక్సిన్ వచ్చేందుకు సమయం పట్టనుంది. కనుక ఈలోపు దాన్ని మన చెంతకు చేరకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. అందుకోసం పలు కంపెనీలు నూతన ఆవిష్కరణలు చేస్తున్నారు. కరోనా వచ్చిన తర్వాత మందు వాడటం, ఐసోలేషన్‌కు వెళ్లడం కంటే కూడా ముందుగా కరోనాకు దూరంగా ఉండటం మంచిదనే ఉద్దేశ్యంతో తయారు చేసిన పరికరం పేరు షైకోక్యాన్. ఇది ఏ చోట ఉందో అక్కడ అంతా కూడా చుట్టు పక్కల కరోనా వైరస్ లేకుండా చేస్తుంది. కరోనా వ్యాదిగ్రస్తులు ఎవరైనా దగ్గినా తుమ్మినా గాలిలో వైరస్ కణాలు ఉండి పోతున్నాయి.
గాలితో కరోనా వ్యాప్తి జరుగుతున్న నేపథ్యంలో జనాలు ఇప్పుడు భయాందోళనకు గురి అవుతున్నారు. అందుకే షైకోక్యాన్ ను తయారు చేశారు. చిన్నపాటి డ్రమ్ మాదిరిగా ఉండే ఆ పరికరం నుండి వెలువడే కోట్లాది ఎలక్ట్రాన్లు కరోనా వైరస్‌ను చంపేస్తాయి. క్షణాల్లో ఆ ప్రాంతంను శానిటైజ్ చేస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి పరికరాలను స్కూల్స్ కాలేజ్‌లు జనాలు ఎక్కువగా సంచరించే ఏరియాలు మాల్స్ హోటల్స్‌లో ఎక్కువగా వినియోగించేందుకు వీలుగా ఉందని తయారు చేసిన కంపెనీ వారు చెబుతున్నారు.
590229 126288Awesome inkling Grace! ego was luxurious youd bring about this about your biz bump into upstanding lineage. We reason you! 178444
747915 789766Can anyone help me out? It is going to be significantly appreciated. 148412
218764 935857Good V I should certainly pronounce, impressed with your web site. I had no trouble navigating through all tabs as well as related info ended up being truly simple to do to access. I recently found what I hoped for before you know it at all. 24528
534372 838487Sewing Machines […]any time to read or go to the content material or possibly internet internet sites we certainly have associated with[…] 209337