ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో ఈవీఎం బాక్సు పట్టుకుని వెళ్తున్న ఓ మహిళ ఫొటో వైరల్ అయింది గుర్తుందా? ఆమె పేరు రీనా ద్వివేదీ. ఉత్తరప్రదేశ్‌లోని దేవరియాకు చెందినవారు. యూపీలోని పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేస్తోంది.యూపీలో నిర్వహించిన లోక్‌సభ ఎన్నికల్లో ఆమెకు విధులు కేటాయించారు.పసుపు చీర, నల్ల కళ్లద్దాలు, ఓ చేతిలో ఈవీఎం బాక్సులు, మరో చేతిలో మొబైల్ ఫోన్ పట్టుకుని వెళ్తున్న ఆమె ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఆ ఒక్క ఫొటోతో చాలా మంది అభిమానులను సంపాదించుకున్నారు రీనా ద్వివేదీ.ఆమె ఎవరు? ఎవరు? అని వెతికి వెతికి పట్టుకున్నారు నెటిజన్లు. చివరకు ఆమె టిక్ టాక్ అకౌంట్ వివరాలు కూడా కనిపెట్టారు.ఓ టిక్ టాక్ వీడియోలో ఆమె డాన్స్ చేస్తూ కూడా కనిపించింది.పోలింగ్ బూత్‌లో కూడా టిక్ టాక్ వీడియోలో తీసి వాటిని పోస్ట్ చేయడంతో ఆమె వివరాలు తెలుసుకోవడం నెటిజన్లకు సులువు అయింది.
ఎల్లో చీర పోలింగ్ అధికారిని ఎవరో తెలుసా?
|
రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.
Previous article
Next article
రిలేటెడ్ ఆర్టికల్స్
సినిమా
బోయపాటితో నాగ చైతన్య..?
తండేల్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నాగ చైతన్య టైర్ 2 హీరోల్లో టాప్ రేంజ్ కలెక్షన్స్ తో దూసుకెళ్తున్నాడు. వీకెండ్ వరకే కాదు సోమవారం...
RC 16.. పవర్ క్రికెట్..?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా బుచ్చి బాబు డైరెక్షన్ లో చేస్తున్న విషయం తెలిసిందే. ఉప్పెన అంటూ తొలి ప్రాజెక్ట్ తోనే తన...
నాని ప్యారడైజ్.. న్యాచురల్ స్టార్ మొదలు పెట్టాడోచ్..!
న్యాచురల్ స్టార్ నాని సరిపోదా శనివారం తర్వాత హిట్ 3 సినిమా చేస్తున్నాడు. శైలేష్ కొలను డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా నాని లోని...
ప్రభాస్ రాజా సాబ్.. ఏం జరుగుతుంది..?
రెబల్ స్టార్ ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో వస్తున్న సినిమా రాజా సాబ్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి...
Sanjay dutt: చనిపోతూ సంజయ్ దత్ కు ఆస్తి రాసిచ్చిన మహిళా...
Sanjay dutt: సినిమా నటులపై అభిమానం ఏస్థాయిలో ఉంటుందో నిరూపించారు ముంబైకి చెందిన నిషా పటేల్. బాలీవుడ్ హీరో సంజయ్ దత్ అంటే ఆమెకు ఎంతో...
రాజకీయం
శ్రీ రంగరాజన్ దాడిపై స్పందించిన పవన్ కళ్యాణ్..!
చిలుకూరు బాలాజీ టెంపుల్ ఎంత ప్రసిద్ధి చెందిందో అందరికీ తెలిసిందే. వారాంతర సెలవుల్లో భక్తులంతా ఎక్కువగా చిలుకూరు వెళ్లి స్వామి వారి ఆశీర్వాదాలు తీసుకుంటారు. అంతేకాదు అక్కడ గుడి చుట్టూ 108 ప్రదక్షిణలు...
జై జనసేన.! జనసేనగా రూపాంతరం చెందిన ప్రజారాజ్యం: చిరంజీవి
‘మా ఇద్దరి లక్ష్యం ఒకటే. ప్రజారాజ్యం పార్టీని స్థాపించింది మార్పు కోసం. నా తమ్ముడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కొనసాగుతున్నదీ మార్పు కోసమే. సినిమాల్నీ, రాజకీయాల్నీ నేను బ్యాలెన్స్ చేయలేకపోయినా, నా తమ్ముడు...
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి: ఆ నలుగురి అరెస్ట్‌తో వైసీపీ ‘డొంక’ కదులుతుందా.?
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి’ వ్యవహారానికి సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ‘సిట్’ నలుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకుంది.
వైసీపీ హయాంలో నెయ్యి కొనుగోలుకు...
గెలుపోటములు: కేజ్రీవాల్ ఓ కేస్ స్టడీ.!
దేశ రాజధాని ఢిల్లీ.. అక్కడా సమస్యలున్నాయ్.! మంచి నీటి సమస్యలు, ట్రాఫిక్ సమస్యలు.. వాట్ నాట్.! ఢిల్లీ ప్రజలు చాలాకాలంగా చాలా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ అంటే, పార్లమెంటు సమావేశాలు.. ప్రధాని,...
చిరంజీవి సుతిమెత్తని ‘వాతలు’ సరిపోతాయా.?
సీపీఐ నారాయణ అంటే, చెత్త వాగుడికి కేరాఫ్ అడ్రస్.! ఎర్ర పార్టీలకు తెలుగునాట ఎప్పుడో కాలం చెల్లిందన్నది బహిరంగ రహస్యం. ‘తోక పార్టీలు’ అనే ముద్ర తప్ప, వామపక్ష పార్టీలకు అసలంటూ విలువ...
ఎక్కువ చదివినవి
ఖైదీ 2 లో కార్తితో పాటు కమల్ కూడానా..?
కోలీవుడ్ స్టార్ కార్తి లీడ్ రోల్ లో లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఖైదీ. 2019 లో రిలీజైన ఈ సినిమా తమిళ ఆడియన్స్ ని మాత్రమే కాదు తెలుగు ప్రేక్షకులను...
తల మూవీ..’ప్రేమ కుట్టిందంటే’ సాంగ్ ఎలా ఉందంటే..!
కొరియోగ్రాఫర్ గా కెరీర్ మొదలు పెట్టి డైరెక్టర్ గా తన ప్రతిభ చాటిన అమ్మ రాజశేఖర్ ఆఫ్టర్ లాంగ్ టైం తనయుడు అమ్మ రాగిన్ రాజ్ ని హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన...
మోనాలిసా రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?
మోనాలిసా భోస్లే ఎవరో తెలుసు కదా.. అదే మహా కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ కనిపించిన ఈ అమ్మాయిని నేషనల్ వైడ్ గా ట్రెండ్ చేశారు. సోషల్ మీడియా వల్ల కొందరు జీవితాలు మారిపోతాయంటే...
రోడ్లు.. అభివృద్ధి.. కూటమి ఘనత ఇదీ.!
ఆంధ్ర ప్రదేశ్‌లో ఎక్కడ ఏ ఇద్దరు వ్యక్తులు కూర్చుని చర్చించుకుంటున్నా, రాష్ట్రంలో రోడ్ల గురించిన ప్రస్తావనే వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల నిర్మాణం, మరమ్మత్తులు శరవేగంగా జరుగుతున్నాయి కూటమి ప్రభుత్వ హయాంలో. కొత్త...
వై నాట్ 175 ఓ జోక్.! 30 ఏళ్ళు వైసీపీనే.. ఇది ఇంకో జోక్.!
వైసీపీ కార్యకర్తల్ని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎలా చూస్తారు.? కార్యకర్తల పట్ల వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వున్న అభిప్రాయమేంటి.? పేటీఎం కూలీలు, నీలి గొర్రెలు.. ఇలా...