ఔషద తయారిలో ప్రముఖంగా పీతల రక్తంను ఉపయోగిస్తారు. తయారు చేసిన ఔషదంలో ఏమైనా విష లక్షణాలు ఉన్నా కూడా పీతల రక్తంలో ఉన్న రసాయన లక్షణాలు ఆ విషంను విరుగుడు చేస్తుంది. అందుకే సీరియస్ అనారోగ్యంకు సంబంధించిన ఔషదాలను తయారు చేసే క్రమంలో పీతల రక్తంను ప్రముఖంగా ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ తయారీలోనూ పీతల రక్తం ఉపయోగం చాలానే ఉంది. లేత నీలం రంగులో ఉన్న ఈ రక్తం యొక్క ఔషద గుణాలు ఇప్పుడు వాటి మనుగడకే ముప్పు తెచ్చేలా ఉన్నాయి.
సముద్రంలో లభించే పెద్ద పీతలను పట్టి వాటి నుండి ల్యాబ్లో రక్తంను సేకరించి మళ్లీ వాటిని సముద్రంలో వదిలి పెడుతున్నారు. అయితే రక్తం తీసిన తర్వాత చాలా వరకు పీతలు చనిపోవడం లేదంటే గర్బ వ్యవస్థ దెబ్బ తినడం వంటివి జరుగుతున్నాయట. ఈ కారణంగా పీతల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందనే ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇప్పటికే పీతల నుండి రక్తం తీయకూడదు అంటూ పర్యవరణ నిపుణులు విజ్ఞప్తి చేస్తున్నారు. భవిష్యత్తులో పీతలు లేకుండా అంతరించి పోయే ప్రమాదం ఉందని కొందరు అంటున్నారు.
722960 92395hey good internet site i will definaely come back and see once more. 96032
629015 916796Also, weblog frequently and with interesting material to keep individuals interested in coming back and checking for updates. 832407
112084 841806After examine a couple of of the weblog posts on your web internet site now, and I really like your manner of blogging. I bookmarked it to my bookmark web site record and will probably be checking back soon. Pls take a appear at my internet page as properly and let me know what you feel. 872373
569820 131837You need to have to join in a contest very first of the finest blogs on the internet. I most surely will suggest this website! 577609
780394 4843Just a smiling visitor here to share the really like (:, btw excellent pattern . 235010
114943 809255hey was just seeing in the event you minded a comment. i like your web site and the theme you picked is super. I is going to be back. 373204