Switch to English

నెటిజన్లపై మంచు లక్ష్మీ ఫైర్..! ఆమె చేసిన ట్వీట్ పై కామెంట్లు..!!

ఇటివల మంచు లక్ష్మీ చేసిన ఓ ట్వీట్ పై నెటిజన్లు కామెంట్లు చేయడంతో ఆమె వారిపై మండిపడ్డారు. ‘ఛాన్స్‌ దొరికితే చాలు.. అర్థం చేసుకోకుండా కామెంట్‌ చేసేస్తారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన విష్ణుని ఉద్దేశించి.. ‘ఈరోజు మా కుటుంబానికి శుభదినం. విష్ణు.. ‘మా’ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. ప్రపంచాన్ని మార్చడానికి ఈ రోజు నువ్వు ప్రారంభిస్తున్న కొత్త ప్రయాణంతో నాకు గర్వంగా ఉంది. నువ్వు తీసుకురాబోయే మార్పుల గురించి చూస్తున్నాను’ అని ఆమె ట్వీట్‌ చేశారు.

‘‘మా’ అధ్యక్షుడు మొత్తం ప్రపంచాన్ని ఎలా మార్చగలడు?’’ అంటూ నెటిజన్లు పంచులు వేయడంతో లక్ష్మి ఫైర్‌ అయ్యారు. ‘‘ఇక ఆపండి..! ఎప్పుడు ఛాన్స్‌ వస్తుందా.. ఎవర్ని కామెంట్‌ చేద్దామా.. అని చూస్తుంటారు. నటీనటులకు సినిమానే ప్రపంచం కాబట్టి.. మా అసోసియేషన్‌ అనే ప్రపంచాన్ని మార్చడం అని నా ఉద్దేశం. నిజంగా ప్రపంచాన్ని కాదు. కొంచెం అర్థం చేసుకోండి’ అంటూ క్లారిటీ ఇచ్చారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

బలిసి కొట్టుకునేది మీరు.. మేము కాదు

ఒక వైపు టాలీవుడ్ సినీ ప్రముఖులు ఏపీ లో ఉన్న టికెట్ల రేట్లను పెంచి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యంలో మరో వైపు వైకాపాకు...

ఏపీలో టికెట్ల రేట్ల వివాదంపై బాలయ్య కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ల వ్యవహారం రోజు రోజు పెరుగుతూ ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఇటీవల రాంగోపాల్ వర్మ అమరావతి వెళ్లి మంత్రి పేర్ని నాని తో...

లతాజీ హెల్త్‌ బులిటెన్‌.. 12 రోజులు తప్పదు

ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఇటీవల కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే. ఆమె వయస్సు 92 సంవత్సరాలు అవ్వడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి....

సినిమా టికెట్ల ఇష్యూ వదిలేయండి అంటూ మంత్రి సలహా

ఏపీలో ఉన్న టికెట్ల రేట్ల విషయంలో మీడియా వ్యవహరిస్తున్న తీరుపై మంత్రి పేర్ని నాని అసంతృప్తి వ్యక్తం చేశాడు. రాష్ట్రంలో మరే సమస్య లేనట్లుగా మొత్తం...

ఏపీలో నైట్ కర్ఫ్యూ వెనక్కు.. పండగే కారణం

ఆంద్ర ప్రదేశ్‌ ప్రభుత్వం తాజాగా కరోనా కేసుల కట్టడిలో భాగంగా నైట్‌ కర్ఫ్యూను అమలు చేయబోతున్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే. సంక్రాంతి ముందు ఇలాంటి కర్ఫ్యూ...

రాజకీయం

జగనన్న స్మార్ట్ టౌన్ షిప్స్.. ఇదోరకం యాపారం.!

ప్రైవేటు రియల్ ఎస్టేట్ వ్యాపారుల వద్ద భూములు (నివాస స్థలాలు) కొనుగోలు చేస్తే అనేక సమస్యలొస్తాయ్.. అదే ప్రభుత్వం దగ్గర వాటిని కొంటే, వివాదాలకు ఆస్కారం వుండదు. నిజానికి, మంచి ఆలోచనే ఇది....

చంద్రబాబు ప్రేమబాణాన్ని జనసేనాని తిరస్కరించినట్లేనా.?

ఇది మామూలు కరువు కాదు.. బీభత్సమైన కరువు.. తెలుగుదేశం పార్టీకి సంబంధించి. అందుకే, పొత్తుల కోసం చంద్రబాబు ఆరాటం అప్పుడే షురూ అయ్యింది. ప్రేమ బాణాల్ని సంధిస్తున్నాం, అటు వైపు నుంచి సరైన...

స్టూడెంట్ లీడర్ గానే రాజకీయాల్లో ఎదిగాను: చంద్రబాబు

  ‘నాకు ఎటువంటి రాజకీయ నేపథ్యం లేదు.. యూనివర్సిటీ నుంచే స్టూడెంట్ లీడర్ గా ఎదిగాను. యువత, నిపుణులు రాజకీయాల వైపు రావాలి’ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. స్వామి వివేకానంద...

వైసీపీ ఎమ్మెల్యే ‘బలుపు’ వ్యాఖ్యలపై టాలీవుడ్ ఫైర్

కోవూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇటివల ‘సినిమా వాళ్లకు బలిసింది’ అంటూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై టాలీవుడ్ ఫైర్ అయింది. ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ దీనిపై...

పవన్ కు సోపేస్తున్న రఘురామ

వైకాపా రెబల్ పార్లమెంటు సభ్యుడు అయిన రఘు రామ కృష్ణ రాజు తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వైకాపా గత కొన్నాళ్లుగా ఆయన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేయాల్సిందిగా...

ఎక్కువ చదివినవి

మెగాస్టార్ సరసన శృతి హాసన్?

ఒకసారి సీనియర్ హీరో పక్కన నటించడానికి హీరోయిన్ ఎస్ చెప్పాక ఇక అందరు సీనియర్ హీరోల సినిమాల్లో నటింపజేయాలని చూస్తారు. ప్రస్తుతం శృతి హాసన్ విషయంలో అదే జరుగుతోంది. క్రాక్ తో బ్లాక్...

2023లో సుక్కూతో ర్యాంప్ ఆడిస్తానంటోన్న విజయ్

రంగస్థలం తర్వాత భారీ గ్యాప్ తీసుకున్న సుకుమార్, పుష్ప ది రైజ్ తో సూపర్ డూపర్ హిట్ ను అందుకున్న విషయం తెల్సిందే. ఈ చిత్రం అన్ని భాషల్లో కూడా మంచి విజయం...

చంద్రబాబు ప్రేమబాణాన్ని జనసేనాని తిరస్కరించినట్లేనా.?

ఇది మామూలు కరువు కాదు.. బీభత్సమైన కరువు.. తెలుగుదేశం పార్టీకి సంబంధించి. అందుకే, పొత్తుల కోసం చంద్రబాబు ఆరాటం అప్పుడే షురూ అయ్యింది. ప్రేమ బాణాల్ని సంధిస్తున్నాం, అటు వైపు నుంచి సరైన...

ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు..! షెడ్యూల్ విడుదల చేసిన సీఈసీ

అయిదు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల నగారా మోగింది. పంజాబ్, మణిపూర్, ఉత్తరాఖండ్, గోవా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. అయిదు రాష్ట్రాల్లోని మొత్తం 690 స్థానాలకు ఫిబ్రవరి...

రాజమౌళి కోసం రామాయణాన్ని వదులుకున్న మహేష్?

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫెవరెట్ దర్శకులలో దర్శక ధీరుడు రాజమౌళి కూడా ఒకడు. రాజమౌళితో పనిచేయడం పట్ల పలు మార్లు ఆసక్తిని కనబరిచాడు. నిజానికి బాహుబలి తర్వాత మహేష్ తోనే జక్కన్న...