Switch to English

రిలయన్స్ జియో మీట్ వచ్చేసింది.. చైనా యాప్ లను మించి..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

టెలికాం దిగ్గజాల్లో ఒకటైన రిలయన్స్‌ జియో గతంలో రిలీజ్ చేసిన జియో మీట్ ను గురువారం అదికారికంగా ప్రకటించింది. ఇప్పటివరకూ కొద్ది మంది యూజర్లకే మాత్రమే లభ్యమైన ఈ యాప్ ఇప్పుడు జియో.. నాన్ జియో యూజర్లందరికీ అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్‌ సాయంతో ఒకేసారి 100 మంది వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనే అవకాశం ఉంది.

ఫుల్ హెచ్ డీ రిసొల్యూషన్ తో వీడియో కాన్ఫరెన్స్ అందుబాటులోకి వచ్చిందవి. దీని డెస్క్‌టాప్‌ వెర్షన్‌ కూడా అందుబాటులోకి వచ్చింది. వీడియో కాన్ఫరెన్స్ లో పంపించే లింక్స్ ఆధారంగా పాల్గొనాలి. దీని వల్ల డెస్క్‌టాప్‌లో ఇంటర్నెట్‌ బ్రౌజర్‌ తో మాత్రమే వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనే అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి అప్లికేషన్ ఇన్ స్టాల్ చేసుకోనవసరం లేదు.

జియో మీట్ లో వీడియో కాన్ఫరెన్స్‌ మీటింగ్స్‌ను టైమ్ సెట్ చేసుకుని.. ఆ లింక్‌లను ఇతరులకు షేర్‌ చేయొచ్చు. దీని ద్వారా వారు కూడా అదే టైమ్ కి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనచ్చు. దీంతోపాటు కాన్ఫరెన్స్‌ స్క్రీన్‌షాట్లు తీసి ఒకరికొకరు షేర్‌ చేసుకోవచ్చు. డెస్క్‌టాప్‌ వెర్షన్ లో ప్రస్తుతం క్రోమ్‌, ఫైర్‌ఫాక్స్‌లలో మాత్రమే అందుబాటులో ఉంది.

జియో మీట్‌.. ఆండ్రాయిడ్‌ వెర్షన్లో గూగుల్‌ ప్లే స్టోర్‌, ఐఫోన్.. యాపిల్‌ యాప్‌ స్టోర్‌లో అందుబాటులో ఉంది. ఆయా యాప్‌ స్టోర్స్‌ లో కూడా జియో మీట్‌ యాప్‌ను ప్రస్తుతం డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు జియో మీట్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మ్యాక్, విండోస్ ల్లో నేరుగా కాన్ఫరెన్స్ లింక్స్ ను ఇంటర్నెట్ బ్రౌజర్లలో పేస్ట్ చేసి క్లిక్ చేయడం ద్వారా వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనవచ్చు.

ఆండ్రాయిడ్: ఓఎస్ 5.0 వెర్షన్ కంటే ఎక్కువగా ఉండాలి. ర్యామ్ 2జీబీ ఉండాలి.

ఐఓఎస్: 9.0 వెర్షన్ కంటే ఎక్కువ ఉండాలి. ర్యామ్ 1జీబీ ఉండాలి.

మ్యాక్: 10.13 వెర్షన్ కంటే ఎక్కువ ఉండాలి. ర్యామ్ 2జీబీ ఉండాలి.

విండోస్: 10 వెర్షన్ కంటే ఎక్కువ ఉండాలి. మైక్రోసాఫ్ట్ డాట్ నెట్ ఫ్రేమ్ వర్క్ వెర్షన్ 4.5.2 ఉండాలి. ర్యామ్ 4జీబీ ఉండాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో విడుదలవుతున్న సినమాపై ఫరియా తన అనుభవాలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్ కామెంట్స్

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) సరసన ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాలో నటించి...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ సరికొత్త కథాంశంతో సినిమా నిర్మిస్తోంది....

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...