‘ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో..శీను గారు మీ నాన్న గారు బాగున్నారా అనేదానికి, శీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నారా అనేదానికి చాలా తేడా ఉందిరా లండీ కొడకా’ అని బాలయ్య చెప్పిన మాస్ డైలాగ్ ఎంత సెన్సేషన్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ డైలాగ్ తో నందమూరి బాలకృష్ణ – మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న మూడవ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.
షూటింగ్స్ ఎప్పటి నుంచి మొదలవుతాయి అనేదానిపై క్లారిటీ లేదు. అలాగే ఈ సినిమా అనుకున్నప్పటి నుంచీ హీరోయిన్ పాత్ర కోసం అన్వేషణ జరుగుతూనే ఉంది. కాథరిన్ ట్రెసా, రాహీ ఖన్నా, శ్రియ సరన్ ఇలా పలువురు పేర్లు వినిపించినా అందరూ పలుకరణలు చెప్పి రిజెక్ట్ చేశారు. తాజాగా ఈ చిత్ర టీం సౌత్ ఇండియన్ బోల్డ్ హీరోయిన్ ని అప్రోచ్ అయ్యింది.
ఆమె మన అమల పాల్. ఇటీవలే ఆమె సినిమాలో న్యూడ్ గా నటించి అందరినీ షాక్ కి గురి చేసింది. బోయపాటి శ్రీను అండ్ టీం బాలయ్య సరసన నటించే హీరోయిన్ పాత్ర కోసం అమల పాల్ ని అప్రోచ్ అయ్యారు. కానీ ఈ విషయంపై నిర్ణయం తీసుకోవడానికి కాస్త టైం అడిగిందట. త్వరలోనే తన నిర్ణయం చెప్పే అవకాశం ఉంది. అన్నీ సెట్ అయితే బాలకృష్ణ – అమల పాల్ జోడీ కడతారు. అంజలి ఓ ప్రముఖ పాత్రలో కనిపించనున్న ఈ సినిమాకి మిర్యాల రవీందర్ నిర్మాత.
బాలకృష్ణ – అమల పాల్ కాంబినేషన్ పై మీ కామెంట్ ని కింద కామెంట్స్ లో తెలపండి.
55694 501808Immigration […]the time to read or pay a visit to the content or web sites we have linked to below the[…] 51940
794396 455680 Its hard to locate knowledgeable men and women on this subject, but you sound like you know what you are talking about! Thanks 74898
746274 775561Reasonably unusual. Is likely to appreciate it for those who add forums or something, web site theme . a tones way for your client to communicate. Excellent task.. 774993